E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

సిరిసిల్లలో పడిపోతున్న గ్రాఫ్.. అలర్ట్ అయిన కేటీఆర్!
కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!

కొంపల్లిలో పేకాట స్థావరంపై SOT దాడి.. మాజీ చైర్మన్‌తో సహా 8 మంది అరెస్ట్!

Gambling Den: స్వేచ్ఛ బ్యూరో: కొంపల్లిలో పేకాట స్థావరంపై కుత్బుల్లాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అపర్ణ సరీనిటీ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌ మాజీ డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండోసారి పట్టుబడ్డారంటూ.. పేకాట ఆడుతూ దేవేందర్‌రెడ్డి పోలీసులకు పట్టుబడటం ఇది రెండోసారి అని సమాచారం. […]

ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! సభకు రాకపోతే జీతాల్లేవ్.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! సభకు రాకపోతే జీతాల్లేవ్.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

AP Assembly: శాసనసభకు హాజరు కాకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రావడం ఎమ్మెల్యేల కనీస ధర్మమని, సభకే రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకోవాలని ఆయన నిలదీశారు. ప్రజా భాగస్వామ్యంతో వేడుకలు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాకుండా ప్రజల పండుగలా నిర్వహించాలని నిర్ణయించినట్లు స్పీకర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 14, 15 తేదీల్లో సామాన్య ప్రజలతో […]

దేవరయాంజాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 6 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, కోట్ల ఆస్తి నష్టం!
73.52 లక్షల ఓట్లు నిజంగానే తొలగించారా? బీజేపీ క్లారిటీ ఇదే!
పింఛన్‌దారులకు శుభవార్త! పాత నిబంధనలతోనే కొత్త పింఛన్లు..
రూ.200 కోట్ల ప్రభుత్వ భూమి కేవలం రూ.7 కోట్లకేనా? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

రూ.200 కోట్ల ప్రభుత్వ భూమి కేవలం రూ.7 కోట్లకేనా? కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

KTR Demands: స్వేచ్ఛ బ్యూరో: టెస్సరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూమి కేటాయించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కంపెనీ వివరాలు, దాని మూలధనం, ఉద్యోగుల సంఖ్య, కార్యాలయ చిరునామా, కంపెనీ చైర్మన్‌ వ్యవహారం, ప్రభుత్వ భూమి కేటాయింపు తదితర అంశాలను పరిశీలిస్తే ఇందులో భారీ కుంభకోణం జరిగిందని స్పష్టంగా అర్ధం అవుతుందన్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద భూ కేటాయింపు అక్రమాల్లో ఒకటిగా […]

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డిసెంబర్ టార్గెట్.. రంగంలోకి విద్యాకమిషన్!

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డిసెంబర్ టార్గెట్.. రంగంలోకి విద్యాకమిషన్!

Telangana Public Schools: స్వేచ్ఛ బ్యూరో : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ పై ప్రత్యేక‌ దృష్టిసారించింది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టులో చేపడుతున్న మంచాల, వంగూరు, పోల్కంపల్లి పబ్లిక్ స్కూళ్లపై ప్రత్యేకంగా ప‌ర్యవేక్షిస్తున్న విద్యాక‌మీష‌న్ ప‌నుల్లో మ‌రింత వేగం పెంచాల‌ని నిర్ణయించింది. దీనిలో భాగంగా.. డిసెంబర్ నాటికి పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ల‌క్ష్యంగా పెట్టుకున్న విద్యాక‌మిష‌న్ దీనిపై స‌మీక్షించింది. ఈ స‌మీక్షలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, కమిషన్ […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బిగ్ ప్లాన్!
క్యూర్ సిటీ స్ట్రీట్ లైట్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి 4 అంతర్జాతీయ సంస్థలు!
ఆగస్టు 15న అలజడికి పాక్ కుట్ర.. దేశ రాజధానిలో రక్షణ బలగాల ‘ఆపరేషన్ అలర్ట్’!

ఆగస్టు 15న అలజడికి పాక్ కుట్ర.. దేశ రాజధానిలో రక్షణ బలగాల ‘ఆపరేషన్ అలర్ట్’!

Terror Threat: స్వేచ్ఛ బ్యూరో: పంద్రాగస్టు సందర్భంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలు ఢిల్లీలో విధ్వంసం సృష్టించే కుట్రలు చేస్తున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం.. భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో అనుమానాస్పద ప్రాంతాలు, వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. కీలక ప్రాంతాల్లో ఇప్పటి నుంచే మెటల్ డిటెక్టర్లు, పోలీస్ జాగిలాలతో తనిఖీలు జరుపుతున్నారు. పదుల సంఖ్యల్లో మరణించిన ఉగ్రవాదులు.. పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం […]

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ ధమాకా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!
ఒకే ఫార్ములా.. ఇద్దరు నేతలు.. ఒకరిది జైలు, ఇంకొకరిది సెటిల్‌మెంట్!
క్యాంప్ రాజకీయాకి చెక్.. చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటే?

Big Stories

Advertisement
×