E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!

మేo ఉనట్టా? లేనట్లా?.. సర్కార్ సస్పెన్స్‌తో మాజీ చైర్మన్ల మైండ్ బ్లాక్!

Corporation Chairmen: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్ల పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్య’లా మారింది. తమ పదవీకాలం ముగిసినా .. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదనిఊగిసలాడుతున్నారు .తమ భవిష్యత్తుపై స్పష్టత లేక తీవ్ర మానసిక మథనానికి గురవుతున్నారు. ఒకవైపు పదవీకాలాన్ని పొడిగిస్తూ రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడం, మరోవైపు ప్రభుత్వ పెద్దల నుంచి అస్పష్ట సూచనలు రావడం వారిని త్రిశంకుస్వర్గంలో పడేసింది.పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి […]

కీసర ORR పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి

రాహుల్ గాంధీ.. ఒకసారి మెంటల్ డాక్టర్‌ను కలవండి: కిషన్ రెడ్డి

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత దేశద్రోహి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆయన మానసిక దుస్థితిని, ఆయన అసహనాన్ని తెలియజేస్తోందని చురకలంటించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోందని, రాహుల్ గాంధీ ఎప్పుడైనా బహిరంగంగా మాట్లాడేటప్పుడు మెంటల్ […]

రైలు వెళ్లాక టికెట్ ఇస్తే ఏం లాభం? ఓటరు లిస్ట్ సవరణపై ఉత్తమ్ సెటైర్లు
ఘోర ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ, 13 మంది బీహార్ కార్మికులకు గాయాలు!
10 సార్లు ఓటేసిన నా ఓటే తీసేస్తారా? నిజామాబాద్ వేదికగా టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్!
ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం..  భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!

ప్రకాశం జిల్లాలో జంటహత్యల కలకలం.. భార్య, అత్తల గొంతు కోసిన కిరాతకుడు!

Elchuru Attack: బాపట్ల జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం పరిధిలోని ఏల్చూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంతో ఓ వ్యక్తి కసి పెంచుకుని అత్త, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఇద్దరి గొంతులు కోయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీవ్రరక్తస్రావంతో అత్త మృతి.. భార్య పరిస్థితి విషమం ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమైన అత్త బ్రహ్మేశ్వరి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. భార్య నారాయణమ్మ కూడా రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో, గమనించిన స్థానికులు […]

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!
తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధి అంటే కేవలం పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అందులో భాగమేనన్నారు. హైదరాబాద్‌లోని […]

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!
ఖైరతాబాద్‌లో బీజేపీకి అగ్ని పరీక్ష.. కిషన్ రెడ్డి ఏం చేస్తారు?
నిమజ్జనం చేస్తూ మూసీలో పడ్డ వ్యక్తి.. తృటిలో తప్పిన ప్రమాదం!
ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

ఏ వేళలో ఏ విగ్రహం? ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యల నిమజ్జనం టైమింగ్స్, రూట్ ప్లాన్ ఇదే!

Ganesh Immersion 2026: స్వేచ్ఛ బ్యూరో: పదకొండు రోజుల పాటు గల్లీగల్లీల్లో భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుది ఘట్టమైన వినాయకుడి నిమజ్జనానికి కోర్ అర్బన్ రీజియన్ సర్వం సిద్దం చేసింది. క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిమజ్జనం కోసం వేర్వేరుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం కోసం భారీగా ఏర్పాట్లు ముఖ్యంగా నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు వీలుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, […]

మేం ఎన్నికలకు భయపడం.. ఖైరతాబాద్‌లోనూ కాంగ్రెస్‌దే గెలుపు: ఎంపీ చామల
ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

ఆయిల్ పామ్ రైతులకు ఊహించని షాక్.. కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న మంత్రి తుమ్మల!

Thummala Nageshwar Rao: స్వేచ్ఛ బ్యూరో: ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం తీసుకున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు మళ్లించాలని రాష్ట్రాలకు సూచిస్తూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం కేంద్రం ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. సచివాలయంలో గురువారం వ్యవసాయాధికారులతో సమీక్షించారు. తుమ్మల మాట్లాడుతూ.. […]

Big Stories

Advertisement
×