BigTV English
Advertisement
Hyderabad News: డేటింగ్ యాప్ ఉచ్చులో ఆ డాక్టర్‌.. 25 లక్షలు-15 తులాల బంగారం, మేటరేంటి?
Hyderabad News: హైదరాబాద్‌లో భారీగా పాత నోట్లు.. దాదాపు రెండు కోట్లు సీజ్, లెక్కల్లో తేడాలు

Hyderabad News: హైదరాబాద్‌లో భారీగా పాత నోట్లు.. దాదాపు రెండు కోట్లు సీజ్, లెక్కల్లో తేడాలు

Hyderabad News: హైదరాబాద్‌లో పాత నోట్లు చక్కర్లు కొడుతున్నాయా? ఆ కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి కొందరు వ్యక్తులు నానాతంటాలు పడుతున్నారా? ఇంకా పాత నోట్లను హైదరాబాద్‌లో ఏయే బ్యాంకులు తీసుకుంటున్నాయి? నిందితులు హైదరాబాద్‌ని వేదికగా చేసుకుని వాటిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆర్‌బీఐ చెప్పిన లెక్కల ప్రకారం మిగతా రెండు శాతం పాత నోట్లు ఎక్కడున్నాయి? హైదరాబాద్ పాత కరెన్సీ నోట్లు చక్కర్లు కొడుతున్నాయి. నారాయణగూడలో టాస్క్‌ఫోర్స్ అధికారులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు […]

Hyderabad News: హైదరాబాద్‌ సిటీలో కొబ్బరికాయల దొంగ.. ఆటోడ్రైవర్ అర్థరాత్రి, పగలు వ్యాపారం
Hyderabad Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీసు వాహనాన్ని ఢీకొన్న మరో కారు
Hyderabad News: హైదరాబాద్ సిటీ.. కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి

Hyderabad News: హైదరాబాద్ సిటీ.. కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి

Hyderabad News: భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు వైభవంగా సాగుతున్నాయి. హుస్సెన్ సాగర్‌తోపాటు అధికారులు ఏర్పాటు చేసిన పలు చెరువుల వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల శివారు ప్రాంతాల గణేష్ మండపాలను శనివారం తీశారు.  రాత్రంతా డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపు మొదలైంది. నిమజ్జనానికి వస్తున్న వాహనాలతో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాలకు ఇంకా సిటీ బస్సులు అనుమతించలేదు పోలీసులు. ఆదివారం సాయంత్రం నాటికి […]

Smita Sabharwal: లాంగ్ లీవ్‌లో సీనియర్ ఐఏఎస్.. స్మితా సబర్వాల్ దూరం వెనుక
Hyderabad city: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు.. నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు, ఆ ప్రాంతాల్లో జాగ్రత్త

Hyderabad city: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు.. నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు, ఆ ప్రాంతాల్లో జాగ్రత్త

Hyderabad city: వినాయక చవితి వచ్చిందంటేచాలు హైదరాబాద్‌లో సందడి అంతా ఇంతా కాదు. భక్తుల చూపంతా భాగ్యనగరంపై ఉంటుంది. ఖైరతాబాద్ గణేషుడి గురించి చెప్పనక్కర్లేదు. ఆ వినాయకుడ్ని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధికంగా తరలివస్తుంటారు. మూడో రోజు నుంచి సిటీలో నిమజ్జనాల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. గణేష్ విగ్రహ ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5 వరకు కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను […]

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?
Hyderabad News: చిక్కుల్లో  యూట్యూబర్లు.. ఫిస్తా హౌస్ యజమాని ఫిర్యాదు, ఏం జరుగుతోంది?
Hyderabad News: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో‌డ్రైవర్ దాడి, ఏం జరిగింది?
Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Hyderabad News: హైద‌రాబాద్‌ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం చోటు చేసుకుంది. రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న సమయంలో భక్తులకు విద్యుత్‌ తీగ తగలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ సిటీలో రామంత్‌పూర్ ప్రాంతంలో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక విషాదంగా మారింది. శనివారం శ్రీకృష్ణాష్ట‌మి కావడంతో ఆదివారం ఊరేగింపు ప్లాన్ చేశారు నిర్వాహకులు. గోఖలే నగర్‌ ప్రాంతంలో శ్రీ కృష్ణుడి ఊరేగింపు […]

Hyderabad News: హైదరాబాద్‌లో బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి, ఏం జరిగింది?
Hyderabad News: హైదరాబాద్‌ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?

Hyderabad News: హైదరాబాద్‌ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?

Hyderabad News: హైదరాబాద్‌లోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ షాపు చోరీకి దుండగులు ప్లాన్ చేశారు. షాపు సిబ్బంది ఎదురుతిరిగారు. వెంటనే ఆ గ్యాంగ్ కాల్పులకు దిగింది. రెండు రౌండ్లు కాల్పులు జరిపింది.  ఈ తతంగమంతా షాపులోని సీసీకెమెరాలో రికార్డు కాకుండా ఉండేందుకు వాటిని ధ్వంసం చేశారు. తొలుత షాపులోకి ఎంటరైన ఆరుగురు సభ్యుల టీమ్, గన్‌తో బెదిరించి లాకర్ తాళాలు కావాలని సిబ్బందిని డిమాండ్ చేసింది. సిబ్బంది తాళాలు ఇవ్వకపోవడంతో కాల్పులు జరిపినట్లు […]

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు
Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×