E-Paper
Advertisement
Union Budget 2026: బడ్జెట్ 2026… ఆటో ఇండస్ట్రీపై ప్రభావం ఎంత? నిపుణులు ఏం చెప్తున్నారు?
Health Budget: మెడిసిన్ రేట్లపై నియంత్రణ ఏదీ? ఆయుష్మాన్ భారత్ కు నిధులేవీ? : డాక్టర్ కిరణ్​!
Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా అది 2026-27 సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో రూ.33,180 కోట్లు బడ్జెట్ లో కేంద్రం కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో  ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లాడారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు(హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై) హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది గర్వించాల్సిన విషయమన్నారు. ఈ బడ్జెట్‌‌లో ప్రకటించిన […]

Telangana Govt: బడ్జెట్ పోరాటానికి సర్కార్ కమిటీ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక  నిర్ణయం!

Telangana Govt: బడ్జెట్ పోరాటానికి సర్కార్ కమిటీ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana Govt: తెలంగాణ ఎంపీలకు ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఇవ్వనున్నది. ఈ టాస్క్ ను సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్ధతు కూడా అవసరం అంటూ సర్కార్ సూచించింది. కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై పోరాటానికి ఎంపీలతో ప్రత్యేక కమిటీని వేయాలని భావిస్తున్న ది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పై వివక్ష చూపుతున్నారంటూ కేంద్రంపై ఈ కమిటీ ఒత్తిడి పెట్టనున్నది. తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర […]

Union Budget 2026: వికసిత భారతే లక్ష్యం.. మూడు కర్తవ్యాల బాటలో కేంద్ర బడ్జెట్ 2026, అవి ఇవే..
Union Budget 2026: ఉగ్రవాద బెదిరింపులు.. పాక్, బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన రక్షణ బడ్జెట్
Union Budget 2026:  10 వేల మంది టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ.. ఆరోగ్య, నైపుణ్య రంగాలకు భారీగా కేటాయింపు

Union Budget 2026: 10 వేల మంది టూరిస్ట్ గైడ్‌లకు శిక్షణ.. ఆరోగ్య, నైపుణ్య రంగాలకు భారీగా కేటాయింపు

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ లో బయో-ఫార్మా రంగ అభివృద్ధి, ఆరోగ్య, నైపుణ్య రంగాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారు. ఫార్మాస్యూటికల్ విద్య, క్లినికల్ ట్రైనింగ్, రీసెర్చ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో నైపర్ సంస్థలు 10కి పెరుగుతుంది. అధునాతన శిక్షణ, పరిశోధన సామర్థ్యాలు, […]

Education Budget 2026: విద్యారంగంలో సంస్కరణలు.. స్కూళ్లల్లో వై-ఫై, అటల్ ల్యాబ్స్.. జిల్లాకో బాలికల హాస్టల్..
Union Budget 2026: కేంద్ర బడ్జెట్.. ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Kavitha: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్ళీ బిగ్ జీరో.. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కిందేంటి?
Union Budget 2026: ఆరెంజ్ ఎకానమీకి బడ్జెట్ ఊతం.. 2030 నాటికి 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కేంద్రం అడుగులు

Union Budget 2026: ఆరెంజ్ ఎకానమీకి బడ్జెట్ ఊతం.. 2030 నాటికి 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కేంద్రం అడుగులు

భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త జవజీవాలు నింపేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేశారు. తన తొమ్మిదో వరుస బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె, ఈసారి ఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ) పై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ హబ్‌గా భారత్ ముంబైలోని […]

Union Budget 2026: గ్రీన్ ఎనర్జీకి బడ్జెట్ బూస్ట్.. 4000 ఈ-బస్సులు, పర్యాటకానికి పెద్దపీట!

Union Budget 2026: గ్రీన్ ఎనర్జీకి బడ్జెట్ బూస్ట్.. 4000 ఈ-బస్సులు, పర్యాటకానికి పెద్దపీట!

దేశ ఆర్థిక వ్యవస్థను పర్యావరణహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీల తయారీ, సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిపై భారీగా రాయితీలు ప్రకటించారు. ఈ నిర్ణయాలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలకు ఊతం బ్యాటరీ స్టోరేజ్ కోసం ఉపయోగించే లిథియం-అయాన్ […]

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. రూపాయి రాక, పోక ఇలా?
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్‌ మీకోసం

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్‌ మీకోసం

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్డెట్ – 2026 ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన ప్రకటనలు, బడ్టెట్ కేటాయింపులు, పన్ను మినహాయింపులు ప్రకటించారు. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీసారి సామాన్యుల దృష్టి రెండు అంశాలపైకి వెళ్తుంటాయి. కొత్త బడ్జెట్ కారణంగా వేటి ధరలు తగ్గబోతున్నాయ్? ఏ వస్తువులు ప్రియంగా మారనున్నాయ్? వంటి వాటిని పరిశీలిస్తుంటారు. అయితే ఎప్పటిలాగానే తాజా బడ్జెట్ లోనూ కొన్నింటిపై సుంకాల మినహాయింపులు, మరికొన్నింటిపై వడ్డింపులు జరిగాయి. […]

Union Budget 2026: పన్ను సరిగా కట్టట్లేదా? ఇకపై మీ ఆటలు సాగవు.. ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన

Big Stories

×