E-Paper
Advertisement

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!
Advertisement

1983 WORLD CUP MATCH: అప్పట్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటానికి కలర్ టీవీలు లేవు, లైవ్ ప్రసారాలు అందరికీ అందుబాటులో లేవు! పాకెట్ రేడియోలను చెవులకు తగిలించుకుని.. బిబిసి ఇంగ్లీష్ కామెంట్రీ వింటూ క్షణక్షణం గుండెలు గుప్పెట్లో పెట్టుకునేవారు! కపిల్ దేవ్ సారథ్యంలోని ఆల్-రౌండర్స్ టీమ్ లార్డ్స్‌లో అడుగుపెట్టినప్పుడు.. టీమిండియా కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటదని బెట్టింగ్ రాయళ్లు వెటకారం చేశారు.

 183 పరుగులకే ఆలౌట్

కేవలం 183 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయినప్పుడు కప్ ఆశలు దాదాపు గాల్లో కలిసిపోయాయి! కానీ అద్భుతమైన క్యాచ్ పట్టి కపిల్ దేవ్ వివియన్ రిచర్డ్స్ ను ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. మోహిందర్ అమర్‌నాథ్, మదన్ లాల్ స్పెల్‌కి వెస్ట్ ఇండీస్ వికెట్లు విలవిలలాడుతుంటే.. టీమిండియా సృష్టించిన ఆ సంచలనం ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసింది.

ట్రోపీతో.. తెల్లవార్లూ సంబరాలు

Advertisement

లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ ట్రోఫీని గాల్లోకి లేపిన క్షణం.. దేశవ్యాప్తంగా తెల్లవార్లూ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. వీధుల్లో క్రాకర్స్, రేడియోల చుట్టూ జనాల డాన్సులు 80స్ కిడ్స్ కళ్ల ముందు ఇప్పటికీ హంగామా చేస్తూనే ఉంటాయి. ఆ ఒక్క గెలుపు ఇండియన్ క్రికెట్‌ కి టర్నింగ్ పాయింట్ అయింది. క్రికెట్‌ను ప్రతీ ఇంట్లో ఒక మతంగా మార్చేసింది.

ఇప్పుడు ఐపీఎల్ లీగ్‌లదే రాజ్యం

కట్ చేస్తే ఈ రోజుల్లో 4K స్ట్రీమింగ్స్, బిలియన్ డాలర్ ఐపీఎల్ లీగ్‌లు, ప్రపంచ క్రికెట్‌ను శాసించే బిసిసిఐ పవర్ నడుస్తోంది! ప్రజెంట్ క్రికెటర్ల కోట్లాది రూపాయల బ్రాండ్ వాల్యూ వెనుక.. సాధారణ సదుపాయాలతో కపిల్ డెవిల్స్ సాధించిన చారిత్రాత్మక విజయమే బలమైన ప్రాతిపదిక. ఆ ఒక్క వరల్డ్ కప్ గెలుపు భారతదేశాన్ని గ్లోబల్ క్రికెట్ సూపర్ పవర్‌గా నిలబెట్టిన అల్టిమేట్ టర్నింగ్ పాయింట్.

Advertisement

Also Read: సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఉత్తరం వచ్చిందనే ఆనందం, అప్పుడు డబ్బాలు.. ఇప్పుడు ఫోన్లు!

Also Read: 1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

Tags

Related News

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

ధోని కెప్టెన్సీలో ఆడటమే కొంప ముంచింది..ఆ దుర్మార్గుడు నన్ను తొక్కేసాడు!

భారతి ఫుల్మాలికి ఘోర అవమానం…అమ్మాయి కాదు మగాడు అంటూ!

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

ఒరేయ్ ఆలూ అంటూ ట్రోల్స్‌…టీమిండియా అభిమానిపై ఇంజ‌మామ్ దాడి!

Big Stories

Advertisement
×