Daggubati Rana: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన… దగ్గుబాటి రానాకు… తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పాపులారిటీ దక్కింది. విలన్ గా అలాగే స్టార్ హీరోగా… తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దగ్గుబాటి రానా. అయితే అలాంటి టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా… సినిమాల్లోనే కాకుండా…. ఇతర రంగాల్లో కూడా ఆసక్తి చూపిస్తారు.
Also Read: Krunal-Kohli: నీకు మెంటలా… ఎక్కడ చూస్తున్నావ్.. కోహ్లీ పరువు తీసిన కృనాల్ పాండ్యా
డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఈవెంట్లో మెరిసిన దగ్గుబాటి రానా
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా తాజాగా…. డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఈవెంట్ లో మెరిశాడు. రెసల్ మేనియా 41 ఈవెంట్ తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో… మెరిసాడు దగ్గుబాటి రానా. తనకు మొదటి నుంచి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఇప్పటికే చాలామంది రెస్లర్లను… కలిశాడు దగ్గుబాటి రానా. ఈ నేపథ్యంలోనే… ప్రతి రెజ్లింగ్ ఈవెంట్ కు ప్రత్యేకంగా హాజరవుతాడు దగ్గుబాటి రానా. ఏడాదికి ఒకసారి రెసల్ మేనియా వస్తుందన్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ లో ఇదే పెద్ద ఈవెంట్. అందుకే తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో దగ్గుబాటి రానా.. రెసిల్ మేనియా 41వ ఈవెంట్ కు హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా… ఈ మెగా ఈవెంట్ లో అద్భుతమైన ఘనత సాధించాడు. ప్రపంచంలోనే అత్యధిక సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకున్న తొలి ప్లేయర్గా రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది. అంతకుముందు ఈ ఘనత రిక్ ఫ్లయిర్ పేరు పైన ఉండేది. ఇప్పటివరకు అతను 16 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
Also Read: Vaibhav Suryawanshi: తొలి బంతికే సిక్స్…గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న 14 ఏళ్ళ వైభవ్
జాన్ సీనా తాజా చాంపియన్ తో 17వ వార్డు ఛాంపియన్షిప్ తెలుసుకున్నాడు. దీంతో రిక్ ఫ్లైయిర్ రికార్డు బద్దలు కొట్టిన జాన్ సీనా కొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా రిసిల్ మేనియా 41 వ ప్రత్యేక ఈవెంట్ జరిగింది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఈవెంట్ జరుగుతుంది. అయితే ఈవెంట్లో చాలా రోజుల తర్వాత జాన్ సీనా పాల్గొన్నారు. ఈ తరుణంలోనే రెజ్లర్ కోడి రోడ్స్ ను ఓడించాడు జాన్ సీన. దీంతో 17 ఓసారి వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న రెజ్లర్ గా జాన్ సీనా రికార్డు సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ నేపథ్యంలోనే రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు జాన్ సీనా. ఈ తరుణంలోనే టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి రానా తాజాగా…. డబ్ల్యూ డబ్ల్యూ ఈ ఈవెంట్ లో మెరిశాడు. రెసల్ మేనియా 41 ఈవెంట్ తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో… మెరిసాడు దగ్గుబాటి రానా.