E-Paper
Advertisement

Dandugula Srinivas

dandugula1980@gmail.com

ఓ కేసీఆర్ .. ఓ మ‌మ‌త‌.. ఇద్ద‌రి మ‌ధ్య సారూప్య‌త‌ ఉందా? ఓట‌మిని వీరిద్ద‌రూ చూసే కోణం ఒకేలా ఉన్నాయా?

ఓ కేసీఆర్ .. ఓ మ‌మ‌త‌.. ఇద్ద‌రి మ‌ధ్య సారూప్య‌త‌ ఉందా? ఓట‌మిని వీరిద్ద‌రూ చూసే కోణం ఒకేలా ఉన్నాయా?

ప‌శ్చిమ బెంగాల్ ఫ‌లితాల నేప‌థ్యంలో అక్క‌డ మ‌మ‌త బెన‌ర్జీ త‌న అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఉదంతం తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశ‌మవుతున్న‌ది. ఈవీఎంల‌ గోల్‌మాల్ తదిత‌ర కార‌ణాల‌తో ఆమె నివాసాన్ని ఖాళీ చేసి వాటిని భ‌ద్ర‌ప‌రిచిన ప్రాంతానికి మారింద‌ని ఎంత చెప్పినా.. ఆమెను ఓట‌మి భ‌యం వెంటాడింద‌నే ఎక్కువ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతున్నాయో ఉత్కంఠైతే కొన‌సాగుతోంది. సేమ్ ఇలాగే ఇక్క‌డ తెలంగాణ 2023 ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే కేసీఆర్ త‌న ఓట‌మిని అంచ‌నా […]

ఆటోల‌మ్ముకోవ‌డం హైలెట్ అంట‌… నీ వ‌ర్ణ‌న మ‌రీ అతి రామ‌న్నా!
కేటీఆర్ కోరిక మేర‌కే…  ఫామ్‌హౌజ్ నుంచి ఇక ప‌బ్లిక్ మీటింగుల‌కు..!
ఆర్టీసీ యూనియ‌న్ల పోయిన ప్రాణం తిరిగొచ్చింది!
హైడ్రాను అవ‌త‌ల పారేస్తానంటున్న కేసీఆర్‌..! జిల్లాల‌కూ విస్త‌రిస్తామంటున్న మ‌హేశ్‌!
కేసీఆర్‌ను తిడితే మైలేజీ వ‌స్తుందా? పార్టీ ఆవిర్భావ ప్ర‌సంగంపై ఆరా!
నువ్వా నేనా? టీపీసీసీ చీఫ్ ఇలాఖాలో ఆధిప‌త్య పోరు రాజ‌కీయాలు!

నువ్వా నేనా? టీపీసీసీ చీఫ్ ఇలాఖాలో ఆధిప‌త్య పోరు రాజ‌కీయాలు!

టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్‌లో ఆధిప‌త్య పోరు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. అక్కడ సీనియర్ నేత‌, బోధ‌న్ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సుదర్శ‌న్‌రెడ్డికి, మ‌హేశ్‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి మ‌హేశ్‌కు నిజామాబాద్ జిల్లాలో ప‌ట్టు పెరిగింది. అంతా తానై న‌డిపిస్తున్నారు. ఆయ‌న అధిష్టానం ఎమ్మెల్సీని కూడా క‌ట్ట‌బెట్టింది. మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌నుకున్నా.. ఆయ‌న పీసీసీ చీఫ్‌గానే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అయితే ఉమ్మ‌డి నిజామాబాద్ […]

చేసేవ‌న్నీ సోష‌ల్ మీడియా రాజ‌కీయాలు..! ప్ర‌జాక్షేత్రం వీడిన నేత‌ల‌కు హిత‌వులు..
సంతాన ప్రాప్తిర‌స్తు..! ఎంత‌మందిని  కంటే అంత ప్రోత్సాహం.. బాబు ఏం చేసినా అంతే.. ! ట్రెండ్ సెట్ట‌ర్‌..

