BigTV English
Karimnagar Girl Tonsured : ప్రేమపెళ్లి చేసుకుందని.. కన్న బిడ్డకే దారుణంగా..
Hyderabad Fire Accident : అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం
KCR On Elections : ఎమ్మెల్యే టిక్కెట్లపై కేసీఆర్ క్లారిటీ.. వ్యూహం ఇదేనా ?
KTR On Metro : హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వండి.. కేంద్రానికి కేటీఆర్ లేఖ
Bandi Sanjay : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

Bandi Sanjay : ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం: బండి సంజయ్‌

Bandi Sanjay : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ విచారణ జరపాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందన్నారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసు విచారణ […]

Krishna : మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్

Krishna : మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్

Krishna : సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలోనే ఉంచారు. అభిమానుల సందర్శనార్థం విజయకృష్ణ నిలయం వద్దే పార్థివదేహాన్ని ఉంచినట్లు మహేశ్‌ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్ల పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్దే ఉంచారు. మొదట సాయంత్ర 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని భావించారు. కానీ తర్వాత బుధవారం ఉదయం 9 గంటలకు పద్మాలయా స్టూడియోకి పార్థివదేహాన్ని తరలించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12.30 […]

Mohanbabu : కృష్ణ పార్థివదేహం వద్ద మోహన్ బాబు భావోద్వేగం..కన్నీటిపర్యంతం..

Mohanbabu : కృష్ణ పార్థివదేహం వద్ద మోహన్ బాబు భావోద్వేగం..కన్నీటిపర్యంతం..

Mohanbabu : సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని చూసి నటుడు మోహన్‌బాబు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ పార్థివదేహం వద్ద.. ‘సోదరా.. సోదరా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడే బోరున విలపించారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓదార్చే ప్రయత్నం చేసినా మోహన్‌బాబు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అనంతరం మహేశ్‌బాబును హత్తుకుని ఓదార్చారు. కృష్ణ కుటుంబసభ్యులను మోహన్‌ బాబు పరామర్శించారు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాల్లో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా నటించారు. ఇద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో హీరోలుగానూ నటించారు. కృష్ణతో తనకున్న […]

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేనట్టే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లండి.. […]

TFJA : కృష్ణ మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంతాపం..
KCR,Chandrababu : కృష్ణ పార్థివదేహానికి కేసీఆర్‌, చంద్రబాబు నివాళులు..
TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సిట్‌ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. […]

Telangana New Medical Colleges : 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్..
Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన

Nizam College : మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయ ముట్టడికి యత్నం.. హాస్టల్స్ కేటాయించాలని విద్యర్ధుల ఆందోళన

Nizam College : నిజాం కాలేజ్ డిగ్రీ విద్యార్ధినులకు హాస్టల్స్ కేటాయించాలని ఏబీవీపీ కార్యకర్తలు చేసిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీసింది. హాస్టల్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు.. బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అలెర్ట్ అయిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు, విద్యార్ధి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పలువురి విద్యార్ధులకు గాయాలయ్యాయి. 10 రోజులుగా విద్యార్ధులు దర్నాలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని విద్యార్థి నేతలు […]

Farmhouse case: ఫాంహౌజ్ కేసులో సిట్ దూకుడు.. పరారీలో కేరళ వైద్యుడు..

Big Stories

×