E-Paper
Advertisement
కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్‌లోకి..!

కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్‌లోకి..!

ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్ ఇవాళ ఓ కొత్త మాట చెప్పాడు. త‌న‌ను రేవంత్ కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని ఆహ్వానించాడ‌ట‌. కాంగ్రెస్‌లోకి వ‌స్తే.. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌న‌న్నార‌ట‌. అయినా విన‌క‌పోతే.. ప్లానింగ్ బోర్డ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా ఇస్తాన‌న్నాడ‌ట‌. అయినా స‌రేమిరా అన్నాడ‌ట ప్ర‌వీణ్‌. ఇక్క‌డ పార్టీ మార‌డం, ప‌ద‌వుల అంశం వ‌చ్చింది కాబ‌ట్టి.. సంద‌ర్భోచితంగా ఓ చ‌ర్చ కూడా వస్తోంది. బీఎస్పీలో ఉన్న‌ప్పుడు కేసీఆర్‌ను తిట్ట‌ని తిట్టు లేదు. కేటీఆర్‌ను కూడా బాగానే అర్సుకున్నాడు. అప్ప‌టి దాకా […]

లోకేశ్‌కున్న ప‌రిజ్ఞానం రామ‌న్న‌కు లేక‌పాయె! ఓడిన‌మంటే అర్థం జ‌నానికి దూర‌మ‌య్యామ‌ని!
ఇక్కడ కేసీఆర్‌.. అక్క‌డ స్టాలిన్‌! ఓడిన త‌రువాత ముఖం చాటేసిన తండ్రులు!

ఇక్కడ కేసీఆర్‌.. అక్క‌డ స్టాలిన్‌! ఓడిన త‌రువాత ముఖం చాటేసిన తండ్రులు!

ఎక్క‌డైనా అధికార ప‌క్షాన్ని ప్ర‌తిప‌క్షం ఇరుకున పెడుతుంది. నిల‌దీస్తుంది. కానీ అధికార ప‌క్ష‌మే ప్ర‌తిప‌క్షాన్ని ఆడుకుంటే.. ఆ ఛాన్స్ ఆ ప్ర‌తిప‌క్ష నేతే వారికి ఇస్తే.. ఇదే జ‌రుగుతోంది త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో. తెలంగాణ త‌ర‌హాలోనే త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏళ్ల‌కు ఏళ్లు ఏలిన ఏలిక‌లు .. ఒక్క‌సారి ఓడ‌గానే జ‌నానికి ముఖం చాటేసిన వైనం.. ఇప్పుడు అధికార పార్టీ అస్త్రాలుగా మారుతున్నాయి. ఇప్ప‌టికే మీకు విష‌యం అర్థ‌మైపోయి ఉంటుంది. అయితే త‌మిళ‌నాడులో తాజా […]

అవును.. నేను గుంపుమేస్త్రీనే..! సెల‌వు తీసుకోకుండా..తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్నా!

అవును.. నేను గుంపుమేస్త్రీనే..! సెల‌వు తీసుకోకుండా..తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్నా!

త‌న‌ను తాను ఆవిష్కించుకున్నారు మ‌రోసారి సీఎం రేవంత్‌రెడ్డి. ర‌వీంద్ర భార‌తి వేదిక‌గా.. ఉద్యోగుల‌కు ప్ర‌మాద బీమా చేపించిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీటింగు సాక్షిగా ఆయ‌న త‌న పాల‌న ప్రోగ్రెస్ రిపోర్టును చూచాయ‌గా బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం సృష్టిస్తున్న అవ‌రోధాల‌ను, ఆటంకాల‌ను ఏక‌రువు పెట్టారు. త‌న చేతికి వ‌చ్చే నాటికి పాల‌న ఏ ర‌కంగా విధ్వంస‌మై కూర్చుందో గుర్తు చేశారు. సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న నాటి నుంచి నేటి వ‌ర‌కు ఒక్క రోజు కూడా సెల‌వు తీసుకోకుండా […]

ఔను మేం త‌ప్పు చేశాం! కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలే.. ఉద్య‌మ‌కారుల‌ను గౌర‌వించ‌లే!

ఔను మేం త‌ప్పు చేశాం! కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలే.. ఉద్య‌మ‌కారుల‌ను గౌర‌వించ‌లే!

