BigTV English
Advertisement
Hyderabad News: హైదరాబాద్‌లో రోప్ వే.. రెండేళ్లలో అందుబాటులోకి, ఖర్చు ఎంతో తెలుసా?

Hyderabad News: హైదరాబాద్‌లో రోప్ వే.. రెండేళ్లలో అందుబాటులోకి, ఖర్చు ఎంతో తెలుసా?

Hyderabad News:  హైదరాబాద్‌లో తొలి రోప్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది హెచ్‌ఎండీఏ. చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచి కుతుబ్‌షాహి సమాధుల వరకు అనుసంధానించే ప్రాజెక్టుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదముద్ర వేసింది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని అంచనా వేస్తోంది. పట్టాలపైకి హైదరాబాద్ రోప్ వే హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోప్ వే ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హెరిటేజ్ జోన్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఐదేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్‌ను పర్యాటక శాఖ […]

Kavitha 2.0: కవిత సంచలన నిర్ణయం.. రాజకీయ ప్రస్థానం మొదలు, ఇక వలసల జోరు
Ramreddy Damodar Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇక లేరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం

Hyderabad News: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం

Hyderabad News: హైదరాబాద్‌ సిటీలో ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్‌లలో ఐదు రూపాయలకే బ్రేక్‌ఫాస్ట్, భోజనం లభించనుంది. ఒక్కసోమవారం 12 ఇందిరమ్మ క్యాంటీన్‌ల ప్రారంభించారు. తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 29న అంటే సోమవారం హైదరాబాద్‌లోని మోతినగర్, ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ వద్ద వాటిని ఓపెన్ చేశారు. జిల్లా ఇన్‌‌చార్జ్ మంత్రి […]

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..
Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు..  ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం
Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!
OG Pre-release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎల్బీ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్ విద్యార్థి‌‌పై ఇన్‌చార్జి దాడి, విరిగిన దవడ ఎముక
Hyderabad news: హైదరాబాద్-తిరుపతిలో అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం?
Hyderabad Rains: హైదరాబాద్‌పై వరుణుడి పంజా.. మూడు గంటల్లో 15 సెంటీమీటర్లు, నేడు-రేపు కూడా?
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..  బంగారం షాపుల యజమానుల్లో టెన్షన్
Telangana Govt: రాయదుర్గంలో భూముల వేలం.. ఎకరా రూ.101 కోట్లు, పోటీలో పెద్ద సంస్థలు
Hyderabad News: మేథా స్కూల్లో డ్రగ్స్ కలకలం.. ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్,వెనుక బడా నేతలు?

Hyderabad News: మేథా స్కూల్లో డ్రగ్స్ కలకలం.. ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్,వెనుక బడా నేతలు?

Hyderabad News: హైదరాబాద్ సిటీలో ఓ ప్రైవేటు పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పే స్కూల్‌లో ఇలాంటివి బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. చట్ట విరుద్ధంగా అల్ప్రాజోలం మత్తు మందును తయారు చేస్తుండటం నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో తీగలాడితే డొంకంతా కదులుతోంది. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. పాత బోయిన్‌పల్లి ప్రాంతంలో నారాయణ యాదవ్‌కు చెందిన భవనంలో మేధా పేరిట పాఠశాలలను […]

Hyderabad news: కొడుకుని చంపేసిన తండ్రి.. మూట కట్టి మూసీలో, హైదరాబాద్ దారుణం

Hyderabad news: కొడుకుని చంపేసిన తండ్రి.. మూట కట్టి మూసీలో, హైదరాబాద్ దారుణం

Hyderabad news: హైదరాబాద్‌ సిటీలో దారుణం జరిగింది. అల్లారు ముద్దుగా కొడుకుని పెంచాల్సిన కన్నతండ్రి, అత్యంత పాశవికంగా చంపేశాడు. బాలుడి మృతదేహాన్ని మూసీ కాలువలో పడేశాడు. పైకి ఏమీ తెలీదన్నట్టుగా బాబు కనిపించలేదంటూ డ్రామా క్రియేట్ చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సిటీలోని పాతబస్తీ బండ్లగూడ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. కొన్నాళ్లుగా నివాసం ఉంటున్నాడు మహమ్మద్ అక్బర్. అతడికి రెండేళ్లన్నరేళ్ల కొడుకు ఉన్నాడు. అల్లారు ముద్దుగా బాలుడ్ని పెంచాల్సిన […]

Big Stories

×