E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Nellore Politics: రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్.. కొత్త మేయర్‌గా రూప్‌కుమార్, 18న అవిశ్వాసం

Nellore Politics: రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్.. కొత్త మేయర్‌గా రూప్‌కుమార్, 18న అవిశ్వాసం

Nellore Politics: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో నాలుగేళ్లు తర్వాత సిటీ మేయర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి నెల్లూరు సిటీ మేయర్ స్రవంతి వంతైంది. ఆమె రాజీనామా చేయడం, దాన్ని కలెక్టర్ ఆమోదించడం చకచకా జరిగిపోయింది. తాత్కాలిక మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్‌ వ్యవహరించనున్నారు. రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్ మారిన రాజకీయాల నేపథ్యంలో నెల్లూరు సిటీ మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. మున్సిపల్ శాఖ […]

Telangana Panchayat Elections 3rd Phase: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు.. అక్కడ అందరూ కలిసిపోయారు
Kavitha: మమ్మల్ని దారుణంగా చూశారు.. ఆ రోజు ఇదే జరిగింది? కీలక విషయాలు వెల్లడించిన కవిత
Amaravati News: సీఎం చంద్రబాబు వార్నింగ్.. మంత్రివర్గంలో మార్పులు తప్పవా?
Bondi Beach Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌‌లో ‘ఉగ్ర’ఘాతుకం.. నిందితులు ఎవరో తెలుసా?

Bondi Beach Attack: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌‌లో ‘ఉగ్ర’ఘాతుకం.. నిందితులు ఎవరో తెలుసా?

Bondi Beach Attack: ఆస్ట్రేలియాలోని బోడీ బీచ్‌లో ఘాతుకం వెనుక ఏం జరిగింది? ఇది ముమ్మాటికీ ఐఎస్ పనేనా? ఈ మారణహోమానికి పాల్పడింది తండ్రీ కొడుకులేనా? ఉగ్ర దాడి వెనుక అసలు కారణమేంటి? యూదులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేశారా? దర్యాప్తులో ఎలాంటి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఇవే అంశాలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియా బోండీ బీచ్‌‌లో ‘ఉగ్ర’ఘాతుకం యూదులను టార్గెట్ చేసుకుని ఆస్ట్రేలియాలోని బోండీబీచ్‌ ఐఎస్ ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆదివారం […]

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. అర్ధరాత్రి ఓ యువకుడ్ని కత్తులతో పొడిచి పొడిచి
Mahabubabad Crime: ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు.. కోడలికి వేధింపులు పెట్టి, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Mahabubabad Crime: ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు.. కోడలికి వేధింపులు పెట్టి, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Mahabubabad Crime: వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. అత్తింటి విషయాలు తెలియగానే  పుట్టింటివారు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత చేయాల్సినవన్నీ చేశారు. చివరకు కోడల్ని దారుణంగా చిత్రహింసలు పెట్టి చింపేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెం తండాలో దారుణమైన ఘటన జరిగింది. పోలీసులు-మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కొమ్ముగూడెం తండాకు చెందిన అర్జున్‌-కౌసల్య […]

Delhi Politics: బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? నితిన్‌ నబీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక?

Delhi Politics: బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? నితిన్‌ నబీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక?

Delhi Politics: బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చినట్టేనా? బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నితిన్‌ నబీన్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన్ని హైకమాండ్ నియమించిందా? నితిన్‌ నబీన్‌ కాకుండా మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రానున్నారా? బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి. బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? బీజేపీ తీసుకునే నిర్ణయాలు వెరైటీగా ఉంటాయి. నాయకులు ఒకటి అనుకుంటే.. హైకమాండ్ విధానం మరోలా ఉంటుంది. లేటెస్ట్‌గా బీహార్‌కు చెందిన నితిన్‌ నబీన్‌ […]

Palnadu Crime:  సుప్రీంకోర్టు ఆదేశాలు..  కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime: సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?

Palnadu Crime: జంట హత్య కేసులో ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి A-7 నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారి తల్లి రాములమ్మ, సోదరి నాగమణి కన్నీరు మున్నీరు అయ్యారు. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం స్థానిక న్యాయస్థానంలో లొంగిపోయారు. […]

Honor killing Case: నా కూతురు 4 నెలల గర్భవతి.. ప్లాన్ ప్రకారమే ప్రియుడి హత్య? బీరంగూడ కేసులో ట్విస్టులు
Amaravati: అమరావతిపై జగన్ కుట్రలు..  బయటపెట్టిన కేంద్రమంత్రి, బిల్లు వెనక్కి అంటూ వైసీపీ ప్రచారం

Amaravati: అమరావతిపై జగన్ కుట్రలు.. బయటపెట్టిన కేంద్రమంత్రి, బిల్లు వెనక్కి అంటూ వైసీపీ ప్రచారం

Amaravati: అమరావతి కేంద్రంగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ వైపు రాజధాని రైతుల్లో ఆందోళనకు గురి చేస్తూనే, మరోవైపు అమరావతిని ఆపేందుకు వైసీపీ కుట్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న కుట్రలను బయటపెట్టారు కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్. అంతేకాదు జగన్‌ని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయకుంటే ఏపీ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై జగన్ కుట్రలు ఏపీ రాజధాని అమరావతి పనులు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఓవైపు రాజధాని రైతులను […]

Delhi Crime: కార్లలో నోట్ల కట్టలు.. మూడున్నర కోట్లపైనే, షాకైన ఢిల్లీ పోలీసులు
Hyderabad Crime:  భాగ్యనగరంలో భారీ చోరీ..  30 తులాల బంగారం,  40 తులాల వెండి, ఆపై క్యాష్
Minister Lokesh in Canada: కెనడాలో మంత్రి నారా లోకేష్.. అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశం
Delhi News:  హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్..  మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్, లోపల ఏం జరిగింది?

Delhi News: హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్.. మంత్రి ప్రశ్నలకు నేతలు సైలంట్, లోపల ఏం జరిగింది?

Delhi News: రాజకీయాలు చేయవచ్చు.. అతిగా చేస్తే ఇబ్బందులు మాత్రం తప్పవు. వైసీపీ ఎంపీలకు ఈ విషయం బాగా తెలిసినట్టుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ అన్ని అస్త్రాలను ఉపయోగించుకుంటోంది వైసీపీ. కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కేంద్రమంత్రి వద్దకు వెళ్లిన వైసీపీ ఎంపీలకు ఊహించని అనుభవం ఎదురైంది. హస్తినలో వైసీపీ ఎంపీలకు షాక్ ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంపై అసెంబ్లీ నియోజకవర్గాల్లో […]

Big Stories

Advertisement
×