E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు
Advertisement

Bus Accident: ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దదాపుగా 30 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైనట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెలితే.. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

లారీని ఓవర్‌టేక్..

రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కోన్నారు. దీంతో బస్సు లారీని ఢీకొని అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి మధిర వైపు వెలుతున్నట్టు పోలీసులు పేర్కోన్నారు.

Advertisement

Also Read: ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!

అతివేగమే కారనం..

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారనంగానే ఈ ప్రమాదానికి చేసిన కారణం అని బస్సులోని ప్రయాణికుల పేర్కోన్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: వాట్సప్‌లో సరికొత్త AI Scam Alert ఫీచర్.. ఇకపై ఫ్రాడ్ మెసేజ్‌లను ముందే కనిపెట్టేయొచ్చు!

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×