E-Paper
Advertisement

రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్.. యువతను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్!

రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త సైబర్ స్కామ్.. యువతను అలర్ట్ చేసిన సీపీ సజ్జనార్!
Advertisement

Rent Boyfriend: ప్రస్ధుతం ఆన్‌లైన్ వేదికగా ప్రతిరోజు కోన్ని వందల మంది సైబర్ బాదితుల ఉచ్చులో చిక్కుపోతున్నవిషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే దీంతో సైబర్ నేరగాళ్లు మరో కొత్తరంక దందాకు తెరలేపారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా అమాయకులకు సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిత్యం యువతను ప్రజలను అలర్ట్ చేసే విషయంలో సీపీ సజ్జనార్ ముందుంటారు. దీనిలో భాగంగా మార్కేట్ లోకి వచ్చిన మరో భారీ స్కాంమ్ గురించి ఆయన తెలిపారు. Rent Boyfriend’ పేరుతో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయని ఈ ట్రాప్ లో ఎవరు పడోద్దని సజ్జనార్ తెలిపారు.

భాయ్ ఫ్రెండ్ పేరుతో..

Rent Boyfriend’ పేరుతో ఆన్‌లైన్ మోసాలు పాల్పడుతున్నారని, దాని వెనుక ఉన్న చిట్టాను మోత్తం సజ్జనార్ వివరించారు. అందమైన అబ్బాయిలు, అమ్మాయిల ఫోటోలు పెట్టి యువతి యవకులను ఆకర్షించే విధంగా చేసి మోసం చేస్తారిని తెలిపారు. ఫేక్ ప్రొఫైల్స్‌తో ఫేక్ ఆఫర్లు, ఆగష్టు ఆఫర్లు అంటూ, ఓయ్ ఓంటరిగా ఉన్నారా కాఫీ తాగుదామా అంటూ పరిచయం కోసం ఫేక్ ప్రోఫైల్ పెట్టి బురిడి కోట్టిస్తారని తెలిపారు.

Advertisement

Also Read: కిలాడీ భామ.. బెడ్‌పై నోట్ల కట్టలు, చేతిలో గన్.. రూ. 6 కోట్ల హనీట్రాప్ కేస్!

డే ప్లానింగ్స్ అంటూ..

మన మిద్దర్ మీటింగ్ పెట్టుకుందాం మీటింగ్ అయితు కేవలం రూ. 499 అని ఓక వేల నాతె సినిమాకి అయితే 1,249 అని ఆఫర్లు పెట్టి యుతను ఆకర్షనకు గురిచేసి పే చేసాక మోత్తం ఖాతాలో ఉన్న డబ్బంతా కాలీ చేసాక ఆ అకౌంట్ ని మోత్తం బ్లాక్ చేస్తారని దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నాతో ఫుల్ డే ప్యాకేజీ అయితే రూ 4,499 అని డబ్బులు పంపాక అకౌంట్లు బ్లాక్ చేస్తారని సజ్జనార్ తెలిపారు. ఎవరైన తెలీక మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండని సీపీ సజ్జనార్ తెలిపారు.

Advertisement

Also Read: ఐఐటీ విద్యార్థులతో ప్రధాని మోడీ చమత్కారం.. ఏమన్నారంటే?

Tags

Related News

ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు ఫిట్స్.. స్పాట్‌లో ప్రయాణికులు..!

తెలంగాణలో ఇందిరమ్మ ఇడ్ల పై బిగ్ అప్‌డేట్.. తొలి విడత లాటరీ తేదీలు ఇవే!

పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. ఫ్యామిలీకి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం!

తెలంగాణలో సదరం సర్టిఫికెట్ల స్కామ్ లీక్.. 89 మంది ఉద్యోగులపై వేటు!

హైడ్రా ఉద్యోగాల ఈవెంట్స్.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద గందరగోళం!

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది!

51 లక్షల లడ్డూతో బిగ్ ప్లాన్.. రూ. 4 కోట్లతో జంప్! మై హోమ్ భుజాలో అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×