E-Paper
Advertisement
నిమజ్జనానికే కాదు.. విగ్రహం తెచ్చేటప్పుడే రచ్చ రంబోలా.. మారుతున్న గణేష్ ఉత్సవాలు!
బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ.. అంతర్గత సర్వేలో షాకింగ్ న్యూస్..?

బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ.. అంతర్గత సర్వేలో షాకింగ్ న్యూస్..?

BRS Survey: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై గులాబీ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆసర్వేల్లో ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ కు రాలేదని సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఇంకా గులాబీ వైపు ప్రజలు మొగ్గుచూపలేదని సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇంకా ప్రజల్లో ప్రభుత్వం చేస్తుందనే ఆశతోనే ఎదురుచూస్తున్నట్లు వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజల స్పందన.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, అసెంబ్లీ […]

తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. ఢిల్లీ నుంచి కొండా సురేఖకు అర్జెంట్ ఫోన్ కాల్!

తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. ఢిల్లీ నుంచి కొండా సురేఖకు అర్జెంట్ ఫోన్ కాల్!

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అధిష్టానం వేసే ఒక్కో అడుగు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నాయకురాలు, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖకు ఢిల్లీ హైకమాండ్ నుంచి అత్యవసర పిలుపు (అర్జెంట్ కాల్) వచ్చింది. ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన […]

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!
భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1975 ఎమర్జెన్సీ తర్వాత..1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ, కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవి చూశాయి. దేశంలో తొలిసారి కాంగ్రెస్‌ కేంద్ర అధికారానికి దూరమైందప్పుడు. మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. కానీ.. అంతర్గత విభేదాలు..నాయకత్వ పోరు..రాజకీయ అస్థిరత.. జనతా ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి.1979లో మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేయగా, చరణ్‌సింగ్‌ ప్రధానమంత్రి అయ్యారు. కానీ.. పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకోకముందే ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో లోక్‌సభ రద్దయి.. 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఇందిరా పునరాగమనం.. ఈ పరిణామాలు […]

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’
పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

Tirumala Prasadam: శ్రీవారి ఆలయంలో నైవేద్య కైంకర్యాలకు వైఖానస ఆగమ సంప్రదాయమే ఆధారం. ఆలయ పోటులో నైవేద్య పదార్థాలను సంప్రదాయ పద్ధతుల్లో సిద్ధం చేస్తారు. పదార్థాల ఎంపిక నుంచి.. పాత్రలు, వంట విధానం వరకు ప్రత్యేక నియమాలు పాటిస్తారు. శ్రీవారి నైవేద్యంలో ఎండుమిర్చి, పచ్చిమిర్చికి బదులుగా నల్లమిరియాలను ఉపయోగించే సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు పులిహోరగా పిలిచే ప్రసాదాన్ని ‘తింత్రిణీరసాన్నం’ అంటారు. నెయ్యి పొంగలిని ముద్గాన్నం, బెల్లం అన్నంను గుడాన్నం, మిరియాల అన్నాన్ని మరీచ్యాన్నం, వడను మాషాపూపం, దోశను […]

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

మీ అసెంబ్లీకి రానీయకపోతే.. మా అసెంబ్లీ లేదా? మాకు అసెంబ్లీ లేదా..? మాక్ అసెంబ్లీ నిర్వహించలేమా? అని అనుకుని ఉంటాడు కేటీఆర్‌. అందుకే మన తెలంగాణ భవన్‌లో మనమే ఓ మాక్‌ అసెంబ్లీ నిర్వహించుకుంటే పోలా? అని అనుకున్నదే తడువు..కానిచ్చేశారు. సీఎంగా శ్రీనివాస్‌ యాదవ్‌, స్పీకర్‌గా జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ గా పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు నటించేశారు. మంచి కామెడీ పండించారు. నవ్వులు పూయించారు. కాసేపు బబర్దస్త్ కామెడీని తలపించారు. […]

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!
లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

టీపీసీసీ చీఫ్‌ కావాల్సినోడు. తృటిలో తప్పిపోయింది. రేవంత్‌ కూడా సహకరించకపోవడం ఓ ప్రధాన కారణం. అంతకు ముందు రేవంత్‌పై మధుయాష్కీ వ్యక్తిగత దూషణలకు దిగడం కూడా అతనికి ఈ కీలక పదవిని దక్కనీయకుండా చేసింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దలే పిలిచి మరీ కీలక పదవిని కట్టబెట్టారు. ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్ (ఏఐపీసీ) జాతీయ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించడం ద్వారా.. గౌడ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టందనే చెప్పాలి. రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచి… ఢిల్లీ […]

TSSPDCL లో సరికొత్త రికార్డు.. గత లెక్కలు మించి మరీ విద్యుత్ వినియోగం
కేసీఆర్‌కు బిగ్ షాక్.. BRS ఎమ్మెల్యేలలో తిరుగుబాటు స్వరాలు!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. BRS ఎమ్మెల్యేలలో తిరుగుబాటు స్వరాలు!

BRS MLAs: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ (గులాబీ) పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అంతర్మథనాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు శాసనసభలో ప్రజా సమస్యలపై గళం వినిపించలేకపోతున్నామనే అసంతృప్తి, మరోవైపు పార్టీ అధిష్టానం తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా సభకు దూరంగా ఉండాల్సి వస్తోందనే భావన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి గులాబీ ఎమ్మెల్యేలది. ఎమ్మెల్యేలు అంతర్గత మదనం.. అసెంబ్లీ సమావేశాలు అంటేనే నియోజకవర్గ సమస్యలు, […]

బీఆర్‌ఎస్‌ సర్వేలో రేవంత్ సర్కార్‌కు పాస్‌ మార్కులు.. ! పాలనపై అసంతృప్తి లేదు.. సంతృప్తీ లేదు..

Big Stories

Advertisement
×