E-Paper
Advertisement
BRS : బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనా? ఇది చూడండి!
Kavitha Demands: త్వరలో బడ్జెట్ సమావేశాలు.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్.. మా డిమాండ్లు నెరవేర్చకపోతే..!
GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?

GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?

GHGMC: స్వేఛ్చ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాభివృద్ది, పౌర, అత్యవసర సేవల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం సోమవారం జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో ముగిసింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో అజెండాలోని ప్రతిపాదనలకు, 11 అదనపు ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. చివరి సమావేశం కావటంతో కమిషనర్ కర్ణన్(RV Karnana) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Meya Gadwal Vijaya Laxmi)ని సన్మానించారు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషితోనే గడిచిన […]

Hyderabad: క్షణికానందం – జీవితాంతం విషాదం.. బైక్ స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి- వీసీ సజ్జనార్‌
Training Program: రాష్ట్రంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

Training Program: రాష్ట్రంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

Training Program: సర్పంచులు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నది. మార్చి 31లోగా కంప్లీట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చే అధికారులకు (ట్రైనర్స్) ముందుగా రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీలో తరగతులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేశారు. 2018 పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు […]

PJTSAU Convocation: వ్యవసాయ కూలీల పిల్లలకు యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు: అల్దాస్ జానయ్య

PJTSAU Convocation: వ్యవసాయ కూలీల పిల్లలకు యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు: అల్దాస్ జానయ్య

PJTSAU Convocation: తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లలకి యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు ప్రత్యేకంగా కేటాయించామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంతో 1200 గ్రామాల్లోకి వెళ్లి లక్షా 20 వేలమంది రైతులని నేరుగా కలిశామని వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో మెగా స్నాతకోత్సవం నిర్వహించారు. 2135 మంది అండర్ […]

Hydra operation: హైడ్రా మెరుపు దాడి: రూ. 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల నుంచి విముక్తి
JICA Loan Project: అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం
Telangana BJP: సంకల్ప పత్రంతో సై అంటూ.. ప్రతి బూత్‌కి ఓ టార్గెట్ పెట్టుకున్న కమలం పార్టీ..?
Hyderabad News: హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్.. 40 గంటలపాటు తాగునీరు బ్రేక్, అమీర్‌‌పేట్ నుంచి మొదలు
Municipal Elections: మున్సిపాలిటీలలో మూగబోయిన మైకులు.. అంతా సైలెన్స్ మోడ్..!
Jagga Reddy Humanity: జగ్గారెడ్డి మరోసారి మానవత్వం..  ఆ వ్యక్తికి రూ.50 వేలు సాయం
Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే 123 పట్టణ సంస్థలకు పోలింగ్

Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. రేపే 123 పట్టణ సంస్థలకు పోలింగ్

Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ ఎన్నికల బరిలో […]

Municipal Elections: కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఆ రెండు జిల్లాల కార్పొరేషన్లు.. వాటిపై స్పెషల్ ఫోకస్..?

Municipal Elections: కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఆ రెండు జిల్లాల కార్పొరేషన్లు.. వాటిపై స్పెషల్ ఫోకస్..?

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఫోల్ మేనేజ్మెంట్ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యంత కీలకమైన నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా గాంధీభవన్ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. ఈ రెండు నగరాల్లో పాగా వేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తన పట్టును నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ భావిస్తోంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కాంగ్రెస్ కేవలం […]

Big Stories

Advertisement
×