BigTV English
Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్‌ కోర్టులో పిటిషన్‌ […]

Malla Reddy IT Raids Updates : వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ దాడులు సహజమే : మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి
Mallareddy IT Raids : మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్..
MallaReddy: మల్లారెడ్డి సంస్థల్లో భారీగా అక్రమాలు!.. ఐటీ చెప్పిన వివరాలు ఇవే..
FarmHouse Case: రెండు పాస్‌పోర్టులు, మూడేసి ఆధార్, పాన్ కార్డులు.. వామ్మో రామచంద్ర!
Malla Reddy: హాస్పిటల్ లో హైడ్రామా.. మల్లారెడ్డి ఎపిసోడ్ లో ఫ్యామిలీ ట్విస్ట్..
Revanth Reddy: శ్రీనివాస్‌ది ప్రభుత్వ హత్య.. 5 కోట్లు ఇవ్వాలి.. రేవంత్ రెడ్డి లేఖ..
Malla Reddy: కొడుక్కి హార్ట్ స్ట్రోక్.. పనిమనిషికి ఫిట్స్.. ఐటీ రైడ్స్ తో మల్లారెడ్డి ఇంట్లో గడబిడ
Farmhouse Case: బీఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..?
Kavitha: ఈడీ, ఐటీ దాడులపై కవిత రియాక్షన్.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్
Srinivasa Rao: శ్రీనివాసరావు పాడెను మోసిన మంత్రులు.. ఆయుధాలు ఇవ్వాలని అటవీ సిబ్బంది డిమాండ్

Srinivasa Rao: శ్రీనివాసరావు పాడెను మోసిన మంత్రులు.. ఆయుధాలు ఇవ్వాలని అటవీ సిబ్బంది డిమాండ్

Srinivasa Rao: విధి నిర్వహణలో అమరుడయ్యారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మేమున్నామంటూ ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకువచ్చింది. 50 లక్షల పరిహారం, పూర్తి జీతం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో ఆసరాగా నిలిచింది. శ్రీనివాసరావుకు గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈర్లపూడిలో జరిగిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు అంత్యక్రియలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీనివాసరావు పాడె మోసి […]

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా తన కుమారుడు మహేందర్ రెడ్డిని కొట్టించారని ఆరోపించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని అన్నారు. సూరారంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి పరిస్థితిపై మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మల్లారెడ్డి మండిపడ్డారు. తాను కష్టపడి సంపాదించానన్నారు. నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. […]

Raghunandanrao : మల్లారెడ్డి ఫోన్ అక్కడ ఎందుకు దాచారు?..రఘునందన్ ప్రశ్న

Raghunandanrao : మల్లారెడ్డి ఫోన్ అక్కడ ఎందుకు దాచారు?..రఘునందన్ ప్రశ్న

Raghunandanrao : ఐటీ దాడుల విషయంలో కేంద్రంపై మంత్రి మల్లారెడ్డి చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు.చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని […]

National Herald Case : మళ్లీ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్

Big Stories

×