E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

Bhadradri Kothagudem: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తీవ్ర వాయుగుండం బీభత్సం సృష్టించింది.  ఒడిషా, ఏపీకే కాకుండా తెలంగాణ లోనూ తీవ్ర ప్రభావం చూపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీభత్సం సృష్టించింది. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో తుఫాన్ ఊహించని విధంగా విధ్వంసం చేసింది. భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు ఆ ప్రాంతాన్ని చుట్టేశాయి. పలువురు గాయపడ్డారు. తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద […]

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..
సమ్మె ప్రభావం.. ఆదివారం బ్యాంకులు ఓపెన్, ఆర్థిక‌శాఖ ప్రకటన
ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

Amaravati: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం చురుగ్గా కదులుతోంది. దీని కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. భారీ వర్షాలు నేపథ్యంలో వివిధ జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం,  ఏపీలో భారీ వర్షాలు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో […]

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

Gachibowli: క్యాబ్ ఎక్కుతుండగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ముద్దుపెట్టాడు ఓ సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనతో సదరు టెక్కీ ఒక్కసారిగా షాకైంది. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ఘటన గచ్చిబౌలిలో వెలుగుచూసింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఊహించని ఘటన హైదరాబాద్ ఐటీ కారిడార్ గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వెళ్తుంటారు. ఉద్యోగానికి […]

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన
ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్..  కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?
షార్జాలో NRI దారుణహత్య.. శరీరాన్ని 9 భాగాలు చేసి, జాడలేని భార్య-కొడుకు
ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

Chennai: తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోందా? కావాలనే కొందరు నేతలు వివాదాలు చేస్తున్నారా? హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోందా? మంత్రి ప్రకటనతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయా? అసలు ఏం జరిగింది? మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు తమిళనాడులోని ప్రభుత్వ విద్యార్థి హాస్టళ్ల మెనూలో బీఫ్ చేర్చే అంశం చర్చనీయాంశంగా మారింది. కొందరు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తమిళనాడు సాంఘిక న్యాయ శాఖ […]

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

Uttar Pradesh: టెక్నాలజీ యుగంలో ట్రెండ్ మారింది.. ఆచారం-అలవాట్లు సైతం మారిపోతున్నాయి. కూతురు మనసులో ఎవరైనా ఉన్నారా? అనేది తెలుసుకోకుండా వివాహం చేస్తున్నారు తల్లిదండ్రులు. వివాహం జరిగిన కొద్దిరోజులకే కోరుకున్న ప్రియుడితో జెండా ఎత్తేస్తున్నారు నవ వధువులు. తాజాగా అలాంటి ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఘాజియాబాద్‌లో అత్తింటికి షాకిచ్చిన కోడలు పిల్ల ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన వివరాల మేరకు.. కౌశాంబి ప్రాంతానికి చెందిన అభినవ్ ఖందేల్వాల్‌- రాణి మధ్య జులై 11న వివాహం జరిగింది. అభివన్ […]

టెక్నికల్ గ్లిచ్ వెనుక ఏం జరిగింది? బెంగళూరు–విజయవాడ విమానం డిలే, అందులో ఏపీ మంత్రి
పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా
బంగారం ధరలు పతనం.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

Flash Floods: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది.  బుధవారం రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది. ఉగ్రరూపం దాల్చుతున్న బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పశ్చిమ-మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న తీవ్ర వాయుగుండం 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ […]

Big Stories

Advertisement
×