GUJARAT TITANS: సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన IPL 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ (GT) మంచి ప్లేయర్స్ కొనుగోలు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో గుజరాత్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. జట్టుకు అవసరమైన ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ తరుణంలోనే మహమ్మద్ షమీని వదులుకున్న… గుజరాత్ టైటాన్స్ జట్టు… కాగిసో రబాడను కొనుగోలు చేసింది.
Also Read: Shreyas Iyer: ఐపీఎల్ లో చరిత్రలో అత్యధికం… ఏకంగా 26.75 కోట్లు
Also Read: Arshdeep Singh: అర్షదీప్ ను RTM కార్డుతో దక్కించుకున్న పంజాబ్.. ఏకంగా 18 కోట్లు!
10.75 కోట్లకు రబాడాను కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అలాగే రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ కూడా… గుజరాతి జట్టు కొనుగోలు చేయడం గమనార్హం. అతన్ని 15.75 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్. దీంతో ఇద్దరు ఫారెన్ ప్లేయర్లు గుజరాత్ జట్టులో చేరబోతున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా చాలా డేంజర్ అన్న సంగతి తెలిసిందే.
ఇక అటు IPL 2025 మెగా వేలంలో తెలంగాణ DSP మహమ్మద్ సిరాజు ( Mohammad Siraj ) కు బంపర్ ఆఫర్ తగిలింది. రూ. 12.25 కోట్లకు మహ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ) 7 కోట్లకే మహమ్మద్ సిరాజును కొనుగోలు.. చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ధర 75% పెరిగింది. ఈసారి 12.25 కోట్లు దక్కించుకున్నాడు మహమ్మద్ సిరాజ్.
రిటైన్ చేయబడిన ఆటగాళ్ల పూర్తి జాబితా: రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, బి సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్
Also Read: Mohammed Shami: SRH లోకి మహమ్మద్ షమీ.. ఎన్ని కోట్లు అంటే?
GUJARAT TITANSకొనుగోలు చేసిన ఆటగాళ్ళు:
1. కగిసో రబడ: రూ 10.75 కోట్లు
2. జోస్ బట్లర్: రూ 15.75 కోట్లు
3. మహ్మద్ సిరాజ్: 12.25 కోట్లు
4. ప్రసిద్ధ్ కృష్ణ – రూ 9.50 కోట్లు
5. నిశాంత్ సింధు – రూ. 30 లక్షలు
6. మహిపాల్ లోమ్రోర్ – రూ 1.7 కోట్లు
7. కుమార్ కుశాగ్రా – రూ. 65 లక్షలు
8. అనుజ్ రావత్ – రూ. 30 లక్షలు
9. మానవ్ సుతార్ – రూ. 30 లక్షలు
విడుదలై న ఆటగాళ్ల పూ ర్తి జాబితా : BR శరత్, అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, గుర్నూర్ బ్రార్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, జయంత్ యాదవ్, జాషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్ , వృద్ధి మా న్ సా హా, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్
Also Read: Mohammad Siraj: తెలంగాణ DSP కు గుజరాత్ బంపర్ ఆఫర్.. ఏకంగా 12.25 కోట్లు