E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

ఉత్కంఠ! అధిష్టానం నిర్ణయం ఫైనల్! వెంటనే స్పందిస్తే బెటర్ అంటున్న రేవంత్ టీం!
విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

విజ‌య‌సాయి రెడ్డి దారెటో.. ఎవరు విడిచ‌న బాణ‌మో..? అది ఎవ‌రికి గురి పెట్ట‌బడిందో మెల్ల‌గా అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ఏపీ రాజ‌కీయాల్లో ఆట‌లో అర‌టి పండులా విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయ కామెంట్లు, ఆరోప‌ణ‌లు మాత్రం ఏపీ పాలిటిక్స్‌ను హీట్ ను పెంచుతున్నాయి. ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేసి మ‌త‌ రాజ‌కీయాల‌ను బ‌య‌ట‌కు తోడుతున్న వైనం కూడా అక్క‌డ కూట‌మి స‌ర్కార్‌కు క‌లిసి వ‌స్తోంది. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్టు.. ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వ […]

తెలంగాణతో మోడీ తీరు ఇదే!? సీఎం కలుపుకుపోదామనుకున్నా.. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం!

తెలంగాణతో మోడీ తీరు ఇదే!? సీఎం కలుపుకుపోదామనుకున్నా.. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం!

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు నేప‌థ్యం… తెలంగాణ‌కు కేంద్రానికి మ‌ధ్య గ్యాప్‌ను మ‌రింత పెంచిన‌ట్ట‌య్యింది. చాలా విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌కు మొండి చేయి చూపుతున్నా.. దీన్ని బ‌హిరంగ వేదిక‌ల మీద లేవ‌నెత్తుతూనే .. పూర్తిగా గ్యాప్ పెంచుకోవ‌ద్ద‌నే ఉద్దేశ్యంతో స‌ర్కార్ ముందుకు సాగుతోంది. గ‌తంలో కేసీఆర్ తొలినాళ్ల‌లో పూర్తిగా కేంద్రంతో అంట‌కాగిన‌ట్టే ముందుకు సాగారు. ఆ తరువాత వీరిద్ద‌రి బంధానికి గండిప‌డింది. దీంతో అస‌లు మోడీ ముఖం చూడ‌టానికే ఇష్ట‌ప‌డలేదు కేసీఆర్‌. దీని వ‌ల్ల తెలంగాణ […]

ఆమె అంటే ఎందుకంత జంకు… గజ్జు మంటున్న ప్ర‌భుత్వ‌ పెద్దలు.. ఆచితూచి వ్య‌వ‌హారం అందుకే!
కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

వివాదాల కొండా సురేఖ‌కు మ‌రోసారి ఊర‌ట ల‌భించిందా? మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో ఆమె న‌డిపిన రాయ‌బారం ఫ‌లించిందా? అధిష్టానం మ‌రోసారి సురేఖ‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించిన‌ట్టేనా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై చేసిన న‌ర్మ‌గ‌ర్బ వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేన‌నిపిస్తుంది. సీఎం నోటి వెంట ఈ విష‌యంపై ఏదైనా ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. కానీ  దీన్ని పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారంగా భావించిన సీఎం.. దీనిపై బ‌హిరంగంగా ఏమీ మాట్లాడ‌లేన‌ని చెబుతూనే అధిష్టానం ఏ నిర్ణ‌యం […]

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!

అర్వింద్ నోటి దురుసు మాట‌ల‌ను త‌ట్టుకోలేక‌పోతోంది అధికార పార్టీ. మిగిలిన బీజేపీ నేత‌ల‌కు భిన్నంగా మరీ దిగ‌జారిన పొలిటిక‌ల్ కామెంట్స్ చేస్తున్నాడు అర్వింద్‌. బాడీ షేమింగ్ కామెంట్స్‌కు లెక్కే లేదు. సీఎం రేవంత్‌రెడ్డిని సైతం దీనికి మిన‌హాయింపు ఇవ్వ‌డం లేదు. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను కూడా ఈ మ‌ధ్య టార్గెట్ చేసి మాట్లాడుతూ వైర‌ల్ వార్త‌ల్లో నిలుస్తున్నాడు అర్వింద్‌. నిజామాబాద్ .. పీసీసీ చీఫ్ ఇలాఖా కావ‌డం, అర్వింద్‌.. దివంగ‌త డీఎస్ త‌న‌యుడు కావ‌డంతో .. […]

అనుచితంగా మ‌ట్లాడారు… పార్టీ లైన్ దాటారు.. కానీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎప్పుడుంటాయో చెప్ప‌లేము..!