సంతాన ప్రాప్తిర‌స్తు..! ఎంత‌మందిని కంటే అంత ప్రోత్సాహం.. బాబు ఏం చేసినా అంతే.. ! ట్రెండ్ సెట్ట‌ర్‌..

చంద్ర‌బాబు ప‌థ‌కాలు.. నిర్ణ‌యాలు.. ఆయ‌న ప్రసంగాలు నిత్యం వార్త‌ల్లో నిలుస్తాయి. చ‌ర్చ‌కు తావిస్తాయి. కొంద‌రికి న‌వ్వునూ తెప్పిస్తాయి. కానీ ఆయ‌న డోంట్ కేర్ అంటారు. అనుకున్న‌ది సాధించేందుకు ముందుకు పోతారు. ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌రు. ఇన్నేండ్ల త‌న సీనియారిటీలో కొంత ప్ర‌సంగం తానే అన్నీ చేశాన‌నే భావ‌న ముడిప‌డి ఉండొచ్చు. కానీ దానికీ ఆయ‌న వెన‌కు రారు. బాజాప్తా చెబుతారు. కొంత అతియోక్తి అనిపించినా.. కొంద‌రు ఎబ్బెట్టుగా ఫీల‌యినా.. త‌ను మాత్రం అన్నీ చెప్పేస్తాడు. పొగ‌డ్త‌కు ప‌డ‌ని […]

ఒట్టేసి చెబుతున్నాం! ఆయ‌న‌తో పొత్తు మాకొద్దే ఒద్దు!
ఓపిక ప‌డితే అక్క‌డ ప‌ద‌వులు.. సీనియారిటీకి విలువ‌! మ‌రిక్క‌డ‌..? నిజంగా ఆ పార్టే న‌య‌మ‌న్నా!
చ‌చ్చిన పాము.. లేవ‌ని శవం.. మ‌ర మ‌నిషి! కేసీఆర్‌పై ముప్పేట దాడి!
కేటీఆర్ బాడీ షేమ‌ర్‌…! పొట్టోడా? పొడుగోడా? అంటూ సీఎం, ఉత్త‌మ్‌ల‌పై త‌రుచూ తిట్ల దండ‌కం!
ఓడ‌గొట్టినందుకు జ‌నంపై రామ‌న్న‌ శాప‌నార్ధాలు.. నేత‌ల‌కు హిత‌బోధ‌లు!

ఓడ‌గొట్టినందుకు జ‌నంపై రామ‌న్న‌ శాప‌నార్ధాలు.. నేత‌ల‌కు హిత‌బోధ‌లు!

సీఎం రేవంత్‌ను కేటీఆర్ అప‌రిచితుడ‌ని సంబోధిస్తుంటాడు అప్పుడ‌ప్పుడు. కానీ నిజంగా చెప్పాలంటే కేటీఆర్‌ను చూస్తే మాత్రం అచ్చంగా అప‌రిచితుడే అనిపిస్తుంటుంది. మొన్న‌టికి మొన్న రాష్ట్ర కార్య‌వ‌ర్గ మీటింగులో తీర్మానం చేసుకున్నారు. సిట్టింగుల‌కు టికెట్లు ఉండ‌వ‌ని. మారిన మ‌నిషుల్లాగే..త‌ప్పుదిద్దుకుంటున్న నేత‌ల్లాగే మాట్లాడారు. ప‌రివ‌ర్త‌న చెందుతున్న‌ట్టే క‌నిపించారు. కానీ ఇవాళ మ‌ళ్లీ పాత రాముడే మేల్కొన్నాడు. క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ మీటింగు జ‌రిగింది. ఆ స‌మావేశంలో కేటీఆర్ అసంతృప్తితో కూడా ప్ర‌సంగం సాగింది. జ‌నాన్ని మ‌ళ్లీ నిందించే ప‌నినే భుజానికెత్తుకున్న‌ట్టు క‌నిపించింది. […]

వామ్మో.. నిజామాబాద్ లోకల్‌బాడీ ఎమ్మెల్సీనా? ఎవ‌రూ సుఖ‌ప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు!

Big Stories

Advertisement
×