E-Paper
Advertisement
GHMC Council: నేటితో ముగియనున్న కౌన్సిల్ పదవీ కాలం..  నెలలోనే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు?
Akbaruddin Owaisi: సీఎంల దగ్గరకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారు, అదే మా పవర్: అక్బరుద్దీన్ ఓవైసీ

Akbaruddin Owaisi: సీఎంల దగ్గరకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారు, అదే మా పవర్: అక్బరుద్దీన్ ఓవైసీ

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) సీనియర్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ సెగ పుట్టించేలా ఉన్నాయి. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ ప్రాముఖ్యతను.. తమ పట్టును చాటిచెప్పేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పరిస్థితులే ముఖ్యమంత్రులను తమ వద్దకు తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం […]

RTC JAC: ఈ నెల 24న చలో సెక్రటేరియట్.. టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పిలుపు!
Collector BM Santhosh: శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి :  కలెక్టర్ సంతోష్!
Seethakka: ములుగు అభివృద్ధి బాధ్యత నాది.. గెలిపించే బాధ్యత మీది.. మంత్రి సీతక్క

Seethakka: ములుగు అభివృద్ధి బాధ్యత నాది.. గెలిపించే బాధ్యత మీది.. మంత్రి సీతక్క

Seethakka: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ములుగు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ములుగుకు చేసిన మేలును ప్రజలకు వివరించారు. ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి.. జిల్లా అభివృద్ధిలో […]

Nizamabad BJP: నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ వ్యూహం మారిందా? మేయర్ సీటుకు కొత్త ట్విస్ట్!
Medchal News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహం.. భర్త ఇంటిముందు భార్య ధర్నా!
CM Revanth Reddy: కేటీఆర్ మాటలు డ్రగ్స్ తీసుకున్నట్లే ఉన్నాయి.. వారిది గంజాయి బ్యాచ్.. రేవంత్ ఘాటు కౌంటర్!

CM Revanth Reddy: కేటీఆర్ మాటలు డ్రగ్స్ తీసుకున్నట్లే ఉన్నాయి.. వారిది గంజాయి బ్యాచ్.. రేవంత్ ఘాటు కౌంటర్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ సాగుతున్న తరుణంలో, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుండి తుడిచిపెట్టాలని, బీజేపీ మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ తీరును ఎండగడుతూ, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గుర్తు […]

Municipal Elections: ముగిసిన మున్సిపల్ హోరు.. ఇక సైలెంట్ పీరియడ్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
Patnam Mahender Reddy: రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం : పట్నం మహేందర్ రెడ్డి!

Patnam Mahender Reddy: రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం : పట్నం మహేందర్ రెడ్డి!

Patnam Mahender Reddy: మేడ్చల్ స్వేచ్ఛ: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో 3, చేవెళ్ల నియోజకవర్గంలో 3 స్థానాలు, అలాగే పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ […]

KTR: తులం బంగారం ఏమైంది..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

KTR: తులం బంగారం ఏమైంది..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. భూపాలపల్లిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాబోయే రెండేళ్లలో రాజకీయ సమీకరణాలు మారతాయని, మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించే వారిని ఎక్కడ […]

Mahabubabad News: స్మశానంలో ఎన్నికల ప్రచారం..  ఓటర్ల లిస్టులో  చనిపోయిన వ్యక్తుల పేర్లు..
Harish Rao: రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే.. నేనే మంత్రిని.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్

Harish Rao: రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే.. నేనే మంత్రిని.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్

Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సిద్దిపేట వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబడుతూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి అతి గా వ్యవహరిస్తున్న అధికారులను […]

Gadwal Collector: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్!

Gadwal Collector: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్!

Gadwal Collector: మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా కీలకమైనదని, ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ (Collector B M Santosh) అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఐడిఓసి సమావేశపు మందిరంలో బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు చేపట్టే సిబ్బంది కేంద్రాలకు నిర్దేశిత సమయంలోగానే చేరుకుని, ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. మూడు […]

Big Stories

Advertisement
×