E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

ఆచారాలు, సంప్ర‌దాయాలు.. జ్యోతిష్యాలు, జాత‌కాలు.. తండ్రి బాట‌లో త‌న‌య‌.. విజ‌య్‌లా తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం పీఠం కోసం..!

ఆచారాలు, సంప్ర‌దాయాలు.. జ్యోతిష్యాలు, జాత‌కాలు.. తండ్రి బాట‌లో త‌న‌య‌.. విజ‌య్‌లా తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం పీఠం కోసం..!

త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ జ్యోతిష్యుడు రాధ‌న్ పండిట్ వెట్రివెల్ ఇవాళ హైద‌రాబాద్‌లోని క‌విత నివాసంలో క‌లిశారు. క‌వితతో పాటు ఆమె పెద్ద కుమారుడు ఆయ‌నకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. క‌విత‌తో రాధ‌న్ భేటీ రాష్ట్ర రాజ‌కీయ‌ల్లో చ‌ర్చ‌కు తెర తీసింది. విజ‌య్ త‌ర‌హాలో క‌విత కూడా కొత్త పార్టీ పెట్ట‌డం.. త‌ను సీఎం కావాల‌నే ఆకాంక్ష‌ను ప‌దే ప‌దే వినిపిస్తున్న నేప‌థ్యంలో జాత‌కాలు, జ్యోతిషాల్లో మంచి హ‌స్త‌వాసిగా పేరున్న రాధన్‌తో ఈ విష‌యంలో క‌విత భేటీ అయ్యారని […]

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్! ప్రభుత్వంపై ముప్పేట దాడి.. ధీటుగా జ‌వాబివ్వ‌లేక‌పోతున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్! ప్రభుత్వంపై ముప్పేట దాడి.. ధీటుగా జ‌వాబివ్వ‌లేక‌పోతున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా!

బీఆరెస్ సోష‌ల్ మీడియాను స‌ర్కార్ త‌ట్టుకోలేక‌పోతున్న‌దా? విప‌రీతంగా అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తూ రేవంత్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌దా? అంటే అవున‌నే అనిపిస్తుంది సీఎం రేవంత్ వార్నింగుల‌ను చూస్తే. ఇటీవ‌ల ఏ స‌భ జ‌రిగినా చివ‌ర‌గా బీఆరెస్ సోష‌ల్ మీడియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నారాయ‌న‌. తోలు తీస్తానంటున్నాడు. మిమ్మ‌ల్ని వ‌దిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగుల‌కు వారు భ‌య‌ప‌డేది ఏమీ ఉండ‌దు. ఇంకా మ‌రింత రెచ్చిపోవ‌డం త‌ప్ప‌. ఎందుకంటే గ‌త మూడేండ్లుగా చూస్తున్నాం.. వారు ఎక్క‌డా […]

రేవంత్‌పై లేస్తున్న‌ రెబల్‌ గొంతులు.. నేరుగా నేత‌ల‌ బెదిరింపులు.. దేనికి సంకేతం?

రేవంత్‌పై లేస్తున్న‌ రెబల్‌ గొంతులు.. నేరుగా నేత‌ల‌ బెదిరింపులు.. దేనికి సంకేతం?

రేవంత్ త‌న సొంత టీమ్‌ను ప్రోత్స‌హిస్తున్నాడు. వారికే టికెట్లిచ్చాడు. వారిని గెలిపించుకున్నాడు. ఇది పాత కాంగ్రెస్ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది. అప్ప‌టి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా? అనే అనుమానాల నేప‌థ్యంలో మిన్న‌కుండి పోయారు. కానీ అధికారం వ‌చ్చిన త‌రువాత కూడా త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌ద‌వుల కోసం కొంద‌రు, ఉనికి కోసం మ‌రికొంద‌రు రెబల్ గొంతులు విప్పుతున్నారు. కోమ‌ట‌రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి నుంచి మొద‌లైంది ఈ బెదిరింపు దోర‌ణి. కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని విమ‌ర్శించ‌డం లేదు […]

ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాం.. వెన‌క్కి త‌గ్గినం.. కానీ ఇక‌పై అలా చేయ‌బోం.. నిజ‌మైన ఉద్య‌మ‌మే చేస్తాం..!
చెట్టుకు క‌ట్టేసి కొట్టండి.. త‌న్ని త‌ర‌మండి.. మంత్ర‌గాళ్ల‌ను వ‌ద‌లొద్దు.. ప‌ళ్లు రాల‌గొట్టండి..!

