BigTV English

Mock drill: 50 ఏళ్ల తర్వాత మోగనున్న వార్ సైరన్.. వెంటనే ఇలా చెయ్యండి

Mock drill: 50 ఏళ్ల తర్వాత మోగనున్న వార్ సైరన్.. వెంటనే ఇలా చెయ్యండి

Mock drill: హైదరాబాద్ లో మాక్ డ్రిల్ నిర్వహణకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాసేపట్లో మహానగరంలో మాక్ డ్రిల్ ప్రారంభం అవుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 50 ఏళ్ల తర్వాత వార్ సైరన మోగనుందని ఆయన చెప్పారు.


సాయంత్రం 4 గంటలకు 2 నిమిషాల పాటు సైరన్ మోగుతుందని చెప్పారు. సైరన్ మోగినప్పుడు నగర ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. బయట ఉన్న వారు సురక్షత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 15 నిమిషాల తర్వాత దీనికి సంబంధించిన మరో అలెర్ట్ వస్తుందని.. చెప్పారు. మోదీ సర్కార్ ఆదేశాల మేరకు ఆపరేషన్ అభ్యాస్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలు ఏపీలో విశాఖలో మాక్ డ్రిల్ కొనసాగనుంది.

Also Read: NMDC Recruitment: డిగ్రీ, ఐటీఐతో 934 ఉద్యోగాలు, రేపే లాస్ట్ డేట్.. శాలరీ రూ.లక్షల్లో


ఈ సైరన్‌ మోగిన వెంటనే ప్రజలు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తామని సీపీ ఆనంద్ చెప్పారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన విధానంపై అవగాహన కోసమే ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై మానసికంగా సన్నద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×