E-Paper
Advertisement

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Nitish Kumar: సీఎంగా పదోసారి.. నీతీశ్‌ కుమార్‌కు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 10 మంది మృతి
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద హై టెన్షన్.. మోహరించిన పోలీసులు
Road Incident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..  స్పాట్‌లో నలుగురు మృతి
TTD VIP Darshan Cancelled: టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bigtv Free Medical Camp: బిగ్ టీవి ఫ్రీ మెడికల్ క్యాంప్.. @కరీంనగర్
AD Srinivasulu Arrest: ఏసీబీ వలలో రూ.100 కోట్ల.. అవినీతి తిమింగలం

AD Srinivasulu Arrest: ఏసీబీ వలలో రూ.100 కోట్ల.. అవినీతి తిమింగలం

AD Srinivasulu Arrest: రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు ఇంచార్జీగా పనిచేస్తున్న సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాసులు భారీ అవినీతి ఆరోపణల కేసులో చిక్కుకున్నారు. అక్రమ లావాదేవీలు, ప్రభుత్వ భూముల అనధికార  బదలాయింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకారం వంటి అంశాల్లో ఏసీబీ దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో.. అధికారులను అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ విచారణలో భాగంగా శ్రీనివాసులు అనేక మార్పిడి లావాదేవీలకు కేంద్రబిందువుగా ఉన్నట్లు గుర్తించినట్టు సమాచారం. ముఖ్యంగా […]

Indigo Flight Cancellations: ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన

Indigo Flight Cancellations: ఇండిగో విమానం ఆలస్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్ప స్వాముల ఆందోళన

Indigo Flight Cancellations: అయ్యప్ప దర్శనార్థం సబరిమలకు వెళ్లేందుకు సిద్ధమైన భక్తులకు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆకస్మికంగా రద్దు కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్న సాయంత్రం నుంచే కొచ్చీకి వెళ్లేందుకు భారీ సంఖ్యలో భక్తులు విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ, విమానాలు రద్దు అయ్యాయని అక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని, అన్ని ఏర్పాట్లు […]

Heera Group Fraud Case: హీరా గ్రూప్ సీఈఓకు బిగ్ షాక్.. జూబ్లిహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: నర్సంపేటకు సీఎం రేవంత్.. రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.531 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో నర్సంపేటకు రానున్న సీఎం.. రూ.200కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనానికి భూమి పూజ నిర్వహిస్తారు. అలాగేరూ.130 కోట్లతో నిర్మించే మెడికల్‌ కాలేజీ భవనాలకు, రూ.25కోట్లతో నిర్మించే నర్సింగ్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.20 కోట్లతో నర్సంపేట మునిసిపాలిటీ […]

Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఏమైందంటే..

Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఏమైందంటే..

Fire Accident: ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతుండటం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. నిత్యం ఏదొక ప్రదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా  పాతబస్తీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్‌లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోడౌన్ […]

Telangana Global Summit: గ్లోబల్ సమ్మిట్.. ప్రజలకు ఉచిత ప్రవేశం
Kadapa Court Verdict: రైలులో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు

Kadapa Court Verdict: రైలులో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం.. కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు

Kadapa Court Verdict: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో కడప కోర్టు తాజాగా ఓ సంచలనమైన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ రాంప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదుతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసు 2019 సంవత్సరానికి చెందింది. అప్పట్లో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ కుటుంబానికి చెందిన బాలికపై నిందితుడు అత్యాచారం […]

Drug Death Case: ఆటో డ్రైవర్లకు ఆ ఇంజెక్షన్ అమ్మింది ఎవరు..? హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా..!
CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్.. రూ.500 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన

Big Stories

×