E-Paper
Advertisement
Telangana Panchayat Elections 3rd Phase: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. అక్కడ అందరూ కలిసిపోయారు
Kavitha: మమ్మల్ని దారుణంగా చూశారు.. ఆ రోజు ఇదే జరిగింది? కీలక విషయాలు వెల్లడించిన కవిత
KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

KTR : అఖిలేశ్‌తో కేటీఆర్ దోస్తీ.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలో ఆయన మున్సిపల్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయని గులాబీ పార్టీలోనే ఓ వర్గం నేతలు పెద్దఎత్తున చర్చిస్తున్నట్లు టాక్. ఆ టైంలో ఆయన ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదని, సీనియర్ల సలహాలను కూడా పట్టించుకోకుండా వ్యవహరించినట్లు గతంలోనే చాలా మంది మాట్లాడారు. అయితే, ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో […]

GHMC Ward Delimitation: ప్రజల కోసమే వార్డుల పునర్విభజన.. పాలన వికేంద్రీకరణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

GHMC Ward Delimitation: ప్రజల కోసమే వార్డుల పునర్విభజన.. పాలన వికేంద్రీకరణే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

GHMC Ward Delimitation: హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ (వార్డుల పునర్విభజన) ప్రక్రియను చేపట్టామని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండేలా, పూర్తిగా శాస్త్రీయంగా జరుగుతోందని, దీనివల్ల నగరంలోని ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగి, కార్పొరేటర్లు ప్రజా సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారని మంత్రి […]

CM Revanth : 5 నిమిషాల మ్యాచ్‌పై ఇంత రచ్చనా? రేవంత్‌కు క్రెడిట్ వస్తుందనేనా?

CM Revanth : 5 నిమిషాల మ్యాచ్‌పై ఇంత రచ్చనా? రేవంత్‌కు క్రెడిట్ వస్తుందనేనా?

విమర్శలే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం ఏ పని తలపెట్టినా ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తూనే ఉన్నది. మొన్నటివరకు గ్లోబల్ సమ్మిట్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కొత్తగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఎంచుకున్నాయి. సీఎం రేవంత్ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని, సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ప్రభుత్వ పాఠశాలల కోసం వెచ్చించాలని, సంక్షేమం కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ ఈవెంట్స్ విషయంలోనే ప్రతిపక్షాలకు ప్రభుత్వం […]

Congress: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా, రెండోవిడతలో అదే జోరు, కాకపోతే

Congress: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా, రెండోవిడతలో అదే జోరు, కాకపోతే

Congress: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. పంచాయితీ […]

TGICCC: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. టీజీఐసీసీసీలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల కీలక భేటీ

TGICCC: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. టీజీఐసీసీసీలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల కీలక భేటీ

TGICCC: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని వేళ్లతో సహా ఏరిపారేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ఎక్సైజ్ శాఖ, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్ఆర్ఆర్‌ఓ […]

Jhansi Reddy: ఝాన్సీ రెడ్డికి ట్రిపుల్ షాక్.. సొంత గడ్డపై అవమానం
Panchayat Elections: ఒక్క ఓటే కదా అనుకుంటాం.. కానీ ఆ సింగిల్ ఓటే ఎంత పని చేసింది భయ్యా.. వీళ్లు ఎలా గెలిచారో చూడండి..
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. వారెవ్వా.. మామపై కోడలు ఘనవిజయం
Kavitha On SPB: ఎస్పీబీ తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారట.. విగ్రహం వివాదంపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha On SPB: ఎస్పీబీ తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారట.. విగ్రహం వివాదంపై కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha On SPB: ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ పాట పాడటానికి నిరాకరించారు అంటున్నారు, ఎంతవరకు నిజమో తెలీదంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై కవిత స్పందిస్తూ.. తెలంగాణ వాదులు రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ గీతమైన “జయ జయహే తెలంగాణ”ను పాడటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారన్నారు. అందుకే ఆయన విగ్రహం […]

Vikarabad News: వికారాబాద్‌ జిల్లాలో భారీ గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
Koti Women’s University: గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో మెస్ ఇంఛార్జ్ అసభ్య ప్రవర్తన.. చివరకు సీన్ కట్ చేస్తే..?

Koti Women’s University: గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిలతో మెస్ ఇంఛార్జ్ అసభ్య ప్రవర్తన.. చివరకు సీన్ కట్ చేస్తే..?

హైదరాబాద్ కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో (Koti Women’s University) వేధింపుల కలకలం చెలరేగింది. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉస్మానియా గర్ల్స్ హాస్టల్ (Osmania Girls Hostel) మెస్ ఇంఛార్జ్ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థినులు ఆన్‌లైన్‌లో షీ టీమ్స్‌కు (She Teams) ఫిర్యాదు చేశారు. పీజీ చదువుతున్న కొంతమంది మహిళా విద్యార్థినులు, హాస్టల్‌లోని మెస్ ఇంఛార్జ్ వినోద్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడి కారణంగా హాస్టల్‌లో ఉండాలంటేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. […]

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. అదృష్టం అంటే ఈమెదే.. డ్రాతో సర్పంచ్ పదవి

Big Stories

Advertisement
×