BigTV English

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఏడుగురు కేంద్రమంత్రులతో కీలక చర్చలు..!

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఏడుగురు కేంద్రమంత్రులతో కీలక చర్చలు..!

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇవాళ అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, నీటి వనరుల నిర్వహణ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించనున్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామిక వేత్తలతోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు. […]

Trains Canceled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
Gender Determination: కడుపులోనే చిదిమేస్తున్నారు.. ఆగని లింగనిర్దారణ పరీక్షలు
America Golden Dome: ఫ్యూచర్ స్టార్ వార్స్.. తగ్గేలేదంటున్న అమెరికా
Pakistan Crisis: సంక్షోభంలో పాక్.. తారాస్థాయికి చేరిన అల్లర్లు
Miss World Contestants: అదిరేటి డ్రెస్సులు మేమేస్తే.. అందగత్తెలా మజాకా..

Miss World Contestants: అదిరేటి డ్రెస్సులు మేమేస్తే.. అందగత్తెలా మజాకా..

Miss World Contestants: ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్‌లోని శిల్పారామాన్ని సందర్శించారు. ఇప్పటికే రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదగిరి గుట్ట, రామోజీ ఫిల్మ్​సిటీ, భూదాన్ పోచంపల్లి, పిల్లలమర్రి వంటి ప్రముఖ ప్రాంతాల్లో పర్యటించారు ముద్దుగుమ్మలు. ఈ కార్యక్రమం బుధవారం రాత్రే జరగాల్సి ఉన్నా.. వర్షం వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ రోజు సరూర్‌నగర్‌లోని విక్టోరియా మోమెరియల్‌హోమ్‌ని సందర్శించనున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ లైబ్రరీని ప్రారంభించనున్నారు. మాదాపూర్‌ శిల్పా కళావేదికలో సాయంత్రం 7 గంటల నుంచి […]

Greece Earthquake: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Viral Video: రీల్స్ పిచ్చి..  జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు
Encounter In Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. కీలక టెర్రరిస్టులు హతం..?

Encounter In Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. కీలక టెర్రరిస్టులు హతం..?

Encounter In Kashmir: జమ్మూకశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు. సింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టాయి. టెర్రరిస్టుల కోసం గాలిస్తుండగా, ఒక్కసారిగా కాల్పులు జరిపింది ముష్కరమూక. వెంటనే అలర్టయిన జవాన్లు.. ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయ్‌. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులను గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించిన ఇండియన్ ఆర్మీ పహల్గాం దాడికి భారత […]

Today Gold Rate: బాబోయ్.. బంగారం ఒక్కసారే ఇంత పెరిగిందేంటి..?
Ind VS Pak War: పాక్‌ను ఒంటరి చేసేలా.. భారత్ పక్కా ప్లాన్
Heavy Rain in Hyderabad: వరద కష్టాలకు చెక్‌..! మాన్సూన్‌ యాక్షన్ ప్లాన్ రెడీ.. రంగంలోకి 400 టీమ్స్
Amrit Bharat Railway Station: ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్‌’ స్టేషన్ల ప్రారంభం

Amrit Bharat Railway Station: ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్‌’ స్టేషన్ల ప్రారంభం

Amrit Bharat Railway Station: దేశవ్యాప్తంగా 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఇందులో భాగంగా తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు రేంజ్‌లో ఆధునీకరించిన బేగంపేట్‌, వరంగల్‌, కరీంనగర్‌ రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోడీ చొరవతో బేగంపేట్ రైల్వే స్టేషన్‌ రూపు రేఖలు మారయన్నారు కిషన్‌రెడ్డి. ఈ స్టేషన్‌లో మొత్తం మహిళలే సిబ్బందిగా ఉండబోతున్నారని చెప్పారు. […]

Vizianagaram Shaik Siraj: టార్గెట్ వాళ్లే.. అరెస్టు చేసి ఉండకపోతే.. పేలుడే! సిరాజ్‌ కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో సంచలనం
Heavy Rains: దంచికొట్టిన వాన.. ఢిల్లీ అతలాకుతలం

Big Stories

×