Hardik – Janhvi Kapoor: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి తెలియని వారుండరు. టీమిండియా జట్టులో ఆల్‌రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ). అయితే…. ఇటీవలే తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya )…. తన కెరీర్ పై దృష్టి పెట్టాడు. దానికి తగ్గట్టుగానే…టీమిండియా తరఫున రాణిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి ఓ సంచలన వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రేమాయణం సాగిస్తున్నారనే పుకార్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read: South Africa Squad: ఏం గుండెరా అది.. బావుమా కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో సౌతాఫ్రికా !
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈ వార్తల సారాంశం. ఇందులో భాగంగానే…. మాల్దీవుల్లోని బీచ్‌లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిసి ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనికి తగ్గట్టుగానే…
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇద్దరూ మాల్దీవుల్లోని బీచ్‌లో దిగిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. దీంతో… వీరిద్దరి మధ్య ప్రేమాయాణం ఉందని అభిమానులు మరియు మీడియా సంస్థలు చర్చించుకుంటున్నాయి.
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) అలాగే…బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహం అందరిలోనూ వచ్చింది. ఎందుకంటే.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇప్పటికే ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. అతనితో తరచూ తిరుమలకు వస్తూ ఉంటుంది. దీంతో… భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) అలాగే…బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఫోటోలను చెక్ చేసింది నేషనల్ ఫ్యాక్ట్ చెక్ టీం. దీంతో అసలు విషయం బయట పడింది.
Also Read: Punjab kings Captains: ఇదేం కర్మ రా.. 17 మంది కెప్టెన్స్ మారారు..కానీ తలరాత మారలేదు ?
ఈ వైరల్ ఫోటోలు నిజమైనవి కావని నేషనల్ ఫ్యాక్ట్ చెక్ టీం… పూర్తి నిజనిర్ధారణలో తేలింది. వైరల్ అవుతున్న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా అలాగే…బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఫోటోలు…. కృత్రిమ మేధస్సు (AI) సాధనాలను ఉపయోగించి సృష్టించబడ్డాయని పేర్కొంది నేషనల్ ఫ్యాక్ట్ చెక్ టీం. దీంతో హార్దిక్ పాండ్యా , జాన్వీ కపూర్ డేటింగ్ లో న్యూస్ లో ఎటువంటి ఆధారాలు లేవు అని పుకార్లు తేలిపోయింది. ఇది ఇలా ఉండగా… హార్దిక్ పాండ్యా…ఇప్పటికే విడాకులు తీసుకున్నాడు. ఇటీవల తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోయిన తర్వాత, హార్దిక్ తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి సారించాడు. భారత T20I జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు పాండ్యా.