అనుచితంగా మ‌ట్లాడారు… పార్టీ లైన్ దాటారు.. కానీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎప్పుడుంటాయో చెప్ప‌లేము..!

కొండంత రాగం తీసి.. అన్న‌ట్టుగానే  కాంగ్రెస్‌  పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ ప్ర‌క‌టించిన నిర్ణ‌యాలు ఉన్నాయి. పార్టీ సీరియ‌స్ గా ఉంది.. అధిష్టానం ఇక వ‌ద‌ల‌దు.. త‌ప్ప‌కుండా వేటు వేస్తుంది.. త‌ప్పిస్తారు. చ‌ర్య‌లు తీసుకుంటారు… ఇలా ఏవేవో ఊహాగానాలు. కానీ క‌మిటీ చైర్మ‌న్ మ‌ల్లు ర‌వి మాట్లాడిన త‌రువాత అదంతా తుస్సేన‌ని తేలింది. పార్టీలైన్ దాటారంటారు. సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లూ నిజ‌మేనన్నారు. పార్టీలైన్ దాటొద్దు అని హిత‌బోధ చేశారు. కానీ ఇక్క‌డ అది దాటిన‌ట్టుగా క‌నిపించింద‌ని చెప్పుకొస్తారు. అన్నింటిపైనా […]

రెండు బీసీ కార్డులు… ఓ మహిళా కోటా..! ఇదేనా కొండంత ధీమా..?
అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం..  విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..

అమిత్ షా ను వెంటాడుతున్న రాహుల్‌! పెల్లెట్ గ‌న్ బాధితుడితో క‌లిసి పోరాటం.. విద్యార్థుల‌పై లాఠీ ఎత్తాలంటేనే జంకుతున్న కేంద్రం..

నిను వీడ‌ని నీడ‌ను నేనే.. అన్న‌ట్టుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వ‌ద‌ల‌డం లేదు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ పార్టీ ఆందోళ‌న ఉద్రిక్తంగా మారిన నాటి నుంచి అమిత్ షాను టార్గెట్ చేస్తున్నారాయ‌న‌. విద్యార్థుల‌పై లాఠీ చార్జి చేయ‌డ‌మే కాదు.. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ర‌బ్బ‌ర్ బుల్లెట్లు వాడి వారిని గాయ‌ప‌రిచారు. దీనిపై రాహుల్ అప్ప‌టి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. పెల్లెట్ గ‌న్ దెబ్బ‌కు త‌న చూపు […]

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

పొమ్మ‌న‌రు.. పొగ‌బెడ‌తారు.. రెబ‌ల్స్‌పై రేవంత్ మార్క్ దండ‌యాత్ర‌.. ప్ర‌తిప‌క్షాల‌కు చిక్క‌కూడ‌ద‌నే వ్యూహం..

స్పందించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అందుకే రెబ‌ల్స్‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆయ‌న రాష్ట్రంలో లేన‌ప్పుడు జ‌రిగిన రెబ‌ల్ కామెంట్స్‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో దండ‌యాత్ర చేయించ‌డం త‌న‌ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌గానే చూడాలి. కొండా సురేఖ‌పై ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్ పెట్టి ఆమెను రాజీనామా చేయాల‌ని ఒత్తిడి తెస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరక్ష‌న్‌లోనే ఇది జ‌రిగిన‌ట్టుగా భావిస్తున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్ ఉన్నా.. రేవంత్ ఇక ఇలాంటి నేత‌ల‌పై […]

