E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

హైదరాబాద్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇక ఫ్లైఓవర్ల కిందే పార్కింగ్!
మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

మతం మారితే కులం మారుతుందా?.. దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇవ్వాల్సిందే: R.S. ప్రవీణ్ కుమార్

Dalit Christians: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌(1950)ను ర‌ద్దు చేసి ద‌ళిత క్రిస్టియ‌న్ల‌కు ఎస్సీ హోదా క‌ల్పించాల‌ని తెలంగాణ క్రిస్టియ‌న్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ డిమాండ్ చేసింది. న్యూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద తెలంగాణ క్రిస్టియ‌న్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సోమవారం ధ‌ర్నా నిర్వహించారు. ఈ ధ‌ర్నాకు బీఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ డిప్యూటీ లీడ‌ర్ వ‌ద్దిరాజు ర‌విచంద్ర, పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, కార్పోరేష‌న్ మాజీ చైర్మ‌న్ రాజీవ్ సాగ‌ర్, ప్రొ. […]

సిటీ ఓటర్లకు బిగ్ షాక్! సగానికి పడిపోయిన వోటింగ్ కౌంట్.. కారణం ఇదే!
నగర రోడ్లపై రోజుకు 1200 మందికి పైగా మందుబాబులు.. అసలు చట్టం అంటే భయం పోవడానికి కారణమేంటి?
జగ్గారెడ్డికి అబద్ధాల్లో ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

జగ్గారెడ్డికి అబద్ధాల్లో ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Chinta Prabhakar: సంగారెడ్డి రాజకీయం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. బిఆర్‌ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నాయకుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగ్గారెడ్డి తీరుపై విమర్శల వర్షం కురిపించారు. ఫ్రస్ట్రేషన్‌లో జగ్గారెడ్డి వ్యాఖ్యలు నిన్న జరిగిన బీఎల్‌ఏ ల సమావేశంలో జగ్గారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉండి, నోటికొచ్చినట్లు మాట్లాడారని చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి తీరు ఎలా ఉందంటే ‘చచ్చిపోయిన […]

డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

RK Roja: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్‌కే రోజా కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం దీన్ని ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, అసానికది ‘దగా డీఎస్సీ’గా మారిందని ఘాటుగా విమర్శించారు. పేపర్ లీకేజీలు.. నకిలీ సర్టిఫికెట్ల విక్రయం ఈ డీఎస్సీ ప్రక్రియ మొత్తం అక్రమాలమయంగా మారిందని రోజా ఆరోపించారు. […]

హైడ్రాకు హైకోర్టు సెగ.. ప్రజల గుండెల్లో మాత్రం సూపర్ హీరో!
కాంగ్రెస్‌కు భారీ షాక్.. అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్‌లోకి ’50’ కుటుంబాలు!
వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?
బాలినేని-దామచర్ల మధ్య సంధి కుదిరేనా..?
ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్..ప్రమోషన్లకు ఆంక్షలు?
హద్దు దాటిన నోరు.. కటకటాల వెనక్కి మోహన్‌దాస్!
ప్రియాంక కుటుంబానికి తక్షణ న్యాయం ఎప్పుడు?
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై క్రెడిట్ వార్..!
ముగిసిన SIR ప్రక్రియ..మా ఓటు సేఫెనా?

Big Stories

Advertisement
×