BigTV English
Advertisement

MI VS PBKS, Qualifier 2: టాస్ గెలిచిన పంజాబ్..మోడీ స్టేడియంలో భారీ వర్షం.. షాక్ లో ముంబై

MI VS PBKS, Qualifier 2: టాస్ గెలిచిన పంజాబ్..మోడీ స్టేడియంలో భారీ వర్షం.. షాక్ లో ముంబై

MI VS PBKS, Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో భాగంగా… ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో… కాసేపటికి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.


Also Read: Rinku Singh Wedding: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న రింకూ సింగ్.. డేట్ ఫిక్స్..ప్రియా సరోజ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

వర్షం పడితే.. విజేత ఎవరు?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ క్వాలిఫైయర్ 2… ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. అయితే ఇవాళ వర్షం.. పడి మ్యాచ్ రద్దు అయితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారి… రద్దయితే.. పంజాబ్ కింగ్స్ కు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఐసీసీ లెక్కల ప్రకారం… పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. కాబట్టి పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్తుంది. అప్పుడు ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది. ఒకవేళ వర్షం పడకపోతే రెండు జట్లలో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్లి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ మూడో తేదీ… మంగళవారం రోజున ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు.

వర్షం పై వాతావరణ శాఖ కీలక అప్డేట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కు ముందుగా వర్షం పడుతుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. దీంతో.. ఇవాళ వర్షం పడబోదని… ఎలాంటి టెన్షన్ అవసరం లేదని పేర్కొంది. కానీ టాస్ పడిన తర్వాత వర్షం మొదలైంది. దింతో ముంబై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Also Read: RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో

జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ

Related News

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

Big Stories

×