E-Paper
Advertisement

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!
Advertisement

Dasara Holidays: తెలంగాణ విద్యాశాఖ దసరా సెలవుల షెడ్యూల్ ప్రటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. దీంతో సెలవుల అనంతరం ఈ నెల అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని తెలిపింది.

ఇంటర్ విద్యార్థలకు..

అలాగే తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో ఇంటర్మీడియట్ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 22న తిరిగి ప్రారంభం కానున్నట్టు అధికారుల ప్రకటించారు. సెలవుల సమయంలో రాష్టంలోని అన్నీ కళాశాలలో ప్రత్యేక తరగతలంటూ ఎవరైనా నడిపిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని విద్యాశాఖ అధికారుల తెలిపారు.

Advertisement

Also read: ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో..

ఆంధ్రప్రదేశ్‌లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఎపీ పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు నిర్ణయించారు. అయితే అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే వరుస సెలవులు ప్రారంభమవుతాయి. దీంతో ఏపీలో పాఠశాలలు అక్టోబర్ 22న పునఃప్రారంభం కానున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement

Also read: రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

Tags

Related News

తిరుమల లడ్డూలో కల్తీ నిజమే, జంతు కొవ్వు లేదన్న విజయసాయి రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

మోదీ 25 ఏళ్ల పాలన పై వైఎస్ షర్మిల సెటైర్లు.. ఏమన్నారంటే?

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?

నారా నట సామ్రాట్ చంద్రబాబు.. నా అల్లుడి కంటే గొప్ప నటుడు: రోజా పంచ్‌లు!

బ్రహ్మోత్సవాల సీజన్.. తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఈ విధంగా

Big Stories

Advertisement
×