BigTV English
Kishan Reddy: రాహుల్ గాంధీ ప్రధానిలా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు

Kishan Reddy: రాహుల్ గాంధీ ప్రధానిలా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు

Kishan Reddy: ఎన్నికల్లో ఓడిపోయినా సంబరాలు చేసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సోమాజీగూడ జయ‌గార్డెన్‌లో నిర్వహించిన సికింద్రబాద్ సెంట్రల్ జిల్లా విసృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సిద్ధాంతపరంగా నడుచుకునే పార్టీ బీజేపీ […]

Telangana Weather Update : తడిసి ముద్దైన తెలంగాణ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Update : తడిసి ముద్దైన తెలంగాణ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Update : ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు నిండి.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలకు రోడ్లు కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చింతల మానేపల్లి మండలం దీందా వాగు ఉప్పంగి ప్రవహిస్తుంది. దీంతో దిందా, […]

CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
Telangana:రాహుల్ గాంధీని రప్పించేందుకు స్కెచ్ వేస్తున్న రేవంత్
CM Revanth Reddy: ‘అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన.. డిసెంబర్ 9లోగా నియమకాలు’

CM Revanth Reddy: ‘అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన.. డిసెంబర్ 9లోగా నియమకాలు’

CM Revanth Reddy: త్వరలో ప్రారంభంకాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తామని.. నియామకాలు డిసెంబరు 9లోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో శనివారం రాత్రి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ అనే కార్యక్రమాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2023లో రాష్ట్రం నుంచి […]

Jobs in Handloom and Textile Department: చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
Revanth Reddy: ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు దాశరథి అవార్డు
Congress: ఢిల్లీలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ ధర్నా.. డిమాండ్లు ఇవే
Traffic Restrictions: రేపు, ఎల్లుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఏమంటే..?
Uttam Kumar: కేసీఆర్ తనకు తానే ఆర్కిటెక్ట్ అనుకుని కట్టిన ప్రాజెక్ట్ ఇదీ.. అందుకే ఇంత నష్టం
CISF Jawan Dies Fire Gun Misfires: బస్సు దిగుతుండగా గన్ మిస్ ఫైర్.. సీఐఎస్ఎఫ్ జవాన్ మృతి
Changing School Timings: పాఠశాలల వేళల్లో మార్పు.. ఉత్తర్వులు జారీ
Monsoon Update: బిగ్ అలర్ట్.. నేడు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం
CM RevanthReddy comments: కమ్మ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ ఆనాడు..

CM RevanthReddy comments: కమ్మ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ ఆనాడు..

CM RevanthReddy comments: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబసభ్యులు ఒకచోటకు రావడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కమ్మ అంటే అమ్మవారని, అమ్మ బిడ్డ కడుపు చూస్తుందన్నా రు. కమ్మ వారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారన్నారు. అనర్గళంగా మాట్లాడడం తాను ఎన్టీఆర్‌ను చూసి నేర్చుకున్నానని, ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నతస్థాయికి తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన కమ్మ కమ్యూనిటీ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటి‌రెడ్డి వెంకట‌రెడ్డి, […]

Big Stories

×