చెట్టుకు క‌ట్టేసి కొట్టండి.. త‌న్ని త‌ర‌మండి.. మంత్ర‌గాళ్ల‌ను వ‌ద‌లొద్దు.. ప‌ళ్లు రాల‌గొట్టండి..!

క్షుద్ర‌పూజల అంశాన్ని రేవంత్ వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌తి వేదిక‌పైనా ఈ పూజ‌ల స్మ‌ర‌ణ చేస్తూ వ‌స్తున్నాడు. దీనిపై హ‌రీశ్ వేద‌న‌, వార్నింగ్ అర‌ణ్య రోద‌నే అవుతోంది. మొన్న‌టికి మొన్న ప‌రువు న‌ష్టం దావా వేస్తానని బెదిరించాడు. చివ‌ర‌కు ఆ గుడుల‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందో.. వెళ్లిన సంద‌ర్భంగా అక్క‌డ కొంద‌రు త‌న‌ను గుర్తించి ఫోటోలు దిగిన విష‌యాన్నీ బ‌య‌ట‌పెట్టాడు. అలాంటిదేమీ లేదు. కేవ‌లం పూజ‌ల వ‌ర‌కేన‌ని. దీంట్లో ర‌హ‌స్య‌మెక్క‌డిదీ అని చెప్పే ప్ర‌య‌త్న‌మూ చేశాడు. అయినా వ‌దిలేలా […]

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

అది ఉద్య‌మ వీరుడు .. స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం. ధైర్యానికి చిహ్నం, స్థైర్యానికి మ‌రో రూపు, వీర‌త్వానికి నిద‌ర్శ‌నం ఆ నిలువు విగ్ర‌హం సాక్షిగా పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌న బానిస‌త్వాన్ని చాటుకున్న‌ట్టే మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సీఎం రేవంత్‌రెడ్డిని ప‌దే ప‌దే గౌడుగా సంబోధించ‌డం ద్వారా ఆయ‌న మ‌న్న‌న‌లు పొందాల‌నుకున్నాడో.. ఆయ‌నను మ‌చ్చిక చేసుకోవ‌డం ద్వారా ప‌ద‌విని పదికాలాలు ప‌దిలం చేసుకోవాల‌కున్నాడో కానీ, బ‌హుజ‌నుల స‌త్తా అంటూనే త‌న చేవ‌లేని […]

సిరిసిల్ల త‌ల‌నొప్పి! ప‌ట్టు సాధించేందుకు కేటీఆర్ తండ్లాట‌.. టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిర‌స‌న‌లు..

సిరిసిల్ల త‌ల‌నొప్పి! ప‌ట్టు సాధించేందుకు కేటీఆర్ తండ్లాట‌.. టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిర‌స‌న‌లు..

రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లై ఉన్న కేటీఆర్‌కు, సొంత నియోజ‌క‌వ‌ర్గం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. కేసీఆర్ ఇక్క‌డ మొత్తం బాధ్య‌త‌లు మీదేసి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో.. అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నాడు రామ‌న్న‌. ఓ వైపు రేవంత్ రోజుకో రీతిన కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నాడు. అయితే కేసీఆర్.. లేదా కేటీఆర్‌.. చివ‌ర‌గా హ‌రీశ్‌.. ఈ ముగ్గురిని తిట్ట‌ని రోజు లేదు సీఎంకు. ఏ స‌భ పెట్టినా వీరి తిట్ల‌తోనే ఆరంభ‌మై.. ముగుస్తున్న‌ది. ఇలాంటి స‌మ‌యంలో రాష్ట్ర రాజకీయ‌ల్లో త‌న […]

దళితులకు మూడెకరాలు..కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ …! పేదలందరికీ ఎకరం జాగా ఇస్తామంటున్న కవిత…సాధ్యమా!?

