E-Paper
Advertisement
సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?
త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

Elections: స్వేచ్ఛ బ్యూరో: ఆర్టీసీలో కార్మికసంఘాల ఎన్నికలను గత ప్రభుత్వం రద్దు చేసిందని, త్వరలోనే ఎన్నికల తేదీపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో చేర్చి విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ విలీనం తర్వాత ఎదురైన ఇబ్బందులు తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 […]

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!
ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!
అమ్మోరు సాక్షిగా రూ.లక్ష లంచం.. పోశమ్మ గుడి వద్ద ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు!
టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్?

Revanth Reddy: ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తునమన్నామని సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ ఫామ్ హౌస్‌లో కెసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించిమూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారని అన్నారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల […]

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Student Rights: పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన చేతులతో పెద్ద పెద్ద బాక్సులు విద్యార్థులు మోస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం స్థానిక రెండు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో బాక్సులు మోయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక పాఠశాలలో విద్యార్థులు బాక్సులను మోసి రిక్షాలో పెట్టగా మరో పాఠశాలలో రిక్షాలో ఉన్న బాక్సులను విద్యార్థుల చేత మోయించి పాఠశాలలోకి తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రులు ఆవేదన.. చదువుకోవడానికి పాఠశాలకు వచ్చే […]

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

జీహెచ్ఎంసీలో రెనొవేషన్ దందా కలకలం.. ఆఫీసర్ల మోజుకు కోట్లు ఖర్చు!

GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అత్యధిక జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నా, జీహెచ్ఎంసీ అధికారవర్గాల్లో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గత గులాబీ సర్కారు హయాంలో తాహత్తుకు మంచి అప్పులు చేసిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం అప్పుల అసలు మిత్తీలను చెల్లిస్తూనే నూరేళ్ల ఆయుశ్శు దినదిన గండంగా రొటీన్ మెయింటనెన్స్ ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా మూడున్నర […]

నడిరోడ్డుపై డెలివరీ బాయ్స్ నరకం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణాల్లో ప్రమాదం..!
సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

BRS Leaders: స్వేచ్ఛ బ్యూరో: శాసనసభ సమావేశాలు నాలుగోరోజూ కొనసాగనున్నాయి. అయితే బీఆర్ఎస్ శాసనసభ్యులు బుధవారం సభకు హాజరైనవారిని సస్పెండ్ చేశారు. మిగిలిన సభ్యులు సభ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది. మాజీ మంత్రులు చామకూర మల్లారెడ్డి, టి. పద్మారావు గౌడ్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసెంబ్లీకి గురువారం వస్తారా లేదా అన్న అంశంపైనే సొంత పార్టీలో ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ ‘ముగ్గురు నేతలు’ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది రాజకీయాల్లో ఆసక్తికరంగా […]

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

Dalit Politics: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సామాజిక వర్గాల చుట్టూ రాజకీయం వేడెక్కింది.‘దళిత్ వర్సెస్ దొరలు’ అనే పాత, పదునైన ఎజెండాను కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెరపైకి తెచ్చింది. తమది పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల వైపు నిలబడే పార్టీ అని చాటుకుంటూనే.. ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ను “అగ్రవర్ణాల, దొరల పార్టీ”గా ప్రజల మదిలో ముద్ర వేసేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, బీఆర్‌ఎస్ నాయకుల వ్యవహార […]

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

BRS Strategy: శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి, ప్రజాక్షేత్రంలో పొలిటికల్ మైలేజ్ సాధించాలనుకున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో గులాబీ దళం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ప్రతిపక్షం చేపట్టిన ఆందోళనలు, ఎత్తుగడలు వికటించి చివరికి సభ నుంచే దూరమైంది.ప్రజాసమస్యలపై సభలో నిలదీయాల్సింది పోయి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పాకులాడి సభకు […]

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ నాయకులు ఫైర్.. BRS ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేయాలని డిమాండ్!

Speaker Remarks: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ వేదికగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానకర రీతిలో వ్యవహరించడం బీఆర్‌ఎస్‌ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్‌ను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మధు, నవీన్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శామీర్‌పేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్‌గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు […]

Big Stories

Advertisement
×