BigTV English

IPL 2024 Full Schedule: ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఫైనల్ ఎక్కడో తెలుసా..?

IPL 2024 Full Schedule: ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఫైనల్ ఎక్కడో తెలుసా..?
IPL 2024 Full Schedule
IPL 2024 Full Schedule

IPL 2024 Full Schedule Released: దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. నాలుగు రాష్ట్రాలు, లోక్ సభకు ఎన్నికలు జరగనుండగా ఐపీఎల్ షెడ్యూల్ కు ఆటంకం ఏర్పడనుందని భావించి మొదట 21 మ్యాచ్ ల వరకే షెడ్యూల్ విధించారు. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆటంకం తొలగిపోయింది. దీంతో బీసీసీఐ మిగిలిన 53 మ్యాచ్ ల షెడ్యూల్ ప్రకటించింది. పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో మ్యాచ్‌లు లేకుండా బీసీసీఐ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది.


మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. గతంలో కొన్ని మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇక్కడే నిర్వహించనున్నారు. మే 26న చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుందని బీసీసీఐ తెలిపింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 21, 22న క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2 జరగనుండగా.. మే 24న చెన్నై వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది.. ఆ రోజు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. మొత్తానికి మే 19 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.


Also Read: Virat Kohli: కోహ్లీని పక్కన పెట్టే దమ్ముందా..? బీసీసీఐకి ఫ్యాన్స్ సవాల్..

Tags

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×