E-Paper
Advertisement
జగన్ ఆలోచన ప్యాలెస్ కోసం.. సిద్ధాంతం కూడా అదే, ఆ లాజిక్ మరిచి ఎలా మాట్లాడుతున్నారు- సీఎం చంద్రబాబు
కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ సవాలు.. రెబల్స్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ హెచ్చరిక
అర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పాఠశాలలకు సెలవులు, విద్యుత్ ఉద్యోగుల సెలవులు క్యాన్సిల్
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. అలర్టయిన రైల్వే శాఖ, 53 రైళ్లు రద్దు!
వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

Cyclone Arnab: ఏపీ తీరం వైపు అర్నబ్ తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. తీరానికి సమీపానికి వచ్చేసింది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అర్ధరాత్రి నుంచి కుమ్మేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం నాటికి యానాం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా. ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఏపీ తీరానికి దూసుకొస్తోంది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్ర తుఫానుగా మారింది. […]

ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్

ప్రజాక్షేత్రంలో గెలవాలి కానీ.. ఇలా దోపిడీ చేయడం ఏంటి?: అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav: ప్రజల మద్దతు ఉంటే ప్రజాక్షేత్రంలో నేరుగా పోటీ చేసి గెలవాలి తప్ప, ఇలాంటి దోపిడీ రాజకీయాలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నామినేషన్ల అడ్డువేతలు.. అక్రమ కేసులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతిపక్ష నాయకులను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, […]

కర్నూలులో హైడ్రామా.. తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్!

కర్నూలులో హైడ్రామా.. తొడ కొట్టి, మీసం తిప్పి టీడీపీకి హఫీజ్ ఖాన్ సవాల్!

Hafeez Khan: కర్నూలు నగర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు తమ దారికి అడ్డంకులు సృష్టించడమే కాకుండా, ఊహించని రీతిలో ఘర్షణకు దిగారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చంపేస్తామంటూ బెదిరింపులు.. ఈ ప్రచార సమయంలో పరిస్థితి క్షణాల్లోనే హద్దులు […]

ఇంజనీర్ లలిత కుమారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అందుకే చంపేసాడా..?
విశాఖ రేంజ్ మారబోతోంది.. తూర్పు తీరంలో ఇక శాన్‌ఫ్రాన్సిస్కో మ్యాజిక్!
టీడీపీ ఏకగ్రీవాలపై విజయసాయి కామెంట్స్.. ఇవేమీ నిజమైన పరీక్ష కావు, 2029 ఎన్నికలే అసలైన

టీడీపీ ఏకగ్రీవాలపై విజయసాయి కామెంట్స్.. ఇవేమీ నిజమైన పరీక్ష కావు, 2029 ఎన్నికలే అసలైన

Amaravati: ఏపీలోని స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి జోరు కొనసాగుతోంది. 17 మున్సిపాలిటీలను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. ఫలితాల్లో అదే జోరు కనబరచాలని ఆలోచన చేస్తున్నాయి. వీటిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇవేమీ నిజమైన పరీక్షలు కావని తేల్చేశారు. టీడీపీ ఏకగ్రీవాలపై విజయసాయి కామెంట్స్ ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంతో విజయసాయిరెడ్డికి తిరుగులేదు. ఈ విషయాన్ని కొందరు నేతలు అప్పుడప్పుడు చెబుతారు. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతీ మాట ఇప్పుడు […]

‘వాళ్ళు గడ్డి తిన్నారని.. మీరూ అదే తింటారా’? కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్!

‘వాళ్ళు గడ్డి తిన్నారని.. మీరూ అదే తింటారా’? కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఏకగ్రీవాల అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. స్థానిక పోరులో అధికార కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై, రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై నిప్పులు చెరిగారు. బలవంతపు ఏకగ్రీవాలు.. ప్రజాస్వామ్యానికి చేటు! స్థానిక సంస్థల్లో ప్రస్తుతం జరుగుతున్నవి నిజమైన ఏకగ్రీవాలు కావని, అవి అధికార మదంతో […]

దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి.. జేసీ వర్గానికి పెద్దారెడ్డి సవాల్!

దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి.. జేసీ వర్గానికి పెద్దారెడ్డి సవాల్!

Ketireddy Peddareddy:  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వెైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక పోలీసుల తీరుపై, ప్రత్యర్థి జేసీ వర్గీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ రాజకీయాలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప, పోలీసులు, గంజాయి బ్యాచ్‌లను అడ్డుపెట్టుకుని హింసాత్మక రాజకీయాలు చేయడం ఏంటి..?’ అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత ఊరిలో నామినేషన్ వేయకుండా హౌస్ అరెస్ట్.. తాడిపత్రిలో జరిగిన పరిణామాలపై కేతిరెడ్డి మాట్లాడుతూ.. తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ […]

నేతలకు సీఎం చంద్రబాబు క్లారిటీ.. వారికి నామినేటెడ్ పోస్టులు, వీడియో కాన్ఫరెన్సులో కీలక వ్యాఖ్యలు

నేతలకు సీఎం చంద్రబాబు క్లారిటీ.. వారికి నామినేటెడ్ పోస్టులు, వీడియో కాన్ఫరెన్సులో కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతలకు మరోసారి దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ప్రతిచోట కూటమి జెండా ఎగరాల్సిందేనని తేల్చి చెప్పారు. పార్టీల మధ్య మిత్ర ధర్మం విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని తేల్చేశారు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. నేతలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఉదయం పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు-కూటమితో సమన్వయంపై నేతలకు […]

ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..

Big Stories

Advertisement
×