E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే
హైటెక్ దొంగల ఎత్తులు.. కిట్‌‌క్యాట్ కంటైనర్ చోరీ, దాదాపు కోటిన్నర విలువ
వాడొక విచిత్ర దొంగ.. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? తెలుస్తే షాకవుతారు, పోలీసుల వేట మొదలు
ప్రియురాల్ని ఇంటికి పిలిచి చంపిన విశాఖ నేవి ఉద్యోగి.. వెలుగులోకి సంచలన విషయాలు, షాకైన పోలీసులు
ఆదివారం అసెంబ్లీ-సోమవారం మండలి, బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్‌, ఇవాళ సభలో ఏం జరిగింది?
Trump Claims: ట్రంప్ కీలక వ్యాఖ్యలు..  ఖర్గ్ ద్వీపంతోపాటు చమురు కూడా స్వాధీనం చేసుకుంటాం
Flight-Helicopter collision: గాల్లోనే విమానం-హెలికాఫ్టర్ ఢీ.. 67 మంది మృతి, వీడియో వైరల్
ప్రపంచానికి  ఆ 8 మార్గాలు చాలా కీలకం.. చమురు రవాణాలో అవే కీలకం, ఒక్కరోజు ఆగినా
బంగారం-వెండి ధరలు మాటేంటి? సోమవారం పతనమా? పెరుగుతుందా?
ఫ్రిజ్‌లో ప్రియురాలి శవం.. విశాఖలో నేవీ ఉద్యోగి ఘాతుకం, చంపిన తర్వాత అలా చేసి..
రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్..  ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

రెండు రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్.. ముఖ్యమంత్రి సీరియస్, ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇష్యూ

Telangana Assembly Session 2026:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆదివారం ఉదయం నుంచి గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నేతల భూకబ్జా చిట్టా విప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభ నుంచి  రెండు రోజులపాటు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్ ఆ సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని స్పీకర్ చెప్పినా ఏ మాత్రం వినలేదు. ఫలితంగా స్పీకర్ పోడియంను చుట్టిముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు […]

ఇరాన్‌తో యుద్ధం.. ఏ క్షణమైనా ఖార్గ్ ద్వీపంపై దాడులకు అవకాశం, రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు

ఇరాన్‌తో యుద్ధం.. ఏ క్షణమైనా ఖార్గ్ ద్వీపంపై దాడులకు అవకాశం, రంగంలోకి 3,500 మంది అమెరికా మెరైన్లు

War with Iran: ఇరాన్ యుద్దంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీనికితోడు చమురు వ్యవహారం ఆసియా, యూరప్ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్న అమెరికా, వినకపోతే భూతల-వైమానిక దాడులు తీవ్రతరం చేయాలని ఆలోచన చేస్తోంది. మరోవైపు ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగడం, దాడులు చేయడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఈ నేపథ్యంలో 3,500 మంది మెరైన్లు సిబ్బందిని రంగంలోకి దించింది. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మధ్యప్రాఛ్యంలో నెలకొంది. ఏ […]

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతులు.. చంద్రబాబు- రేవంత్-పవన్‌లకు చోటు,  జగన్-కేసీఆర్ మాటేంటి?
వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా ఇదిగో, సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా ఇదిగో, సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

Telangana assembly session-2026: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడి వేడిగా సాగుతున్నాయి. భూకబ్జాలు, ప్రభుత్వ విచారణలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. ఆదివారం కూడా అదే సభలో అదే వేడి కంటిన్యూ అయ్యింది. ఈ విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్థం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జా వ్యవహారాన్ని బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో హరీష్‌రావు ఫ్యామిలీ భూకబ్జాలను బయటపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి  ఆదివారం అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే భూకబ్జాలపై ముఖ్యమంత్రి […]

ఇరాన్ యుద్ధ వేళ.. రష్యా ఊహించని నిర్ణయం, ఇకపై కష్టాలు రెట్టింపు

ఇరాన్ యుద్ధ వేళ.. రష్యా ఊహించని నిర్ణయం, ఇకపై కష్టాలు రెట్టింపు

Russia: ఇరాన్ యుద్ధం వేళ పశ్చిమాసియా ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. దీనికితోడు హోర్మూజ్ జలసంధిని ఇరాన్ వేయడంతో చమురు ఇబ్బందులు తీవ్రమయ్యాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రష్యా, కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటి నుంచి గ్యాసోలిన్ (పెట్రోల్‌)ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. దేశీయ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రష్యా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు ఉండబోతోందని అసలు ప్రశ్న. ఇరాన్ యుద్ధ వేళ.. […]

Big Stories

Advertisement
×