E-Paper
Advertisement
CM Revanth Reddy : విజన్ 2050.. మెగా మాస్టర్ పాలసీ.. 3 క్లస్టర్లు ఏర్పాటు..
CM Revanth Reddy : గడీల నుంచి గ్రామాలకు .. రేవంత్ సర్కార్ నెల రోజుల పాలన సాగిందిలా..!
MLA Yashaswini Reddy : పాలకుర్తిలో కబడ్డీ పోటీలు.. ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి..
Land Kabza :  కబ్జా గులాబీలు..  కన్ను పడిందంటే అంతే..

Land Kabza : కబ్జా గులాబీలు.. కన్ను పడిందంటే అంతే..

Land Kabza : గులాబీ పాలనలో తెలంగాణ మాగాణిలో కబ్జాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగాయి. భూమి ప్రైవేటుదైనా.. ప్రభుత్వానిదైనా.. గులాబీ నేతల కన్ను పడిందంటే వారి పరం కావాల్సిందే అన్నట్టుగా పరిస్థితి ఉందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇన్నాళ్ల పాటు అధికార పరదాను అడ్డుపెట్టి దాచేసిన అవినీతి బాగోతాలన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో నెంబర్‌ టూ.. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న నేత కనుసన్నల్లో సాగిన ఓ కబ్జా పర్వం ఇన్నాళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఖతర్నాక్‌ ప్లాన్‌తో సర్వే నంబర్లు మాయం చేసి పదంటే పదే రోజుల్లో ఫైల్స్ కదిలించి ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేశారు.

Mlc Elections : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..! ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం..!
Bhatti Vikramarka : సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం.. భట్టి భరోసా..

Bhatti Vikramarka : సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం.. భట్టి భరోసా..

Bhatti Vikramarka : బడ్జెట్‌ అంచనాలకే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో భట్టి విక్రమార్క పర్యటించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 […]

Cyber crime : సైబర్ క్రైమ్ మోసం.. నిందితుడి పట్టివేత.. రూ. 1.40 కోట్లు సీజ్..
Ram Nath Kovind : మాజీ రాష్ట్రపతి హైదరాబాద్ టూర్.. సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..
Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు.. గంటల వ్యవధిలో తల్లులు, కొడుకులు మృతి..
Raids On SPA Centers : స్పా సెంటర్లపై పోలీసుల దాడులు.. ఆరుగురు అరెస్ట్..
Telangana Workers : పొట్టచేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన కార్మికులు.. చేతులు ఎత్తేసిన కంపెనీ..
CM Revanth Delhi Tour: ఢిల్లీలో 2 రోజులు సీఎం రేవంత్.. UPSC అడుగుజాడల్లో TSPSC, కీలక అంశాలపై చర్చలు
Congress 6 Gurantees : ఏడు రోజుల్లో కోటి అప్లికేషన్లు.. నేటితో ముగియనున్న కాంగ్రెస్ ప్రజాపాలన

Congress 6 Gurantees : ఏడు రోజుల్లో కోటి అప్లికేషన్లు.. నేటితో ముగియనున్న కాంగ్రెస్ ప్రజాపాలన

Congress 6 Gurantees : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రజాపాలన’ నిర్వహిస్తోంది. దీని కోసం ఒక్కో గ్యారంటీకి వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేకుండా ఆరు గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. గడీల పాలనకు చరమగీతం పాడుతూ.. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే […]

Big Stories

Advertisement
×