E-Paper
Rohith Reddy Drug Case: డ్రగ్స్ కేసు దుమారం బీఆర్ఎస్‌కు కొత్త సమస్యలు ..కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ నేతలు

Rohith Reddy Drug Case: డ్రగ్స్ కేసు దుమారం బీఆర్ఎస్‌కు కొత్త సమస్యలు ..కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ నేతలు

Advertisement Rohith Reddy Drug Case:  ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీకి డ్రగ్స్‌ కేసు కలవరపాటుకు గురిచేస్తుంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరెస్ట్‌ కావడం…కాంగ్రెస్‌,బీజేపీ నుంచి విమర్శల దాడి పెరగడంతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. డ్రగ్స్‌ కేసులో పట్డటుబడిన రోహిత్ రెడ్డి బూచిగా చూపుతూనే…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఇరకాటంలో పెట్టేలా అధికార పార్టీ నేతలు వ్యూహారచన చేస్తున్నారట. దాంతో అటు రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు గులాబీపార్టీ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. రోహిత్ […]

Jagtial: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!
KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: డ్రగ్స్ టెస్ట్‌కు నేను రెడీ అని చెప్పా.. మరి ఏమైంది?, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisement మొయినాబాద్ డ్రగ్స్ కేసుతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.  మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తప్పు చేసినందుకే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. ప్రస్తుతం పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. తాను గతంలోనే డ్రగ్ టెస్టులకు సిద్ధమని ప్రకటించానని […]

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: 2028లో కాదు.. 2029లో అసెంబ్లీ ఎన్నికలు, హస్తినలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Advertisement తెలంగాణ రాజకీయాలు, సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సీఎం పూర్తిగా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాల వల్ల 2028లో అసెంబ్లీ ఎన్నికలు రావడం అసాధ్యమని చెప్పారు. పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే 2029లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుపై రేవంత్ […]

KTR : కేటీఆర్ మాటల తూటాలు.. మిస్ ఫైర్!
Delhi: ఢిల్లీలో పలకరింపులు.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా, హస్తినలో ఏం పని?
BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

Advertisement అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో కాకపుట్టిస్తాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు ఇస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, వాస్తవికతకు దానికి ఎటువంటి సంబంధం లేదని కేటీఆర్ ఆరోపించారు. అసలు ఆరు గ్యారెంటీల అమలు విజయవంతం ఎక్కడ అయ్యిందని ప్రశ్నించారు.నేటికీ ఆరుగ్యారంటీల అమలు పూర్తిగా […]

House Permission: కొత్తగా ఇళ్లు నిర్మించేవారు గ్రామపంచాయతీలో రిజిస్టేషన్ చేసుకోడం ఎలా..?
Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ న్యాయస్థానానికి బాంబు బెదిరింపు.. పరుగులు పెట్టిన లాయర్లు

Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ న్యాయస్థానానికి బాంబు బెదిరింపు.. పరుగులు పెట్టిన లాయర్లు

Advertisement Bomb Threat: హై అలర్ట్.. వరంగల్ నగరంలోని జిల్లా కోర్టును మరోసారి బాంబు బెదిరింపులు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కోర్టు ప్రాంగణంలో పేలుడు సంభవిస్తుందని ఆగంతకులు పంపిన ఈమెయిల్ ఒక్కసారిగా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, కోర్టు విధులను తాత్కాలికంగా నిలిపివేసి, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగంలోకి క్లూస్ టీమ్స్.. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డాగ్ […]

Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

Advertisement Haritha Hotels: స్వేచ్ఛ బ్యూరో: హరిత హోటల్స్ బలోపేతంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. అందులో భాగంగానే పర్యాటకులు ఎక్కువగా వచ్చే హోటల్స్‌లో బార్లు ప్రారంభించాలని భావిస్తుంది. అందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. త్వరలోనే ఆరు హరిత హోటల్స్‌లో బార్లు ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదం తర్వాత విడుతల వారీగా బార్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. బార్​అండ్​ రెస్టారెంట్ల ఏర్పాటు.. రాష్ట్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 28 హరిత హోటల్స్ నిర్వహిస్తున్నారు. […]

Telangana Assembly session 2026: తెలంగాణ అసెంబ్లీలో మూసీ మంటలు.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య
Ration Scam: ఆగని అక్రమ రేషన్ దందా.. తెలిసిన తెలియనట్టు నటిస్తున్నఅధికారులు

Ration Scam: ఆగని అక్రమ రేషన్ దందా.. తెలిసిన తెలియనట్టు నటిస్తున్నఅధికారులు

Advertisement Ration Scam: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ ఆశయానికి అధికారులు తూట్లు –ఇతర సరుకుల స్వీకరణను ప్రోత్సహిస్తున్న రేషన్​ డిలర్లు –బయోమెట్రిక్​ పెడితే చాలు బియ్యం అమ్ముకోవచ్చు –పట్టణ ప్రాంతాల్లో సన్న బియ్యం అక్రమమార్గం –అధికారులకు తెలిసిన తెలియనట్లు వ్యవహారిస్తున్న వైనం –ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇష్టారాజ్యం రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రేషన్​ బియ్యం పంపిణీ చేస్తుంది. ఈ రేషన్​ బియ్యం పక్కదారి పడుతున్నప్పటికి అధికారులు […]

Telangana Education: ఉపాధి లక్ష్యంగా డిగ్రీ, పీజీల్లో కొత్తగా 39 కోర్సులు
Paidi Rakesh Reddy: ఏపీ కూటమి గూటమి మాకొద్దు.. ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫైర్..!
×