దళితులకు మూడెకరాలు..కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ …! పేదలందరికీ ఎకరం జాగా ఇస్తామంటున్న కవిత…సాధ్యమా!?

టీఆరెస్ చీఫ్ క‌విత భూ పంపిణీపై మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భూ ల‌క్ష్మీ పేరుతో ప్ర‌తీ పేద కుటుంబానికి ఎక‌రం భూమి ఇస్తామ‌ని త‌న పార్టీ మ్యానిఫెస్టోలో పొందుప‌రిచారు. ఇదెలా సాధ్య‌మ‌ని అడిగిన వారికి ఆమె నుంచి ధీమాతో కూడిన స‌మాధాన‌మొస్తుంది. తాము ప్రాక్టిక‌ల్ ఆలోచించి, అధ్య‌య‌నం చేసిన త‌రువాత‌నే , సాధ్యాసాధ్యాల‌పై నిపుణులు, మేధావుల‌తో చ‌ర్చించిన పిమ్మ‌టే ఈ నిర్ణయానికి వ‌చ్చామ‌ని తెలిపారామె. ఆమె ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించిన పాంచ‌జ‌న్యంలోని ఉచిత ప్రైవేటు విద్య‌, […]

పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ‌.. నిజంగా కేటీఆర్ అంత వెర్రోడా? సీఎం ఇకపై రోజూ నిజాలు చెబుతాడ‌ట‌.. అంటే..?

పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ‌.. నిజంగా కేటీఆర్ అంత వెర్రోడా? సీఎం ఇకపై రోజూ నిజాలు చెబుతాడ‌ట‌.. అంటే..?

పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ అన్న‌ట్టుగానే ఉంది సీఎం రేవంత్ కేటీఆర్ గురించి. ఇక్క‌డ కేసీఆర్‌ను పండితుడు అనేందుకు రేవంత్‌కు మ‌న‌సు రాదనుకో. అది వేరే ముచ్చ‌ట‌. కానీ ఇలాంటి వెర్రి బాగులోడిని క‌న్నందుకు థ్యాంక్స్‌..అని కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఇదెలా ఉందంటే.. కేటీఆర్‌ను క‌ర్రు కాల్చి వాత పెట్టిన‌ట్టుగా. కెలికి క‌య్యం పెట్టుకున్న‌ట్టు.. రెచ్చగొట్టి.. నాతో పెట్టుకుంటే ఇట్ల‌నే ఉంట‌ది ..అన్న‌ట్టుగా! టిమ్స్ ఆస్ప‌త్రి ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా త‌న ప్ర‌సంగంలో చివ‌ర‌లో ఇలా ఇవాళ ఈ […]

మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

మంత్రి ప‌ద‌వి ఇచ్చేదాకా ఇదే తీరు..! ఇవ్వ‌డానికి చాన్సు లేదు.. కోమ‌టిరెడ్డి మారేదీ లేదూ!

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న అస‌మ్మ‌తి మాట‌ల‌ను బ్లాక్ మెయిల్ మాట‌లుగా చూడాలా? అనుకున్న‌వి నెర‌వేర‌న‌ప్పుడు.. ఇస్తామ‌నే ప‌ద‌వులు ఇవ్వ‌న‌ప్ప‌డు.. క‌నీసం ప‌ట్టింపు కూడా లేని త‌నం ఎక్కువైన‌ప్పుడు.. అంత‌కు మించి.. ప్ర‌భుత్వ ప‌ద‌వీకాలం స‌మీపిస్తున్న‌ప్పుడు..ఇలా కోమ‌టిరెడ్డిలు, చిన్నారెడ్డిలు, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిలు, విజ‌య‌శాంతులు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు. బాహాటంగా తిట్టేస్తారు. స‌ర్కార్‌ను బెదిరిస్తూ ఉంటారు. వింటారా.. బెండ‌వుతారా? ఇస్తారా? చ‌స్తారా? అనే రీతిలో ఓపెన్‌గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ముందే అది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వ‌స్తుందా? రాదా? […]

తెలంగాణ‌పై మ‌ళ్లీ బీఎల్ సంతోష్ ప్ర‌యోగం.. మ‌రోసారి ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి! అధికారం కోసం ఇక‌ ప‌దునైన వ్యూహాలు..

