E-Paper
Advertisement
సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

క్షేత్రస్థాయిలో ఉద్యోగులంతా సంఘాలపై గుర్రుగా ఉన్నారు. సర్కార్‌ పట్టింపులేనితనంతో అసహనం పెరిగిపోయింది. జీతభత్యాలు పెంచుమని అడిగిన ప్రతీసారి ఏదో ఒకటి చెప్పి బుజ్జగించి వెనక్కి పంపడమే తప్ప.. ఇచ్చిందేమీ లేదనే అసంతృప్తి పేరుకుపోయింది. దీనంతటికీ కారణం ఉద్యోగ సంఘాలేనని డిసైడ్‌ అయిన ఉద్యోగులు.. ఉద్యోగ జేఏసీ నేతలపై తీవ్ర ఒత్తిడి పెంచారు ఈసారి. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోండి.. ఇలా వెళ్లి అలా తిరిగి వస్తామంటే కుదరదు.. తియ్యటి మాటలకు తీర్థం పోతే.. మా బతుకులు ఆగమవుతున్నాయని గట్టిగానే […]

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్
సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!
సర్ జాబితా ప్రక్షాళనలో గందరగోళం.. విచారణలతో వృద్ధులకు తప్పని తిప్పలు!

సర్ జాబితా ప్రక్షాళనలో గందరగోళం.. విచారణలతో వృద్ధులకు తప్పని తిప్పలు!

Voter List: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో సర్ తూతూమంత్రంగా నడుస్తుంది. ఓటరు జాబితా ముసాయిదాలో అనమాలిస్, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్, రిపీటెడ్ ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్వహిస్తున్న విచారణలు అడ్డగోలుగా సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అరవై ఏళ్ల పై బడిన వయోవృద్ధులైన ఓటర్లు, ఇప్పటికే మృతి చెందిన ఓటర్ల కుటుంబ సభ్యులను అనవసరమైన సర్టిఫికెట్లు తీసుకురావాలని కూడా సూచిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో […]

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!
దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందట.. సేమ్ అట్లనే ఉంది ఈయన   వ్యవహారం. దళిత కార్డుతో రాజకీయాల్లో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. పొద్దున లేస్తే ఏదో ఒక ఇష్యూపై ప్రెస్‌మీట్‌ పెట్టి తనదైన రాగం ఆలపించే ప్రవీణ్‌కుమార్‌ గళం స్పీకర్‌ విషయంలో మాత్రం మూగబోయింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంగా తిట్టిన వీడియో అంతటా వైరల్ అయ్యింది. దీన్నికాదనడానికి, తప్పించుకోవడానికి వీలు లేకున్నా.. […]

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

Telangana Politics: గతంలో ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే భావజాలాల మధ్య చర్చ, సిద్ధాంతాల వైరుధ్యం, పార్టీ విధానాల్లో వ్యత్సాసం వంటి అంశాలపై మాత్రమే పోరాటాలు జరిగేవి. కానీ ప్రస్తుతం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన చట్టసభలు.. రాజకీయ వేదికలు వ్యక్తిగత విమర్శలు, బూతులు, హుందాతనం లేని ప్రవర్తనలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు మొదలయ్యాయి. పాలిటిక్స్ లో వ్యక్తిగత ద్వేషం పెరిగిపోవడంతో నేతలు తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక చట్టసభల స్థాయిని దిగజారుస్తున్నారనే చర్చ మొదలైది. ప్రజా సమస్యలపై […]

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?
అసెంబ్లీ వద్ద రచ్చకెక్కిన 22ఏ భూ దందా వివాదం..!
మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

ఇప్పుడు ఈ వార్తెందుకు? అసందర్భమైతే కాదు. చాలా మందికి నేను చెప్పబోయే కథనం ముందే అర్థమైపోయి ఉంటుంది కూడా. కేసీఆర్‌ సభకు రావడం లేదు. ప్రతిపక్ష నేతగా ఇంకొకరికి అవకాశం ఇవ్వడం లేదు. పనిలో పనిగా హరీశ్‌ తదితరులు ఎన్టీఆర్‌ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు కదా .. సాకులు వెతుక్కొని సమర్థింపు చర్యలకు దిగుతున్నారు. కానీ ఆనాడు ఏమి జరిగింది? ఎందుకు ఎన్టీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు దూరమయ్యాడు…? ఈ విషయం చాలా […]

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేలా సీఎం స్ట్రాటజీ!
రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

రచ్చ రాజకీయానికి ఆజ్యం పోసిందెవరు? అసెంబ్లీ సెషన్స్‌ను బీఆరెస్‌ బహిష్కరించాలనుకుందా..? ఇదంతా పక్కా ప్లానింగేనా? అసెంబ్లీ ముందు హైడ్రామా..హంగామా అందుకేనా?

అసలు బీఆరెస్‌ అధినేత.. తమ పార్టీ సభ్యులకు ఏం చెప్పి పంపారు? వీళ్లేం చేశారు? చర్చించాలి.. నిలదీయాలి.. అనే దిశానిర్దేశం చేశామని బయటకు ప్రకటనలు చేసినా. చర్చ కంటే రచ్చ రాజకీయానికే బీఆరెస్‌ మొగ్గు చూపిందా? అసలు అసెంబ్లీ సెషన్స్‌కు హాజరు కావాలనే ఉద్దేశ్యం ఆ పార్టీ నేతలకు లేదా? కయ్యానికి కాలు దువ్వేలా నల్ల టీషర్టులు, దానిపై రాతలు.. పోలీసులతో యుద్దానికి తలపడేందుకే సిద్దమై వచ్చారా? ఇదంతా ఓ వ్యూహంలో భాగమేనా? అసెంబ్లీ తొలి రోజు… […]

కేసీఆర్ డైరెక్షన్‌లోనే స్పీకర్‌పై బూతుల పర్వం.. అసలు మ్యాటర్ అదేనా..?
ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

ఇంకా ఇప్పటికీ అదే అహంకారమా? తప్పు జరిగితే .. మాట దొర్లితే పశ్చాత్తాపమేదీ? బీఆరెస్ నేతల తీరుపై నెగిటివ్ కామెంట్స్..

అందివచ్చిన అవకాశాన్ని తమ వైఖరి వల్ల బీఆరెస్ చేజేతులా కాలరాసుకుంటుందా? ప్రపంచమంతా ఆ ఎమ్మెల్సీ తీట మాటలను విన్నారు. చూశారు. అది ఆవేశంతో వచ్చినవా? పోలీసులు పిడిగుద్దులు గుద్దితే వచ్చినవా? ప్యాంటు లాగేందుకు ప్రయత్నం చేయడంతో ఆవేశాన్ని తట్టుకోలేక వచ్చినవా? అనేది ప్రజలకు అనవసరం. ఆ నోటి నుంచి వచ్చిన ఆ మాటలు మళ్లీ వెనక్కి తీసుకోలేరు. కానీ పశ్చాత్తాపం కూడా ప్రకటించకుండా ఆ మాటలను సమర్థించుకునే ప్రయత్నంలో బీఆరెస్ మరింత దిగుజారుడు రాజకీయాలకు పాల్పడిందనే అభిప్రాయాలే […]

Big Stories

Advertisement
×