E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Nitish Kumar Resigns: బీహార్‌లో ముగిసిన నితీష్ శకం.. ఇకపై పెద్దల సభకు,  కొత్త ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్
Visakhapatnam: రూటు మార్చిన అంబటి రాంబాబు.. జిల్లాల పర్యటనలు అందుకోసమేనా?
Hisar Train:  సికింద్రాబాద్- హిస్సార్ రైలుకి తప్పిన పెను ప్రమాదం.. నిలిపివేసిన అధికారులు, అసలేం జరిగింది?

Hisar Train: సికింద్రాబాద్- హిస్సార్ రైలుకి తప్పిన పెను ప్రమాదం.. నిలిపివేసిన అధికారులు, అసలేం జరిగింది?

Hisar Train: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో రైళ్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్ -హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. వెంటనే అలర్టయిన సిబ్బంది.. ఆ రైలుని నాలుగు గంటలపాటు నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగింది? సికింద్రాబాద్- హిస్సార్ రైలుకి తప్పిన పెను ప్రమాదం గురువారం తెల్లవారుజామున మడిపల్లి సమీపంలో హిసార్ ఎక్స్‌ప్రెస్ చక్రం విరిగిపోవడంతో గమనించిన సిబ్బంది రైలుని నిలిపివేశారు. దాదాపు నాలుగు […]

Kuwait: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి, షాకైన పేరెంట్స్

Kuwait: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి, షాకైన పేరెంట్స్

Kuwait: ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం జఠిలమవుతోంది.  ఆయా దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ గల్ఫ్‌‌‌లో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. దీంతో అక్కడున్న తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే మిస్సైళ్లు ఎక్కడ పడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మిస్సైళ్ల శబ్దాలకు ఏపీకి చెందిన ఓ యువకుడు అక్కడ మృతి చెందారు. అసలేం జరిగింది? కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతితో ప్రతీకార దాడులకు […]

Heat wave Alert: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏపీలో ఆ జిల్లాలకు అలర్ట్, ఆపై వేడి గాలులు

Heat wave Alert: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏపీలో ఆ జిల్లాలకు అలర్ట్, ఆపై వేడి గాలులు

Heat wave Alert: దేశవ్యాప్తంగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సాధారణంగా మార్చిలో వాతావరణం కాస్త చల్లగా ఉండేది. ఈసారి ఫిబ్రవరి చివరి నుంచి వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎండ తీవ్రత అమాంతంగా పెరిగింది. రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి […]

Rajyasabha Election Nominations: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు.. తెలంగాణ నుంచి అభిషేక్, వేం నరేందర్‌రెడ్డి
CM Revanth With Amit shah: అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ.. ఐపీఎస్‌ల పెంపు-మావోల ఇష్యూపై చర్చ
X on Iran vs Israel war: ఎక్స్  కొత్త రూల్స్..  క్రియేటర్లు తస్మాత్ జాగ్రత్త, లేకుంటే బుక్కైపోతారు
Iran Vs America-Israel War: ఇరాన్‌ అణు కేంద్రాలు.. దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడి, నోరు మెదపని ఇరాన్

Iran Vs America-Israel War: ఇరాన్‌ అణు కేంద్రాలు.. దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడి, నోరు మెదపని ఇరాన్

Iran Vs America-Israel War:  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులు ఫలితాలను ఇస్తున్నాయా? ఆ దేశంలోని అణు కేంద్రాలు ధ్వంసమవుతున్నాయా? తాజాగా మరొక అణు కేంద్రం ధ్వంసమైందా? దీనిపై మ్యాప్ ఆధారంగా ఇజ్రాయెల్ బయటపెట్టింది. ఈ విషయంలో ఇరాన్ ఎందుకు సైలెంట్‌‌గా ఉంది. ఇజ్రాయెల్ చెబుతున్న మాటల్లో నిజం ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఇరాన్‌ అణు కేంద్రాలు.. దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడి ఇరాన్‌లో సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి అమెరికా-ఇజ్రాయెల్. ఇప్పుడు వాళ్ల […]

Bengaluru Crime: వంటలో అత్తతో చిచ్చు.. టెక్కీ కోడలు సూసైడ్, బెంగుళూరులో దారుణం
AP Assembly Session-2026: అసెంబ్లీలో మళ్లీ ఆ బిల్లు.. ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ – మంత్రి లోకేష్

AP Assembly Session-2026: అసెంబ్లీలో మళ్లీ ఆ బిల్లు.. ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ – మంత్రి లోకేష్

AP Assembly Session-2026: ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్నది తమ ధ్యేయమన్నారు మంత్రి నారా లోకేష్. ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా బిల్లు తీసుకొచ్చామన్నారు. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. దీనిపై అన్నివిధాలుగా చర్చించిన తర్వాత బిల్లు తీసుకొచ్చామన్నారు. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్  బుధవారం ఏపీ అసెంబ్లీలో ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు సవరణకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బిల్లు […]

Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, స్పాట్ లో ఐదుగురు మృతి
Stock market crash: యుద్ధం సెగలు.. వణికిన దలాల్ స్ట్రీట్, ప్రారంభంలో భారీగా పతనమైన సూచీలు
Iran New Supreme: ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ.. తండ్రి తర్వాత కొడుక్కి పగ్గాలు, సైన్యం ఒత్తిడితో
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు, స్పాట్‌లో ఎనిమిది మంది

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు, స్పాట్‌లో ఎనిమిది మంది

Road Accident:  దేశంలో జాతీయ రహదారులు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. వాహనదారులు అతి వేగంగా వెళ్తూ వాహనాలపై నియంత్రణ కోల్పోతున్నారు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా అలాంటి ఘటన యూపీలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం అతివేగం ప్రమాదకరం.. నిత్యం మనం వింటున్నమాట. కొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్పీడ్ లిమిట్ దాటితే వాహనాలు ప్రమాదాలకు గురవుతారని జాతీయ […]

Big Stories

×