తెలంగాణ‌పై మ‌ళ్లీ బీఎల్ సంతోష్ ప్ర‌యోగం.. మ‌రోసారి ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి! అధికారం కోసం ఇక‌ ప‌దునైన వ్యూహాలు..

బీఎల్ సంతోష్‌.. మ‌రోసారి బీజేపీ జాతీయ ఆర్గ‌నైజింగ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఎంపిక కావ‌డం ప్ర‌ధానంగా తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. ద‌శాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ప్ర‌చార‌క్‌గా కొన‌సాగిన సంతోష్‌.. మోడీకి అత్యంత స‌న్నహితుడు. మోడీ-షాల ద్వ‌యం ప్ర‌భుత్వానికి సంధాన‌క‌ర్త‌గా కూడా వ్య‌వ‌హ‌రించే కీల‌క నేత‌. ఆర్ఎస్ఎస్ భావ‌జాలాన్ని పార్టీలో స‌జీవంగా ఉంచి, వ్యూహ ర‌చ‌న‌ల్లో కీల‌క భాగ‌స్వామ్యం వ‌హించే సంతోష్ మాట‌కు అధిష్టానం ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. వివాహం వివాహం చేసుకోకుండా సంతోష్‌.. త‌న […]

రమ్మంటే రారెందుకు!? మాజీ సీఎంల‌కు అసెంబ్లీల ఆహ్వానం.. !
నా బాట ముళ్ల‌బాట‌.. అది బీసీల కోసం నేనెంచుకున్న మార్గం.. 50శాతం రిజ‌ర్వేష‌న్ల సాధ‌నే జీవిత ల‌క్ష్యం.. !
సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

అఘోర పూజ‌లు, చేత‌బ‌డుల కామెంట్లు.. క్షుద్ర‌పూజ‌లు చేశార‌నే ఆరోప‌ణ‌లు.. వీటిపై తీవ్రంగా స్ప‌దించాడు హ‌రీశ్‌రావు. రేవంత్‌ను వ‌దిలేది లేద‌న్నాడు ఈ విష‌యంలో. పంద్రాగ‌స్టు నాడు ప‌చ్చి అబ‌ద్దాలు ఆడిన రేవంత్‌.. అస‌లు విష‌యాలు ప‌క్క‌కు పెట్టి.. జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మే కాకుండా ప‌నికి మాలిన మాట‌లు మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తాడు.. సీఎం బ‌హిరంగ స‌భ త‌రువాత ఆయ‌న ప్ర‌త్యేకంగా సీఎం స్పీచ్‌పైనే ప్రెస్‌మీట్ పెట్టి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు. తాను క్షుద్ర‌పూజలు చేసిన‌ట్టుగా సీఎం ప‌దే ప‌దే ఆరోపిస్తున్న […]

స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

స్మార్ట్ గా రేషన్ కార్డులు పంచి… ఘాటు విమర్శలతో దంచి! ఇండిపెండెంట్ నాడూ వ‌ద‌ల్లేదుగా!

స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పుకునే రోజు. కానీ ఈ దినాన్నీ వ‌ద‌ల్లేదు. దంచి వ‌దిలాడు. రాజ‌కీయాల‌కు ఓ రోజంటూ ఉండ‌ద‌ని, నిమ్మ‌ళంగా అలా ఎలా ఉండ‌నిస్తామ‌ని అనుకున్నాడో ఏమో.. స్మార్ట్ రేష‌న్‌కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. పెడితే పెట్టారు. ఏదో అలా లాంఛ‌నంగా ప్రారంభించి అయింద‌నిపించినా బాగుండేది. ఓ బ‌హిరంగ స‌భ‌నే పెట్టుకున్నారు. బ‌హిరంగ స‌భ పెట్టారంటేనే పొలిటిక‌ల్ ధూం ధూం ఉంటుంద‌నే సంకేత‌మిచ్చారు. స‌రే, రోజూ తిట్టేవే క‌దా? నిత్యం జ‌పిస్తున్నవే క‌దా.. దినామూ ఆరోపించుకుంటున్న‌వే […]

Big Stories

Advertisement
×