కేసీఆర్ మారిన మనిషిలా క‌నిపిస్తున్నాడు. త‌ప్పులు ఒప్పుకొంటున్నాడు. అహంకారం వీడిన‌ట్టు క‌నిపించ‌డం లేదు కానీ, కార్య‌క‌ర్త‌లు, ఉద్య‌మ‌కారుల విష‌యంలో మాత్రం త‌ప్పు జ‌రిగిందని చెంప లేసుకుంటున్నాడు. ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టిస్తున్నాడు. ఇక‌పై అలా ఉండ‌దు. కేసీఆర్‌ను సీఎం చేయుర్రి.. ఇగ మొత్తం పాల‌న నేను చూసుకుంటా! అని అంటున్నాడు. కార్య‌క‌ర్త‌ల‌కు గౌర‌వం ద‌క్క‌కుండా చేసిన మాట వాస్త‌వ‌మేన‌న్నాడు. ఉద్య‌మ‌కారులు వారిపై గంపెడాశ‌లు పెట్టుకుంటే వారిని క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నాడు. ఈ రెండు త‌ప్పుల‌నే ఒప్పుకుంటున్నాడు. మిగిలిన లోపాలు, […]

కేసీఆర్‌ను ఓడ‌గొట్టి.. మీరే న‌ష్ట‌పోయారు! ఆయ‌నకేం న‌ష్టం లేదు! కేటీఆర్ నోటా మ‌ళ్లీ అవే మాట‌లు…

కేసీఆర్‌ను ఓడ‌గొట్టి.. మీరే న‌ష్ట‌పోయారు! ఆయ‌నకేం న‌ష్టం లేదు! కేటీఆర్ నోటా మ‌ళ్లీ అవే మాట‌లు…

కేసీఆర్ ఒక్క పీఎంగిరీ త‌ప్ప అన్నీ చేసి వ‌దిలేశాడ‌ట‌. ఆయ‌న‌కు ప‌ద‌వులు కొత్త‌కాద‌న్నాడు కేటీఆర్‌. కేసీఆర్‌ను పోగొట్టుకుని.. ఆయ‌న్ను ఓడ‌గొట్టుకుని జ‌నాలే తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని హితోక్తులు వ‌ళ్లెవేస్తున్నాడు. ఇప్పుడీ ముచ్చ‌టెందుకు కేటీఆర్‌! మీరు ఇంకా మార‌రా? అని జ‌నం చేత తిట్టించుకునే విధంగానే ఉన్నాయా మాట‌లంటున్నారంతా. అవును.. అప్పుడు కేసీఆర్ కూడా ఇవే మాట‌ల‌న్నాడు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌చారంలో. నేను ఓడిపోతే నాకేం న‌ష్టం లేదు. నేను పోయి ఫామ్‌హౌజ్‌ల రెస్ట్ తీసుకుంటా.. మీకే న‌ష్టం.. అని […]

స్వామికార్యం-స్వకార్యం! స‌ర్‌తో బీఆరెస్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ స్ట్రాట‌జీ!
నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు! కాంగ్రెస్సోళ్ల‌ని ఉర్కిచ్చి ఉర్కిచ్చి కొడ‌తా! ఇక కేటీఆర్ మార్క్ పాల‌న‌ట‌..

నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు! కాంగ్రెస్సోళ్ల‌ని ఉర్కిచ్చి ఉర్కిచ్చి కొడ‌తా! ఇక కేటీఆర్ మార్క్ పాల‌న‌ట‌..

కేటీఆర్ మంచి క‌సి మీదున్నాడు. ఇంకా రెండేండ్లు ఎప్పుడు గ‌డుస్తాయోనని టెన్ష‌న్‌తో ఎదురు చూస్తున్న‌ట్టున్నాడు. ఏ మీటింగుకు పోయినా.. ఇంకో రెండేండ్లు ఓపిక ప‌ట్టుర్రి మ‌న‌మే వ‌స్తున్నామ‌ని ధీమాగా చెబుతూ వ‌స్తున్నాడు. జ‌నాలు త‌ప్పు తెలుసుకున్నార‌నీ అంటున్నాడు. కేసీఆర్ యాడున్నావ్‌..!? అని ఇప్పుడు దీనంగా అరుస్తున్నారు.. ఆయ‌న ఏడుండాల్నో ఆడ‌నే ఉన్న‌డు.. ఆయ‌న మంచిగ‌నే ఉన్న‌డు.. కానీ న‌ష్టం ఎవ‌రికీ? అని జ‌నాల్ని నిల‌దీస్తున్నాడు. జ‌నానికి న‌ష్టం జ‌రిగినా ఆయ‌నకు సంబంధం లేద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయ‌న ఏడుండాల్నో […]

సంతోష్‌రావు కొత్త రూపం! ఫామ్‌హౌజ్ వీడి.. అడివి బాట ప‌ట్టి! వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా అవ‌తారం..

