BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Kalyan Ram Devil Trailer | విధేయతగా ఉండడానికి కుక్కను అనుకున్నావా..? లయన్.. అదిరిపోతున్న డెవిల్ ట్రైలర్..

Kalyan Ram Devil Trailer | విధేయతగా ఉండడానికి కుక్కను అనుకున్నావా..? లయన్.. అదిరిపోతున్న డెవిల్ ట్రైలర్..

Kalyan Ram Devil Trailer | నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ కాంబోలో రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ డెవిల్. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నాడు .అన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో కళ్యాణ్రామ్ మొదటిసారిగా ఫ్యాన్ ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరులో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదలైన డెవిల్ ట్రైలర్ బాగా వైరల్ అవుతుంది.

BJP politics on Nehru | నెహ్రూపై బిజేపీ నిందలు.. కశ్మీర్‌పై మరోసారి కమలం పార్టీ రాజకీయాలు!
BJP politics on Nehru: కాశ్మీర్‌ విలీనం ఎలా మొదలైంది? నెహ్రూ పాత్ర ఏంటి?
BJP on Nehru: కాశ్మీర్ సంక్షోభానికి నెహ్రూ కారణమంటున్న బిజేపీ వాదనలో నిజమెంత?
BJP politics on Nehru:  కశ్మీర్ విలీన చరిత్రను వక్రీకరిస్తున్న మోదీ ప్రభుత్వం
Telangana Drugs | తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్.. సిఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్!
BJP BRS Conspiracy | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర?.. బీఆర్ఎస్, బిజేపీ ప్రయత్నాలు!
TS GENCO :  జెన్‌కో రాత పరీక్షలు వాయిదా.. అభ్యర్థుల  విజ్ఞప్తితో నిర్ణయం..
BhajanLal Sharma | భజన్ లాల్ శర్మ ఎవరు? .. రాజస్థాన్ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏంటి?
Unstoppable With NBK : అన్ స్టాపబుల్‌ షో.. గుంటూరు కారం టీంతో సందడి.. ఎప్పుడంటే..?
KCR : త్వరలోనే మీ ముందుకు వస్తా .. హాస్పటల్ కు ఎవరూ రావద్దు.. కేసీఆర్ విజ్ఞప్తి..
HanuMan Trailer Release Update :  హనుమాన్ ట్రైలర్ డేట్ ఫిక్స్ .. స్టోరీ మామూలుగా లేదుగా..
Ukraine War : ఉక్రెయిన్‌లో జీవ, రసాయన ఆయుధాలు?
AmraPali IAS | మళ్లీ తెలంగాణకు అమ్రపాలి ..!  సిఎం రేవంత్‌తో మీటింగ్!
Holidays list: తెలంగాణ సెలవుల జాబితా .. 2024లో మొత్తం ఎన్నంటే..?

Big Stories

×