E-Paper
Advertisement
BJP Rebel Candidates: కమలంలో కల్లోలం.. బీజేపీ మున్సిపల్ రెబల్స్ పై సస్పెన్షన్ వేటు..!
Stray Dog Attack: 19 నెలల పసికందు పై.. వీది కుక్కలు దాడి కలకలం
TG Municipal Elections: పోల్ మేనేజ్ మెంట్ పై పార్టీల దృష్టి.. ఇక ఆశలన్నీ అటువైపే..?

TG Municipal Elections: పోల్ మేనేజ్ మెంట్ పై పార్టీల దృష్టి.. ఇక ఆశలన్నీ అటువైపే..?

TG Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో ప్రచారం ముగియడంతో మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిసారించారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టిసారించాయి. ఎదురుపార్టీ అభ్యర్థి ఎంతఖర్చు చేస్తున్నాడు.. ఓటర్ కు ఎంత ఇస్తున్నాడు..అనేదానిపై ఫోకస్ పెట్టి దానికంటే ఎక్కువగా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా.. ఎంత ఖర్చుఅయినా ఫర్వాలేదు కానీ గెలిచి తీరాల్సిందేనని అభ్యర్థులు బావించి పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిసారించారు. అభ్యర్థుల గుండెల్లో […]

Language Healthcare: డాక్టర్ రోగికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే సగం రోగం నయమట..!
TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ఓక్కోక్కరిది ఓక్కో దీమా.. ప్రధాన పోటీమాత్రం ఆ రెండు పార్టీలే..?

TG Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై ఓక్కోక్కరిది ఓక్కో దీమా.. ప్రధాన పోటీమాత్రం ఆ రెండు పార్టీలే..?

TG Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారం చేపట్టాయి. గతంకంటే ఈసారి ఎక్కువగా పార్టీలో బరిలో నిలిచాయి. ఆ పార్టీలు సైతం విస్తృత ప్రచారం చేశాయి. అయినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధానపోటీ నెలకొంది. అయితే అధికారపార్టీకి ధీటుగా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు ప్రచారపర్వం నిర్వహించాయి. దీంతో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందనేది ఇప్పుడు చర్చకుదారితీసింది. మెజార్టీ సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ తెలంగాణపైనా […]

CM Revanth Reddy: కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్?  మూడు సర్వేల్లోనే లీడ్ .. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు!

CM Revanth Reddy: కాంగ్రెస్ కు కాన్ఫిడెన్స్? మూడు సర్వేల్లోనే లీడ్ .. అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్కు కాన్ఫిడెన్స్ పెరిగింది. పార్టీ, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన మూడు సర్వేల్లోనే మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నట్లు తేలింది. దీంతో నేతలంతా ఎన్నికల కంటే ముందే సంబరపడుతున్నారు. అయితే ఫలితాలు తేలేంత వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని సీఎం నొక్కి చెప్పారు. సోమవారం ఆయన మంత్రులు, కో ఆర్డినేటర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..పోలింగ్, రిజల్ట్స్ ప్రకటన వరకు నేతలంతా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం […]

MLA Malreddy Rangareddy: మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు!

MLA Malreddy Rangareddy: మంత్రి పదవి రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాల్సిందే.. ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు!

MLA Malreddy Rangareddy: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ సీనియర్​ ఎమ్మెల్యేగా గెలిపోందానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Rangareddy)అన్నారు. కాంగ్రెస్​ అధిష్టానం కచ్చితంగా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అన్నారు. మున్సిపాలిటి ఎన్నికల ప్రచారం ముగింపు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి  మాట్లాడారు. మంత్రి పదవి ఇవ్వడానికి రిజర్వేషన్ సమీకరణం అడ్డువస్తుందటే రాజీనామాకు సిద్దమంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగంగా మల్ రెడ్డి ప్రసంగించారు. Also Read: Collector Manu Choudhary: […]

Uttam Kumar Reddy: చేయి గుర్తుకే ఓటు వేయండి.. తిర్మలగిరి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఇటీవలే రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, ప్రక్షాళనలో భాగంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వివిధ విభాగాల వారీగా నియామకాలు, బదిలీలు, అర్హత కల్గిన ఉద్యోగులకు పదోన్నతులను కల్పిస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా వేలాది మంది ఔట్ సోర్స్ కార్మికులకు స్థానచలనం కల్గిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలు ప్రధాన కార్యాలయం ఉద్యోగుల విషయంలో […]

Big TV: మీడియా అంటే ‘వైట్ ఎలిఫెంట్’ కాదు.. ప్రజా సేవకు పీఠం: విజయ్ రెడ్డి

Big TV: మీడియా అంటే ‘వైట్ ఎలిఫెంట్’ కాదు.. ప్రజా సేవకు పీఠం: విజయ్ రెడ్డి

నిజాయితీ, నిర్భీతితో కూడిన జర్నలిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ‘బిగ్ టీవీ’ తన సరిహద్దులను విస్తరిస్తోంది. ఏపీ, తెలంగాణలోనే కాకుండా.. పక్క రాష్ట్రాల్లో కూడా బిగ్ టీవీ పేరు మారు మోగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు కేరళ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా బిగ్ టీవీ గ్రూప్ చైర్మన్ విజయ్ రెడ్డి వెన్నం తన దార్శనికతను పంచుకున్నారు. జర్నలిజం విలువలపై రాజీలేని పోరాటం.. ‘నిజాన్ని నిర్భయంగా, పక్షపాత రహితంగా చెప్పడమే బిగ్ టీవీ పాటించే […]

Collector Manu Choudhary: కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Collector Manu Choudhary: కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Collector Manu Choudhary: మేడ్చల్ స్వేచ్ఛ:రాబోయే కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మరియు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు.  అదనపు కలెక్టర్ డీ. విజయేందర్ రెడ్డితో కలిసి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. Also Read: GHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు […]

GHMC: జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషలాఫీసర్ పాలన? కీలక ఆదేశాలు జారీ చేయనున్న సర్కారు!
MLA Yasaswini Reddy: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టే.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కీలక వ్యాఖ్యలు!

MLA Yasaswini Reddy: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్టే.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కీలక వ్యాఖ్యలు!

MLA Yasaswini Reddy: పాలకుర్తి, స్వేచ్ఛ : బీఆర్ఎస్ పార్టీ పదిహేనేళ్ల పాలనలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని, ఆ పార్టీ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ప్రజలు నిలిచిపోయారని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి (Yasaswini Reddy) తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్‌‌కు ఓటేస్తే మురికి కాలువలో ఓటు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే బోగస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. సోమవారం మహబూబాబాద్ […]

Tiger Attack: గ్రామాల్లో పులి భయం.. పశువులపై వరుస దాడులు.. అటవీశాఖ కీలక ప్రకటన

Big Stories

Advertisement
×