E-Paper
Advertisement
Hyderabad: భాగ్యనగరంలో జింక మాంసం కలకలం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎస్వోటీ బృందం
Kavitha Plans: తాను చేరే ప్రసక్తి లేదన్న కవిత.. తెలంగాణ ప్రజలు ఎక్కుపెట్టిన బాణం, ఇంటర్వ్యూలో ఆసక్తి విషయాలు
KCR : సారొచ్చారు వెళ్లారు.. కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తు!
KTR : కేటీఆర్‌కు అరెస్టు భయం?.. అందుకే అలా హింట్ ఇచ్చారా?
Assembly Winter Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. జనవరి ఫస్ట్ వీక్ తర్వాతే నిర్ణయం
Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సర్వంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు “గోవింద నామస్మరణ”తో మారుమోగిపోతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశిష్ట దర్శనం కోసం వేలాదిమంది భక్తులు బారులు తీరారు. […]

Anganwadi Breakfast Scheme: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Anganwadi Breakfast Scheme: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

Anganwadi Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల పోషకాహారాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. 2026 జనవరి మొదటి వారంలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశగా ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ రూపంలో హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించనుండటం విశేషం. నగర పరిధిలోని ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు […]

Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆయా జిల్లాలకు అలర్ట్..
Tiger Tension: సిద్దిపేట జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పెద్దపులి కోసం కొనసాగుతున్న గాలింపు

Tiger Tension: సిద్దిపేట జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పెద్దపులి కోసం కొనసాగుతున్న గాలింపు

Tiger Tension: సిద్దిపేట జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులి జాడ ఉన్నట్లు అనుమానాలు బలపడటంతో.. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో అడవులను జల్లెడ పడుతూ విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా.. ప్రాథమిక నిర్ధారణకు అధికారులు వచ్చారు. తొగుట మండలంలోని గోవర్ధనగిరి, […]

Hyderabad News: హైదరాబాద్ సిటీలో నాలుగు పోలీసు కమిషనరేట్లు.. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

Hyderabad News: హైదరాబాద్ సిటీలో నాలుగు పోలీసు కమిషనరేట్లు.. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

Hyderabad News: దేశంలో అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌ సిటీ రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుటి వరకున్న మూడు పోలీస్ కమిషనరేట్లు పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా ఫ్యూచర్ సిటీని నాలుగో కమిషనరేట్‌‌గా ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు నియమించింది. రాచకొండ కమిషనరేట్ కొత్తగా మల్కాజ్‌గిరి కమిషనరేట్‌గా పేరు మారింది. మల్కాజ్‌గిరి కమిషనరేట్‌కు అవినాష్ మొహంతికి బాధ్యతలు అప్పగించింది. నాలుగు పోలీసు కమిషనరేట్లగా హైదరాబాద్ సిటీ […]

KCR: 3 నిమిషాల్లొనే .. షాకిచ్చిన కేసీఆర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి.. జనవరి 10న ఓటర జాబితా
Hyderabad: రూ.13 కోట్ల విలువైన పార్కును కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం
Cyber ​​Crime: ఆ ఫైల్స్ ఓపెన్ చేశారో.. మీ ఖాతాలోని నగదు గోవిందా..!

Big Stories

Advertisement
×