E-Paper
Advertisement
మందుబాబుల వినూత్న ఆలోచన.. పోలీసులకే షాకిచ్చిన వాట్సాప్ గ్రూప్, ఎస్‌ఐ ఎంటర్ అవ్వడంతో..?

మందుబాబుల వినూత్న ఆలోచన.. పోలీసులకే షాకిచ్చిన వాట్సాప్ గ్రూప్, ఎస్‌ఐ ఎంటర్ అవ్వడంతో..?

గోదావరిఖనిలో మద్యం ప్రియులు పోలీసుల తనిఖీల నుండి తప్పించుకోవడానికి అనుసరిస్తున్న వినూత్న ఆలోచన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  రామగుండం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఈ ఆసక్తికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ నిబంధనల నుండి తప్పించుకునే క్రమంలో కొందరు యువకులు ఏకంగా ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ టి- జంక్షన్ వద్ద ఇటీవల రామగుండం ట్రాఫిక్ పోలీసులు భారీ […]

గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసుపై దాడి.. సీఎం రేవంత్‌పై.. హరీశ్ రావు ఫైర్
తెలంగాణ విద్యార్థులకు సర్కార్ విద్యా కానుక.. 24 వస్తువులతో స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్!

తెలంగాణ విద్యార్థులకు సర్కార్ విద్యా కానుక.. 24 వస్తువులతో స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్!

Education Kits: సర్కార్ స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త వరాలను ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభం నాటికే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులతో కూడిన ‘స్పెషల్ ఎడ్యుకేషన్ కిట్స్’ అందించాలని నిర్ణయించింది. కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ కిట్లలో వస్తువులను పొందుపరచడం విశేషం. జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే ఈ పంపిణీ […]

Medchal: పోలీసులకే షాక్ ఇచ్చిన నిందితులు.. క్యాబేజీ బస్తాల కింద ఇంత పెద్ద మోసమా?
మామ సీటుపై కన్నేసిన హరీశ్? ఫామ్ హౌస్‌కే పరిమితం చేసే ప్లాన్!
నల్లమలలో మళ్ళీ కార్చిచ్చు.. ఫరాదాబాద్ చౌరస్తా వద్ద ఎగిసిపడుతున్న మంటలు!
ఇక సర్కారీ బడిలోనే ఎల్‌కేజీ, యూకేజీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
ఎండలకు బ్రేక్.. ద్రోణి ఎఫెక్ట్‌తో దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఎండలకు బ్రేక్.. ద్రోణి ఎఫెక్ట్‌తో దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన ఏప్రిల్ మాసంలో, అనూహ్యంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినప్పటికీ, అకాల వర్షాలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇది ఎండాకాలమా లేక వర్షకాలమా అన్న సందేహం కలుగుతోంది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వరుణుడి ప్రతాపం కొనసాగే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావం.. మరో మూడు […]

తెలంగాణ పోలీసుల జైత్రయాత్ర.. జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో హ్యాట్రిక్ విజయం!
వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

Revanth Reddy: ఇబ్రహీంపట్నంలోని AVN లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమ‌ని పేర్కొన్నారు. పేదరికానికి ప్రధాన కారణం నాణ్యమైన విద్య అందకపోవడమేనని అభిప్రాయపడిన ఆయన, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు.. గౌరవం లభిస్తాయన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర […]

మీది బుల్డోజర్ల పాలన.. మీరు మాకు చెబుతారా..? సీఎం రేవంత్‌కు పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్‌లో హెచ్ ఫాస్ట్ దాడులు.. 7 టన్నుల మామిడి పండ్లు స్వాధీనం
పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణ తరహా సంక్షేమం.. భట్టి విక్రమార్క హామీ

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. తెలంగాణ తరహా సంక్షేమం.. భట్టి విక్రమార్క హామీ

Bhatti Vikramarka: పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి నేతలను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు విద్యలింగం తో కలిసి పుదుచ్చేరి లోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గం లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పుదుచ్చేరి ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి.. ఇచ్చిన హామీలకు కట్టుబడి […]

కల్లు.. డిప్రెషన్ టాబ్లెట్లు.. డ్రగ్స్, క్వాక్ పబ్ కేసులో సంచలన విషయాలు

Big Stories

×