E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

టీచర్లపై దాడి చేసిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం.. వైసీపీకి మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
ఐఫోన్ 18 ప్రో అంత చౌక? భారత్ నుంచి దుబాయ్‌కి యువత పరుగులు
కూతురు పెళ్లి కోసం తెర వెనుక రాజకీయాలా? ఆ ఖర్మ నాకు లేదన్న వైఎస్ షర్మిల, వెనుక ఏం జరిగింది?
హోటల్‌లో అనుమానాస్పదంగా యువతి మృతి.. విశాఖ నుంచి ప్రియుడితో కలిసి రాక, హైదరాబాద్ మాదాపూర్‌లో ఘటన
ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి.. ఈసారి ఎయిర్‌లైన్స్ వంతు, బుధవారం నుంచి కొత్త ఆంక్షలు
అక్టోబర్ ఒకటి నుండి FDలపై కొత్త రూల్స్.. ఎక్కడైనా ఒకటే వడ్డీ, బల్స్ అయితే ఆ రూటే వేరు
మహిళలకు తీపికబురు.. దిగొస్తున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయి?
బలంగా ఢీ కొన్న లారీ-టిప్పర్, విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి..
విజయవాడ శాప్ ఆఫీస్ ఘటన.. చంద్రబాబు ప్రభుత్వం సీరియస్, ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
సింగపూర్ తీరంలో షిప్‌లు ఢీ.. ఎగిరిపడ్డ కార్మికులు, వీడియో వైరల్
బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ-ఒడిషా భారీ వర్షాలు, తెలంగాణలో కూడా
అర్ధరాత్రి పిల్లల వార్డులో పేలిన ఏసీ.. ఆదిలాబాద్ రిమ్స్ లో ఘోర అగ్నిప్రమాదం, రంగంలోకి అధికారులు

అర్ధరాత్రి పిల్లల వార్డులో పేలిన ఏసీ.. ఆదిలాబాద్ రిమ్స్ లో ఘోర అగ్నిప్రమాదం, రంగంలోకి అధికారులు

Adilabad RIMS: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని వార్డులను దట్టమైన పొగలు  కమ్మేశాయి. ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ ఘటనలో ఒక శిశువు మృతి చెందింది. మిగతా నవజాత శిశువుల పేరెంట్స్, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన వార్డులో చిక్కుకున్న 24 మంది నవజాత శిశువులను రెస్క్యూ చేశారు. పొగలు అంతా వ్యాపించడంతో చిన్నారులు తీవ్ర అస్వస్థలు గురయ్యారు.. ఒకరు మరణించగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టలు […]

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్

దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్

Kuppam: డీఎస్సీ పేరుతో వైసీపీ చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. దమ్ముంటే అసెంబ్లీకి రండి.. సాక్ష్యాలతో మీ బట్టలూడదీసే ధైర్యం మాకుందన్నారు. పిచ్చిపిచ్చిగా ఆటలాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అసెంబ్లీకి రావడానికి భయం ఉంటే న్యాయస్థానాలకు వెళ్లవచ్చన్నారు. సాక్షాలుంటే న్యాయస్థానాలు డైరెక్షన్ ఇస్తే.. దేనికైనా మేం సిద్ధమేనన్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబు టూర్ తాము మెగా డీఎస్సీ పెట్టామని, అక్కడ సీబీఎన్ ఉన్నారని, అవినీతి జరిగే సమస్యే ఉండదని కుండబద్దలు కొట్టేశారు. నా హయాంలో […]

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి, ఎలా జరిగింది?

Canada: కెనడాలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారత్ విద్యార్థులు మృతిచెందారు. మృతులను తమిళనాడు, పుదుచ్చేరికి చెందినవారు. విమానం శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత దౌత్యకార్యాలయం వెల్లడించింది. విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు తగిన సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కెనడాలో విమాన ప్రమాదం కెనడాలో విమాన శిక్షణ పొందుతున్న తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులు తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పురుచ్చేరికి చెందిన శ్రీశరణ్‌గా […]

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్

Hyderabad: భారతదేశంలో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను భారీగా విస్తరిస్తోంది. పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలు, ఏఐ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో నాలుగో క్లౌడ్ రీజియన్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించింది. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో కేంద్రం ఏర్పాటు చేసింది. దీంతో ఆ కంపెనీ క్లౌడ్ సేవలు బలోపేతం చేసింది. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ మైక్రోసాఫ్ట్ గతంలో ప్రకటించినట్టుగా రాబోయే నాలుగేళ్లలో భారత్‌లో 20.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలనే […]

Big Stories

Advertisement
×