E-Paper
Advertisement
Bhupalpalli: భూవివాదం.. ముగ్గురిని దారుణంగా చంపారు, కోర్టు సంచలన తీర్పు
Anantapur Crime: వద్దు నాన్నా.. ప్లీజ్ వదిలేయ్ నాన్నా.. ఇద్దరు పిల్లల్ని కాలువలోకి..
Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పాట్‌లో మృతి

Hyderabad Crime: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పాట్‌లో మృతి

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. తోటి సిబ్బందిని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్, మంగళవారం తన డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ వైపునకు తన బైక్‌పై వెళ్తున్నారు. అత్తాపూర్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 191 వద్దకు చేరుకోగానే.. వేగంగా దూసుకొచ్చిన ఒక డీసీఎం […]

Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి

Hyderabad News: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ మృతి, ఆస్పత్రి వద్ద ఇది పరిస్థితి

Hyderabad News : హైదరాబాద్ చైతన్యపురిలోని మంజుసుధ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అక్రమంగా అబార్షన్ చేయడానికి ప్రయత్నించడం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సైదాబాద్‌ ఖాజాభాగ్ కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గర్బిణీ అయిన సునీతకు..ఈ నెల 10వ తేదీన మంజుసుధ హాస్పిటల్‌లో అబార్షన్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా, ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంజెక్షన్లు, […]

Uttar Pradesh: భర్తను చంపి.. గ్రైండర్లో వేసి పేస్టుగా మార్చిన భార్య, ఆ తర్వాత..
Vikarabad: సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కార్‌ కింద పడి చిన్నారి మృతి..

Vikarabad: సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. కార్‌ కింద పడి చిన్నారి మృతి..

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఆనందాన్ని పంచుకోవడానికి నిర్వహించిన విజయ యాత్రలో అభం.. శుభం.. తెలియని ఒక బాలిక ప్రాణాలను బలితీసుకుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా, ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య అనే చిన్నారి కారు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. సంబరాలతో మార్మోగాల్సిన వీధులు, ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలతో నిండిపోయాయి. ప్రమాదం జరిగిన తీరుపై […]

Cyber Fraud: సైబర్ మోసం.. గన్‌తో కాల్చుకున్న మాజీ ఐపీఎస్, ఇంకా లోతుల్లోకి వెళ్తే..
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి
Medipalli Case: ప్రియుడి మోజులో భర్తను చిదిమేసిన భార్య.. మేడిపల్లి హత్య కేసులో విస్తుపోయే నిజాలు!
Bus Accident: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. స్పాట్‌లో 36 మంది
Engineering Student Suicide: ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్.. అమ్మ-నాన్న నన్ను క్షమించండి అంటూ లేఖ

Engineering Student Suicide: ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్.. అమ్మ-నాన్న నన్ను క్షమించండి అంటూ లేఖ

Engineering Student Suicide: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్‌లో విద్యార్థిని తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నానని రాసుకొచ్చింది. తన చదువు, కుటుంబంపై ఆర్థిక భారం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు అందులో రాసుకొచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఇంకా డీటేల్స్ లోకి వెళ్తే.. ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి పేరు ప్రిన్సీ కుమారిగా గుర్తించారు. ఆమె వయస్సు 20 ఏళ్లు. […]

CBI Arrest: వ్యాపారవేత్త హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు, టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు కొడుకు, కూతురు అరెస్ట్
Medchal Crime: అన్నంలో విషం పెట్టి చంపి.. భార్య డ్రామాలు
Crime News: మతిస్థిమితం లేని తండ్రిని దారుణంగా చంపిన కొడుకు.. అసలు ఎందుకు చంపాడంటే..?

Big Stories

Advertisement
×