E-Paper
Advertisement

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!
Advertisement

MLC Candidate: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వరంగల్ ఖమ్మం నల్గొండ కు సర్వోత్తం రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి పేరును అదిష్టానం ఖరారు చేసింది. నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మళ్ళీ ఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సామా రామ్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని నమ్ముకుని కష్ట పడితే అవకాశలు వస్తాయానడానికి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు.

అతి పిన్న వయస్కుడిగా..

పార్టీ కోసం సమయం వెచ్చిస్తే కాంగ్రెస్ మనల్ని వదులుకోదని, అతి పిన్న వయస్కుడిగా కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చిందని అన్నారు. యువతకు ప్రాధాన్య ఇవ్వాలని అవకాశం ఇచ్చారని, నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటా అని సామా రామ్మహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఏమి చేసింది. ఈ ప్రభుత్వం ఏమి చేసింది బేరీజు వేసుకుంటే తెల్సుతుందని, నీ మనుమడు, నా మనుమడు ఒక్కటే అని కేసీఆర్ అన్నడు. జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితికి రాష్ట్రాన్ని Brs ప్రభుత్వం తీసుకెళ్లిందిని అన్నారు. కలం పట్టుకునే విద్యార్థుల తో చీపుర్ల పట్టించారు. పది సంవత్సరాలలో నెత్తిన అప్పులు ప్రజలకు తిప్పలు. నీ మనుమడు, నా మనుమడు ఒక్కటే అని కేసీఆర్ అన్నడు సన్న బియ్యం ఇవ్వలేదని అన్నాడు.

Advertisement

Also read: ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?

బీఆర్ఎస్ ని బీజేపీ కాపాడుతుంది..

రేవంత్ రెడ్డి వచ్చాక సన్న బియ్యం ఇచ్చాడని, Brs ను బీజేపీ కాపాడుతుందని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. Brs స్కామ్ లపై విచారణ చేయకుండా ఈడీ ని బీజేపీ అడ్డుకుంటుందని సామరామ్మోహన్ రెడ్డి తెలిపారు. కులాలను మతాలను అణచి వేస్తున్న భావజాలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బ్రేక్ పాస్ట్, నిరుద్యోగుల విజ్ఞప్తి నేను స్వయంగా విన్నానని అన్నారు. SIPB లో ఏజ్ రిలాక్స్ అడిగారని, వెంటనే ఏజ్ రిలాక్స్ ఇప్పించానని గుర్తు చేశారు. సురభి వాణి దేవి గెలిచాక ఎక్కడ కనిపించలేదని అన్నారు.

Advertisement

Also read: తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Tags

Related News

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ సీఎం మాత్రమే!- పాడి కౌశిక్ రెడ్డి

Big Stories

Advertisement
×