E-Paper
Advertisement

చక్కెర ధరల పెరుగుదలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. అసలు కారణాలు ఇవేనట!

చక్కెర ధరల పెరుగుదలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. అసలు కారణాలు ఇవేనట!
Advertisement

Sugar Price: చక్కర ధరల పెరుగుదలపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఇప్పటికే భారీగా చక్కెర ధరలు పెరిగాయి. దీంతో జూలై 20న కిలో చక్కెర ధర దాదాపుగా రూ.48.18 పలికింది. దీంతో ఆగస్టు 20న రూ.55.70కి చక్కెర ధర పెగింది. కేవలం నెల రోజుల్లో కిలో చక్కెరపై రూ.7.52 పెరిగింది.

ఇథనాల్‌కు చక్కెర..

చక్కెర ధరల పెరుగుదలపై కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసకుందని తెలిపింది. ఇథనాల్‌కు చక్కెర మళ్లించడం వల్ల ధరలు పెరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇథనాల్ కారణంగానే చక్కెర ధరలు పెరిగాయనడం సరికాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Also Read: గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!

తగినంత చక్కెర నిల్వలు..

పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరగడం మరో కారణం అని కేంద్రం తెలిపింది. వాతావరణ ప్రభావంతో చెరకు పంటకు నష్టం జరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఉత్పత్తి తగ్గినా దేశంలో తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని తెలిపింది. అక్టోబర్‌లో కొత్త చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ డిమాండ్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర ధరలు పెరుగుతున్నాయని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Advertisement

 Also read: పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!

Tags

Related News

బిచ్చగాడి అవతారంలో.. యూట్యూబర్ ప్రయోగం.. ఆదాయం చూసి అంతా షాక్!

మైనర్‌ చేతిలో కారు స్టీరింగ్‌.. నోయిడాలో మరో షాకింగ్‌ ఘటన, ఏం జరిగింది?

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులపై దాడి.. పలువురికి గాయాలు, ఇంతకీ అక్కడ-ఏం జరిగింది?

UPSC జాబ్స్.. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగం.. రూ.1 లక్షపైగా జీతం

అలాంటి హిజ్రాలతో జాగ్రత్త.. తేడా వస్తే కొంప కొల్లేరు, అసలు ఏం జరిగింది?

ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్.. మొత్తం 11,403 ఖాళీలు.. ఈ రోజే లాస్ట్ డేట్

E20 పెట్రోల్ దెబ్బ.. దేశంలో వేగంగా పెరుగుతన్న చక్కెర ధరలు..

Big Stories

Advertisement
×