BigTV English
APPSC: 290 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?
Sattenapalli Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. సత్తెనపల్లిలో సత్తా చాటే అభ్యర్థి ఎవరు ?
Yemmiganur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ?
Rajahmundry Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజమండ్రి ఓటర్లు ఎవరికి పట్టం కడతారు ?
Vellampalli Srinivas : నేడు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం.. హాజరయ్యే నేతలెవరు ?

Vellampalli Srinivas : నేడు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం.. హాజరయ్యే నేతలెవరు ?

YSRCP latest updates(Andhra pradesh political news today): విజయవాడ సెంట్రల్‌ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గ కార్యాలయ ప్రారంభం కానుంది.ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ కేశినేని నాని హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కూడా వెల్లంపల్లి ఆహ్వానం పంపించారు. అయితే.. ఆయన హాజరుపై క్లారిటీ లేదు. బుధవారం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన మల్లాది విష్ణు తాజా రాజకీయాలపై చర్చించారు. మల్లాది విష్ణు ఏర్పాటు చేసిన […]

Rajam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజాం రాజ్యాన్ని ఏలేదెవరు ?
JEE Mains 2024 : జేఈఈ మెయిన్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే..
Srisailam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి చక్రం తిప్పుతారా ?
YCP : రాజ్యసభ టెన్షన్.. వైసీపీకి కీలకంగా మారిన ఎన్నికలు..
TDP MLA list : అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం..  టీడీపీ, జనసేన శ్రేణుల్లో గందరగోళం..

TDP MLA list : అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం.. టీడీపీ, జనసేన శ్రేణుల్లో గందరగోళం..

TDP MLA list : టీడీపీ అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది .. సంక్రాంతి తర్వాత తొలి జాబితా రిలీజ్ చేస్తామని ఫీలర్లు వదిలిన టీడీపీ.. ఇప్పటి వరకు ప్రకటించలేదు.. ఇంతవరకూ బహిరంగ సభల్లో ముగ్గురు అభ్యర్థులనే ప్రకటించారు చంద్రబాబు.. దాంతో అదికూడా అరకులో మాజీమంత్రిని కాదని కొత్త అభ్యర్ధిని ప్రకటించారు .. దాంతోమిగిలిన నియోజకవర్గా ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది.. ఎన్నికలకు టైమ్ తక్కువగా ఉండడం .. దాదాపు 50 సీట్లలో ఇద్దరు చొప్పున ఆశావహులు ఉండటం .. మరోవైపు జనసేనకు ఇచ్చే సీట్లేంటో తెలియక గాభరాపడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు.. త్వరగా తేల్చకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

CM Jagan : పోతే పోనీ.. డోంట్ కేర్..
YS Sharmila : షర్మిల ఎఫెక్ట్.. చతికిల పడ్డ కాంగ్రెస్‌లో కదలిక..

YS Sharmila : షర్మిల ఎఫెక్ట్.. చతికిల పడ్డ కాంగ్రెస్‌లో కదలిక..

YS Sharmila : రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన రెండు జనరల్ ఎలక్షన్స్‌లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్‌లో.. వైఎస్ షర్మిల ఎంట్రీతోహడావుడి మొదలైంది.. తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల రెండేళ్లు కష్టపడ్డా కనిపించని మద్దతు.. ఏపీ కాంగ్రెస్‌లోకి ఆమె వస్తున్నారనగానే కనిపించింది.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాను షర్మిలతో కలసి పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించారు.. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా ఆమె రాకను స్వాగతించారు.. ఇక పీసీసీ బాధ్యతలు చేపట్టగానే షర్మిల.. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూకుడుగా జనంలోకి వెళ్తున్నారు.. అంత వరకు బానే ఉన్నా కాంగ్రెస్‌కు దూరమైన ట్రెడిషనల్ ఓటు బ్యాంకును షర్మిల తిరిగి వెనక్కి రప్పించగలరా?… రానున్న ఎన్నికల్లో పార్టీని ప్రభావితం చేసే స్థాయికి తీసుకెళ్లగలుగుతారా?

Minister Roja : రోజాకు టికెట్ దక్కేనా..? చర్చనీయాంశంగా మంత్రి పొలిటికల్ ఫ్యూచర్..
CM Jagan : కాంగ్రెస్ డర్టీ గేమ్.. కుటుంబం చీల్చి రాజకీయం..

Big Stories

×