E-Paper
Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!
Advertisement

Congress Disciplinary: నేడువ గాంధీభవన్‌కి క్రమశిక్షణ కమిటి చైర్మన్ ఎంపీ మల్లు రవి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులక సమావేశ మయ్యారు. కొండా సురేఖ, చిన్న రెడ్డిల వ్యవహరంపై కమిటి చర్చించనుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు లకు మంత్రి కొండా సురేఖ, చిన్న రెడ్డిలు వివరణ ఇచ్చారు.

Also Read: ధర్మసంకటంలో పడ్డ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు.. ఇంకెన్నాళ్లీ మౌన రథం

మంత్రి కొండా సురేఖ

Advertisement

ఈ రోజు షిల్డ్ కవర్‌లో చిన్న రెడ్డి వివరన ఇచ్చారు. కూతురు వ్యాఖ్యలు వ్యక్తిగతమని. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని.. నోటీసులు ఉపసంహా రించుకోవాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలా.. లేదా అనే అంశం పై కమిటి చర్చించనుంది. సుమోటోగా తీసుకొని నోటీసులు ఇవ్వాలా.. అతనిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి, ఫిర్యాదు చేస్తేనే నోటీసులు ఇవ్వాలా అని కమిటి చర్చిస్తున్నట్టు సమాచారం

Also Read: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×