సంతోష్‌రావు కొత్త రూపం! ఫామ్‌హౌజ్ వీడి.. అడివి బాట ప‌ట్టి! వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా అవ‌తారం..

బీఆరెస్ మాజీ ఎంపీ, కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు…జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావు కేసీఆర్‌ను వీడాడు. అదే .. ఫామ్‌హౌజ్‌ను వీడి.. అడ‌వి బాట ప‌ట్టాడు. ఇప్పుడు కొత్త రూపం క‌ట్టాడు. చేతిలో ఓ పెద్ద కెమెరాతో అడ‌వులు జ‌ల్లెడ‌ప‌డుతున్నాడు. అన్న‌ల కోసం అప్పుట్లో పోలీసులు కూంబింగ్ చేసిన‌ట్టు.. సంతోష్‌రావు అడ‌వి జంతువులు, ప‌క్షుల కోసం వెతుకుతున్నాడు. వాటిని త‌న కెమెరాల బంధిస్తూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్‌గా కొత్త అవ‌తారం ఎత్తాడు. కొన్ని నెల‌లుగా ఇదే పనిలో ఉన్నాడు సంతోష్‌. మ‌రి […]

కాంగ్రెస్‌కు వణుకు పుట్టించేలా గులాబీ బాస్ నయా స్కెచ్.. బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ ఇదే..?

కాంగ్రెస్‌కు వణుకు పుట్టించేలా గులాబీ బాస్ నయా స్కెచ్.. బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ ఇదే..?

BRS Strategy: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సరికొత్త వ్యూహానికి కసరత్తు చేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించేందుకు గులాబీ అధినేత కేసీఆర్ ‘త్రిముఖ వ్యూహాన్ని’ సిద్ధం చేస్తున్నారు. కేడర్‌లో జోష్ నింపడం, అగ్రనేతల నిరంతర పర్యటనలు, రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటం, మహిళ, నిరుద్యోగయువత క్షేత్రస్థాయి క్యాడర్‌ను పూర్తిస్థాయిలో యాక్టివ్ చేయడమే లక్ష్యంగా ఈ […]

షుగ‌ర్ లేనివాడేనూ మ‌నిషోయ్‌..! షుగ‌రుంటే సీఎంగా ప‌నికి రాడోయ్‌.. ! అంతేనా మైనంప‌ల్లి?
పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!
కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్తా… చూస్కుందా0 రారా నీ ప్ర‌తాప‌మో.. నా ప్ర‌తాప‌మో! బాల‌య్య బాబును మించిన ప‌వర్‌ఫుల్ డైలాగుల‌కు సిరిసిల్ల మార్మోగింది. ద‌ద్ద‌రిల్లింది. రామ‌న్న బ‌ట్ట‌లూడ‌దీసినంత ప‌నిచేసిన క‌విత మాట‌లు, విమ‌ర్శ‌ల‌కు అక్క‌డి జ‌నం చ‌ప్ప‌ట్లు కొట్టారు. అవును.. నిజ‌మే క‌దా! అనే చ‌ర్చ మొద‌లైంది అక్క‌డ‌. కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీదే దాడి చేశారు క‌విత‌. సిరిసిల్లలో టీఆరెస్ జెండా పండుగ వేడుక‌కు హాజ‌రైన ఆమె… అక్క‌డే నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్‌ను బ‌రిబాత‌ల […]

వ‌రి విచ్చ‌ల‌విడిగా వేసుకోండి..! బీఆరెస్ స్టాండ్ ఏమిటీ? రైతుల‌ను రెచ్చ‌గొట్టేందుకేనా?
కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర వెళ్లారు. అక్క‌డి సీఎం ఫ‌డ్న‌వీస్‌నూ క‌లిశారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలింకా బ‌య‌ట‌కు రాలేదు. కానీ ఇది ఇక్క‌డ రాజ‌కీయ చ‌ర్చ‌కు తెర‌ లేపింది. సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌తీ ఇష్యూలో కిష‌న్‌రెడ్డి కాలడ్డం పెడుతున్నార‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇందులో తుమ్మిహ‌ట్టి వ‌ద్ద చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టు కూడా ఉంది. అక్క‌డ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రికి దీని ఎత్తు విష‌యంలో చ‌ర్చించాల‌ని సీఎం లేఖ రాశారు. కానీ ఇంత వ‌ర‌కు దానికి […]

Big Stories

Advertisement
×