Agastya Pandya : భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తి జీవితం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. హార్దిక్ పాండ్యా కి నటాషా స్లన్ కోవిచ్ తో 2002 లో పెళ్లి జరిగింది. అయితే గత ఏడాది వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి అగస్త్య అనే ఐదేళ్ల కుమారుడున్నాడు. సెర్బియాకి చెందిన స్టన్ కోవిచ్ మోడలింగ్, సినిమాల్లో నటిస్తూ ముంబైలో స్థిర పడింది. ఆ సమయంలో పాండ్యాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. గత కొంత కాలంగా విభేదాల గురించి వార్తలు వినిపించినప్పటికీ చివరికీ విడాకులు తీసుకున్నారు.
Also Read : RCB Fan Trolls CSK: ధోనికి ఖైదీ జెర్సీ… CSK చీటింగ్ టీం అంటూ RCB కుట్ర !
మరోవైపు విడాకుల తరువాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని.. అగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని విడాకుల సమయంలో పాండ్యా స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే అగస్త్య గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అగస్త్య అసలు పాండ్యా కొడుకు కాదా.. నటాషా ప్రియుడుతో ఎందుకు తిరుగుతున్నాడు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వచ్చిన కష్టం ఏ ఒక్కరికీ రాకూడదని అందరూ పేర్కొంటున్నారు.
ఇటీవల విడాకులు తీసుకున్న ఆయన భార్య నటాషా స్టాంకోవిక్ వేరే వ్యక్తితో తిరగడం మొదలుపెట్టింది. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది నటాషా. అది చాలదంటూ ఇద్దరూ కలిసి పార్టీలకు అలాగే పబ్బులకు కూడా వెళ్తున్నట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను కూడా మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ (Aleksandar Alex Illic) ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తాను ఓ ఈవెంట్ కి వెళ్తూ.. హార్దిక్ పాండ్యా కొడుకును కూడా తీసుకెళ్లాడు. తన పక్కనే కూర్చొపెట్టుకొని తండ్రిలా ఫీల్ అవుతున్నాడు.
దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో ను చూసిన హార్దిక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంట్రా మా పాండ్యా కొడుకు ని పట్టుకొని ఎక్కడికి వెళ్లావు..? నువ్వు మాకు దొరికితే చచ్చిపోతావు అంటూ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కి వార్నింగ్ ఇస్తున్నారు. వెంటనే హార్దిక్ పాండ్యా కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్లిపో అంటూ హెచ్చరికలు చేస్తున్నారు అభిమానులు. మరికొందరూ మాత్రం అతడు ప్రియుడు కాదని.. కేవలం నటాషా కి ఫ్రెండ్ మాత్రమే అంటున్నారు. దిశా పటాని తో కూడా ఇతను ఇలా క్లోజ్ గానే ఉంటాడని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పాండ్యా కుమారుడు అగస్త్య ని అతని వెంట తీసుకెళ్లడం ద్వారా అసలు అగస్త్య పాండ్యా కొడుకా..? అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కుమారుడా..? అంటూ సంచలన కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ వివాదం పై పాండ్యా ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">