ఫామ్‌హౌజ్‌కు పాద‌యాత్ర‌..! కేసీఆర్ సీఎం కావాల‌ని.. పెద్ద‌సారు వ‌ద్ద‌కే అభిమానులు..!
త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?
దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

కాంగ్రెస్‌లో అంతే. కొంప‌లు మునిగిపోయే రేంజ్‌లో కొట్లాడుకుంటారు. బాహాటంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటారు. ఏదో జ‌ర‌గ‌బోతోంది….? తీవ్ర ప‌రిణామ‌లుండ‌బోతాయ‌ని కూడా అంతా అనుకుంటారు. నోటీసులతో హ‌డ‌లెత్తిసార్తు. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు ఇక త‌ప్పేలా లేవ‌నే విధంగా సీరియ‌స్ వాతావ‌ర‌ణం క్రియేట్ చేస్తారు. కొన్ని రోజుల‌కే అది టీ క‌ప్పులో తుఫాన్ అని తేలిపోతుంది. కాంగ్రెస్‌లో ఇంతేన‌ని స‌రిపెట్టుకుంటారు. ఉత్కంఠ‌గా, ఆస‌క్తిగా చూసిన వారికి నిరాశే మిగుల్చుతారు. అది పార్టీని డ్యామేజీ చేసిందా…? ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారిందా? జ‌నాల్లో ప‌లుచ‌న‌య్యారా? […]

ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? ఓ వైపు క్షుద్ర‌పూజ‌ల రాజ‌కీయాలు.. మ‌రోవైపు జ్యోతిష్యుల‌ సంప్ర‌దింపులు..!

ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? ఓ వైపు క్షుద్ర‌పూజ‌ల రాజ‌కీయాలు.. మ‌రోవైపు జ్యోతిష్యుల‌ సంప్ర‌దింపులు..!

ఈ న‌గ‌రానికేమ‌య్యింది..? ఓ వైపు నుసి.. మ‌రోవైపు పొగ‌… ! ఇది ఒక‌ప్పుడు ఫేమ‌స్ యాడ్ డైలాగ్‌. సినిమా ప్రారంభానికి ముందు థియేట‌ర్లో రెండు గాజులు అమ్ముకున్నాను అనే ముఖేశ్ యాడ్ లాగా ఇది కూడా అన్న‌ట్టు. ఇప్పుడు దీన్ని తెలంగాణ స్టేట్‌కు అన్వ‌యించుకోవాల్సి వ‌స్తుంది. ఈ రాష్ట్రానికేమ‌య్యింది..? అని. ఓవైపు క్షుద్ర‌పూజ‌లంటూ రాజ‌కీయ ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. మ‌రోవైపు క‌విత జ్యోతిష్యుడితో సంప్ర‌దింపులు..! ఇవి కాకుండా ఓ వైపు రెబ‌ల్ గ‌ళాలు.. మ‌రో వైపు నోటీసుల వాత‌లు […]

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!

పుత్రికోత్సాహంబు ఆ తల్లిదండ్రికి పుత్రిక జన్మించినపుడే కలగదు సుమతి!

పుత్రోత్సాహంబు తండ్రికి .. పుత్రుడు జ‌న్మించిన‌పుడే పుట్ట‌దు జ‌నులా. పుత్రుని గ‌నుకొని పొగ‌డ‌గ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమ‌తీ! ఈ సుమ‌తి శ‌త‌కం అంద‌రికీ తెలిసిందే. భావ‌ము కూడా. దీని తాత్ప‌ర్య‌ము, సారాంశ‌మూ ఏంటంటే..పుత్రుడు పుట్ట‌గానే సంబ‌రం కాదు.. ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తున్న సంద‌ర్భంలో ఆ త‌ల్లిదండ్రుల కీర్తిని మ‌రింత ఇనుమ‌డింప‌జేసే విధంగా వ్య‌వ‌హ‌రించిన నాడు అప్పుడు సంబ‌ర ప‌డాలె అని. ఇప్పుడు కొండా సురేఖ దంపుతులు త‌మ పుత్రిక‌ను చూసి సంబ‌ర‌ప‌డాల్సిందే. ఎందుకంటే ఆమె […]

Big Stories

Advertisement
×