E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?

Supreme Court: ఎట్టకేలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్‌పై స్పందించింది సుప్రీంకోర్టు. ఆ పిటిషన్‌ విచారణ బుధవారం న్యాయస్థానం ముందుకు రానుంది. దీంతో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండనుంది? న్యాయస్థానం మరోసారి స్పీకర్‌కు ఈ అంశాన్ని పరిశీలించాలని అప్పగిస్తుందా? హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు […]

విజయవాడ నడిబొడ్డున డీఎస్సీపై రచ్చ.. వైసీపీ vs టీచర్లు, రంగంలోకి దిగిన పోలీసులు, మంత్రి ఆగ్రహం

విజయవాడ నడిబొడ్డున డీఎస్సీపై రచ్చ.. వైసీపీ vs టీచర్లు, రంగంలోకి దిగిన పోలీసులు, మంత్రి ఆగ్రహం

Vijayawada: ఏపీలో రాజకీయాలు డీఎస్సీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని జఠిలం చేయాలని వైసీపీ చూస్తుండగా, దాన్ని ఆపాలని డిసైడ్ అయ్యారు ఉపాధ్యాయులు. దీంతో ఇరువర్గాల నిరసనలు, తోపులాటతో విజయవాడ నడిబొడ్డున పెద్ద రచ్చ అయ్యింది. పరిస్థితి గమనించిన పోలీసులు, ఇరువర్గాలను అదుపు చేయడానికి రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగింది? విజయవాడ నడిబొడ్డున డీఎస్సీపై రచ్చ గతేడాది ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పదేపదే వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై […]

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్
చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు
బంగారం కొనేవారికి శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మార్కెట్లో ధరలు చూద్దాం
హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?
యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?

Vijayawada: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ విచారణ ఎంత‌వరకు వచ్చింది? జరుగుతున్న పరిణామాలతో అప్రూవర్‌‌గా మారేందుకు రెడీ అవుతున్నారా? అదే జరిగితే ఈ ఉచ్చులోకి చిక్కుకునేది ఎవరు? మూడు రోజుల పోలీసుల కస్టడీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? ఏపీలోని ఈ మధ్యకాలం వార్తల్లో నలుగుతున్నారు యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌. అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలకు ఆయన తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ‌అప్రూవర్‌గా […]

టాటా సన్స్‌లో మళ్లీ ముసలం.. ట్రస్ట్ సంచలన ప్రకటన, చంద్రశేఖరన్ నియామకం చెల్లదు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
సెప్టెంబర్ 28 నుంచి సమ్మె.. అలర్టయిన ఎస్బీఐ, కస్టమర్లకు ముఖ్య గమనిక
రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?
ఖైరతాబాద్‌ సీటుకు బైపోల్ వస్తే.. తెరపైకి దానం కొత్త ఫార్ములా, నిర్ణయం ఎటు వైపు

ఖైరతాబాద్‌ సీటుకు బైపోల్ వస్తే.. తెరపైకి దానం కొత్త ఫార్ములా, నిర్ణయం ఎటు వైపు

Hyderabad City: ఖైరతాబాద్ సీటుకు బైపోల్ ఖాయమా? ఉప ఎన్నిక కోసం పార్టీలు అప్పుడే నిమగ్నమయ్యాయా? ఎందుకంటే హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా? మళ్లీ పరిశీలించాలని నిర్ణయం స్పీకర్ చేతులో పెడుతుందా? ఒకవేళ బైపోల్ అనివార్యమైతే దానం పరిస్థితి ఏంటి? మళ్లీ పోటీ చేస్తారా? లేకుంటే డ్రాపవుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఖైరతాబాద్‌ సీటుకు బైపోల్ వస్తే నెక్ట్స్ ఏంటి? ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బైపోల్ […]

ఫైరయిన పవర్ బ్యాంక్‌.. విమానంలో ఎగిసిపడిన మంటలు, అత్యవసరంగా ఆకాశం నుంచి మళ్లి

ఫైరయిన పవర్ బ్యాంక్‌.. విమానంలో ఎగిసిపడిన మంటలు, అత్యవసరంగా ఆకాశం నుంచి మళ్లి

Power bank fire Flight: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో విమానాలు ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందకు దిగొస్తున్న ఘటనలు ప్రయాణికులను వెంటాడుతున్నాయి. తాజాగా క్యాబిన్‌లో పవర్ బ్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అలర్టయిన క్యూ సిబ్బంది, పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో అత్యవసరంగా విమానం ల్యాండ్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమ్‌స్టర్‌డామ్ నుండి కురాకోకు వెళ్తున్న విమానంలో మంటలు సెప్టెంబర్ 17న ఆమ్‌స్టర్‌డామ్ నుండి కురాకోకు వెళ్తున్న KLM […]

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం
రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం..  హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌,  అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం.. హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌, అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

Middle East: హౌతీల దాడుదలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ భగ్గుమన్నాయి. అక్కడి పరిస్థితులు రావణకాష్టంగా మారుతున్నాయి. సౌదీ అరేబియాపై వరుసగా హౌతీ దాడులతో చేయడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. సెలవు ముగియకముందే వైట్ హౌస్‌కు తిరిగొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరోవైపు బ్రిటిష్ వైమానిక స్థావరం నుంచి అమెరికా బాంబర్ విమానాలు బయలుదేరినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం మధ్యప్రాచ్యంలో యుద్ధం తగ్గిందని భావిస్తున్న తరుణంలో హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. గల్ఫ్‌లోని యెమెన్‌, సౌదీఅరేబియాతోపాటు […]

Big Stories

Advertisement
×